చరిత్ర సృష్టించిన దేవ్ దత్ పడిక్కల్.. తొలి భారత క్రికెటర్ గా
Actor ProfilePolitician

చరిత్ర సృష్టించిన దేవ్ దత్ పడిక్కల్.. తొలి భారత క్రికెటర్ గా

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
చరిత్ర సృష్టించిన దేవ్ దత్ పడిక్కల్.. తొలి భారత క్రికెటర్ గా
Sakshi25 Dec 2026
చరిత్ర సృష్టించిన దేవ్ దత్ పడిక్కల్.. తొలి భారత క్రికెటర్ గా

గాలే వేదికగా శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో భారత యువ బ్యాటర్ దేవ్‌దత్త్ పడిక్కల్ సూపర్ సెంచరీతో చెలరేగాడు. కేవలం 134 బంతుల్లో తన తొలి అంతర్జాతీయ సెంచరీ మార్క్‌ను పడిక్కల్ అందుకున్నాడు. ఈ క్రమంలో పడిక్కల్ అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు. ఆగస్టు 15 (స్వాతంత్య్ర దినోత్సవం) నాడు టెస్ట్ సెంచరీ సాధించిన తొలి భారత బ్యాటర్‌గా అతడు చరిత్ర సృష్టించాడు. పడిక్కల్ కంటే ముందు భారత తరపున ఏ బ్యాటర్ కూడా ఇండిపెండెన్స్ డే రోజు టెస్టుల్లో మూడంకెల స్కోర్‌ను అందుకోలేదు. గతంలో విరాట్ కోహ్లి వెస్టిండీస్‌పై ఆగస్టు 15న వన్డే సెంచరీ చేయగా.. టెస్టు సెంచరీ చేసింది మాత్రం పడిక్కలే కావడం గమనార్హం. అదేవిధంగా 21వ శతాబ్దంలో టీమిండియా తరపున మూడో స్ధానంలో బ్యాటింగ్‌కు వచ్చి టెస్ట్ సెంచరీ బాదిన రెండో ప్లేయర్‌గా పడిక్కల్ రికార్డులెక్కాడు. ప‌డిక్క‌ల్ కంటే ముందు సౌరవ్ గంగూలీ మాత్రమే ఈ ఘనత సాధించాడు. ఓవ‌రాల్‌గా భారత్ తరఫున నెంబర్ 3 పొజిషన్‌లో టెస్ట్ సెంచరీ సాధించిన ఎడ‌మ చేతి వాటం బ్యాట‌ర్‌గా సలీమ్ దురానీ, బాపూ నాడ్కర్ణి, అజిత్ వాడేకర్, ఏక్‌నాథ్ సోల్కర్, సురీందర్ అమర్‌నాథ్, వినోద్ కాంబ్లీ పడిక్కల్ చేరాడు. ఆదిలాబాద్ లో సందడి చేసిన ఐశ్వర్య రాజేష్,హెబ్బా పటేల్ (ఫొటోలు) ‘వణక్కం జెన్‌జీ’.. సీఎంగా విజయ్‌ ఫస్ట్‌ ఇండిపెండెన్స్‌ డే (ఫొటోలు) హీరోయిన్ పాయల్ రాధాకృష్ణ బర్త్ డే వైబ్స్.. ఫోటోలు 'డార్క్ చాక్లెట్' సినిమా మొదటి పాట లాంచ్‌ (ఫొటోలు) బాక్ల్‌ డ్రెస్‌లో మైండ్ బాక్ల్ చేస్తున్న కృతిశెట్టి సోషల్ మీడియాలో ఫొటోలు వైరల్ SBI నుంచి మరో కొత్త స్కీం.. మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్లకు ఇక పండగే నిన్ను సూటిగా ఒక్కటే అడుగుతున్నా.. లోకేష్ కు ఇచ్చిపడేసిన మహిళా మిస్టరీ మర్డర్.. 15 నిమిషాల్లో 27 కత్తిపోట్లు..! మంత్రి ఇలాకాలో స్వాతంత్య్ర దినోత్సవం రోజు మద్యం సరఫరా

చర త ర స ష ట చ న ద వ దత పడ క కల త ల భ రత క ర క టర గ Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in