చికెన్ పేద ల ఆహారమా.? కోడి మాంసానికి అస లీ పేరు ఎలా వ చ్చిందంటే
Actor ProfilePolitician

చికెన్ పేద ల ఆహారమా.? కోడి మాంసానికి అస లీ పేరు ఎలా వ చ్చిందంటే

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
చికెన్ పేద ల ఆహారమా.? కోడి మాంసానికి అస లీ పేరు ఎలా వ చ్చిందంటే
Asianet News Telugu4 Oct 2026
చికెన్ పేద ల ఆహారమా.? కోడి మాంసానికి అస లీ పేరు ఎలా వ చ్చిందంటే

ఇంగ్లిష్‌లో గొర్రెను షీప్‌ అంటారు. కానీ దాని మాంసాన్ని మ‌ట‌న్‌ అని పిలుస్తారు. అలాగే పందిని పిగ్‌ అని పిలుస్తే, దాని మాంసం పోర్క్‌ అవుతుంది. ఆవు పేరు కౌ, కానీ మాంసం మాత్రం బీఫ్‌. ఈ తేడా ఎందుకు వచ్చిందనే ప్రశ్నకు సమాధానం మధ్యయుగ యూరప్ చరిత్రలో దాగి ఉంది. అయితే కోడి విషయంలో మాత్రం ఈ మార్పు జరగలేదు. కోడి చికెన్‌గా, దాని మాంసం కూడా చికెన్‌గానే ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందింది. 1066లో ఫ్రాన్స్‌కు చెందిన విలియమ్ ది కాంకరర్ (William the Conqueror) ఇంగ్లండ్‌పై దండెత్తి విజయం సాధించాడు. ఈ విజయంతో ఇంగ్లండ్‌లో పాలకులు, రాజ కుటుంబాలు, ఉన్నతాధికారులు ఎక్కువగా ఫ్రెంచ్ భాషనే ఉపయోగించసాగారు. మరోవైపు సాధారణ ప్రజలు మాత్రం ఇంగ్లిష్‌లోనే మాట్లాడేవారు. దీంతో రాజవర్గం, సామాన్య ప్రజల భాషల మధ్య స్పష్టమైన తేడా ఏర్పడింది. ఈ ప్రభావం ఆహార సంస్కృతిపై కూడా పడింది. ఆ రోజుల్లో రాజులు, ధనవంతులు ఎక్కువగా జింక, ఆవు, పంది, గొర్రె మాంసాన్ని తినేవారు. ఈ మాంసాలను వడ్డించే సమయంలో ఫ్రెంచ్ పేర్లనే ఉపయోగించేవారు. ఫ్రెంచ్‌లో ఆవుకు సంబంధించిన పదం కాలక్రమేణా బీఫ్‌గా, పంది మాంసం పోర్క్‌గా, గొర్రె మాంసం మ‌ట‌న్‌గా మారింది. అయితే కోడి మాంసాన్ని రాజవర్గం అంతగా ఇష్టపడేది కాదు. వారి దృష్టిలో అది సాధారణ ప్రజలు, పేదలు తినే ఆహారంగా ఉండేది. అందుకే కోడి మాంసానికి ప్రత్యేకంగా ఫ్రెంచ్ పేరు ప్రాచుర్యంలోకి రాలేదు. ఇంగ్లండ్‌లోని సాధారణ ప్రజలు కోడిని "Chicken" అనే పేరుతోనే పిలిచేవారు. అదే పేరుతో దాని మాంసాన్ని కూడా పేర్కొనేవారు. రాజవర్గం కోడి మాంసాన్ని పెద్దగా ఉపయోగించకపోవడంతో ఫ్రెంచ్ పేరు దానికి అంటుకోలేదు. ఫలితంగా కోడి పేరు, కోడి మాంసం పేరు రెండూ "Chicken"గానే కొనసాగాయి. వెయ్యేళ్లకు పైగా గడిచినా ఆ పేరు మారకుండా ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా అదే విధంగా ఉపయోగిస్తున్నారు. బీఫ్, పోర్క్, మటన్ వంటి

చ క న ప ద ల ఆహ రమ క డ మ స న క అస ల ప ర ఎల వ చ చ ద ట Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in