చెక్ బౌన్స్ కేసులో బాలీవుడ్ నటుడికి మూడు నెలల జైలు శిక్ష
Actor ProfileActor

చెక్ బౌన్స్ కేసులో బాలీవుడ్ నటుడికి మూడు నెలల జైలు శిక్ష

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
చెక్ బౌన్స్ కేసులో బాలీవుడ్ నటుడికి మూడు నెలల జైలు శిక్ష
Andhra Jyothy21 Oct 2026
చెక్ బౌన్స్ కేసులో బాలీవుడ్ నటుడికి మూడు నెలల జైలు శిక్ష

బాలీవుడ్ నటుడు రాజ్‌పాల్ యాదవ్‌కు చెక్ బౌన్స్ కేసులో ఢిల్లీ హైకోర్టు మూడు నెలల జైలు శిక్ష విధించింది. ట్రయల్ కోర్టు గతంలో విధించిన ఆరు నెలల జైలు శిక్షను హైకోర్టు మూడు నెలలకు తగ్గించింది. రాజ్‌పాల్ దాఖలు చేసిన పిటిషన్లను జస్టిస్ స్వర్ణ కాంత శర్మ ఇవాళ(శుక్రవారం) కొట్టివేస్తూ తీర్పు వెలువరించారు. న్యూఢిల్లీ: బాలీవుడ్ నటుడు రాజ్‌పాల్ యాదవ్‌కు చెక్ బౌన్స్ కేసులో ఢిల్లీ హైకోర్టు మూడు నెలల జైలు శిక్ష విధించింది. ట్రయల్ కోర్టు గతంలో విధించిన ఆరు నెలల జైలు శిక్షను హైకోర్టు మూడు నెలలకు తగ్గించింది. రాజ్‌పాల్ దాఖలు చేసిన పిటిషన్లను జస్టిస్ స్వర్ణ కాంత శర్మ ఇవాళ(శుక్రవారం) కొట్టివేస్తూ తీర్పు వెలువరించారు. అయితే, హైకోర్టు తన తీర్పు అమలుపై రెండు నెలల పాటు స్టే విధించింది. ఈ గడువులోపు ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించేందుకు రాజ్‌పాల్ యాదవ్‌కు అవకాశం కల్పించింది. హైకోర్టు తీర్పుపై ఆయన ఇప్పటివరకు బహిరంగంగా స్పందించలేదు. సుప్రీంకోర్టును ఆశ్రయిస్తారా, లేదా? అన్న దానిపై ఇంకా స్పష్టత రాలేదు. విచారణ సందర్భంగా ప్రొబేషన్ ఆఫ్ ఆఫెండర్స్ చట్టం కింద శిక్ష నుంచి మినహాయింపు ఇవ్వాలన్న రాజ్‌పాల్ యాదవ్ విజ్ఞప్తిని హైకోర్టు తిరస్కరించింది. కేసు విచారణ సమయంలో ఆయన ప్రవర్తన, కోర్టుకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోకపోవడం వంటి అంశాల దృష్ట్యా ఆ చట్టం కింద ఉపశమనం ఇచ్చేందుకు నిరాకరించింది. విచారణ సందర్భంగా రాజ్‌పాల్ పలుమార్లు బకాయి మొత్తాన్ని చెల్లిస్తానని కోర్టుకు హామీ ఇచ్చినప్పటికీ, అందుకు అనుగుణంగా వ్యవహరించలేదని హైకోర్టు పేర్కొంది. కోర్టు ఎన్నో అవకాశాలు ఇచ్చినా ఆయన తన హామీలను అమలు చేయలేదని వ్యాఖ్యానించింది. ఈ ఏడాది ఏప్రిల్‌లో జరిగిన విచారణలో రాజ్‌పాల్ యాదవ్ తరచూ తన వైఖరిని మార్చడంపై జస్టిస్ స్వర్ణ కాంత శర్మ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. 'న్యాయమూర్తి మీ పట్ల మంచిగా వ్యవహరిస్తున్నారని ఆయన బలహీనుడని అనుకోవద్దు' అని వ్యాఖ్యానించారు. రాజ్‌పాల్ ఇప్పటికే

చ క బ న స క స ల బ ల వ డ నట డ క మ డ న లల జ ల శ క ష Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in