చర్మం ఆరోగ్యంగా ఉండాలంటే.. ఇవి మేలు... అవి వద్దు
Actor ProfilePolitician

చర్మం ఆరోగ్యంగా ఉండాలంటే.. ఇవి మేలు... అవి వద్దు

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
చర్మం ఆరోగ్యంగా ఉండాలంటే.. ఇవి మేలు... అవి వద్దు
Eenadu21 Jan 2027
చర్మం ఆరోగ్యంగా ఉండాలంటే.. ఇవి మేలు... అవి వద్దు

హైదరాబాద్‌కు చెందిన స్వరూప అనే మహిళ చర్మంపై మొటిమలు వస్తున్నాయని రసాయనాలతో కూడిన క్రీములను అధికంగా ఉపయోగించారు. ఫలితం లేకపోవడంతో వైద్యులను సంప్రదించారు. స్వరూపను రోజూ తినే ఆహారంలో కొద్దిగా మార్పులు చేసుకుంటే ఇలాంటి ఇబ్బందులు తలెత్తవని వైద్యులు సూచించారు. ఇది కేవలం ఉదాహరణ మాత్రమే. రోజూ తీసుకునే ఆహారమే మన చర్మం, జుట్టు, గోళ్ల ఆరోగ్యాన్ని నిర్ణయిస్తుంది. ఆధునిక జీవనశైలి, జంక్‌ ఫుడ్, పోషకాహార లోపం వంటివి అనేక చర్మ సమస్యలకు దారితీస్తున్నాయి. సమతులాహారం చర్మాన్ని కాపాడటమే కాకుండా, పలు రకాల వ్యాధులనూ నివారిస్తుంది. - డాక్టర్‌ భూమేశ్‌కుమార్, చర్మవ్యాధుల విభాగాధిపతి, ఉస్మానియా ప్రభుత్వాసుపత్రి చర్మం ఆరోగ్యంగా ఉండాలంటే మంచి ఆహారంతో పాటు తగినంత నిద్ర, వ్యాయామం, మానసిక ప్రశాంతత, సరైన వైద్య సంరక్షణ అవసరం. చర్మంపై వచ్చే మార్పులు శరీరంలో ఉన్న ఇతర ఆరోగ్య సమస్యలకు ముందస్తు హెచ్చరికలు కావచ్చు. కాబట్టి ఎలాంటి సమస్య ఉన్నా ఆలస్యం చేయకుండా వైద్యులను సంప్రదించి సకాలంలో చికిత్స తీసుకోవడం ఉత్తమం. గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు

చర మ ఆర గ య గ ఉ డ ల ట ఇవ మ ల అవ వద ద Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in