చరణ్ సరసన ధురంధర్ బ్యూటీ.. ఇదెక్కడి కాంబోరా మావా
Actor ProfileCelebrity

చరణ్ సరసన ధురంధర్ బ్యూటీ.. ఇదెక్కడి కాంబోరా మావా

📊 Box Office Collections
Total News3
Movie Updates0
Sources1
శ్యామలాదేవి చేతుల మీదుగా మొదలైన 'దొరికిందా!' చిత్రం
Chitrajyothy15 Jan 2027
శ్యామలాదేవి చేతుల మీదుగా మొదలైన 'దొరికిందా!' చిత్రం

నూతన నటీనటులతో 'దొరికిందా' సినిమా ఇటీవల ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో కృష్ణంరాజు సతీమణి శ్యామలాదేవి, నిర్మాతలు అశోక్‌ కుమార్, పద్మినీ నాగులపల్లి పాల్గొన్నారు. వి.టి. ఎంటర్ ప్రైజెస్ పతాకంపై హరిహరన్

రాముడు - భీముడు' సినీ నిర్మాత మృతి
Chitrajyothy15 Jan 2027
రాముడు - భీముడు' సినీ నిర్మాత మృతి

బాలకృష్ణ కథానాయకుడిగా 'రాముడు - భీముడు' సినిమాను నిర్మించిన చిట్టూరి వీర వెంకట సత్యనారాయణ అనారోగ్యంతో కన్నుమూశారు. ఆ మృతికి తెలుగు దేశం నాయకులు సంతాపం తెలిపారు. నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా 'రాముడు

చరణ్ సరసన ధురంధర్ బ్యూటీ.. ఇదెక్కడి కాంబోరా మావా
Chitrajyothy10 Jan 2027
చరణ్ సరసన ధురంధర్ బ్యూటీ.. ఇదెక్కడి కాంబోరా మావా

పెద్ది తరువాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ చేస్తోన్న చిత్రం RC17. రంగస్థలం తరువాత చరణ్- సుకుమార్ కాంబోలో వస్తోన్న ఈ సినిమాపై అభిమానులు మాత్రమే కాకుండా ఇండస్ట్రీ మొత్తం ఎన్నో ఆశలు పెట్టుకుంది. పెద్ది తరువాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) చేస్తోన్న చిత్రం RC17. రంగస్థలం తరువాత చరణ్- సుకుమార్ కాంబోలో వస్తోన్న ఈ సినిమాపై అభిమానులు మాత్రమే కాకుండా ఇండస్ట్రీ మొత్తం ఎన్నో ఆశలు పెట్టుకుంది. ప్రస్తుతం చరణ్.. సర్జరీ తరువాత రెస్ట్ మోడ్ లో ఉన్న విషయం తెల్సిందే. ఇంకోపక్క సుకుమార్.. RC17 స్క్రిప్ట్ పనులను పూర్తిచేసే పనిలో పడ్డాడు. ఇక ఈ సినిమా గురించి ఏ చిన్న న్యూస్ వచ్చినా నిమిషాల్లో వైరల్ గా మారుతోంది. మొదటి నుంచి ఈ సినిమాలో కథానాయికగా మొదట బాలీవుడ్ స్టార్ బ్యూటీ కియారా అద్వానీని పరిశీలిస్తున్నట్లు ప్రచారం సాగింది. ఇప్పటికే చరణ్ - కియారా రెండు సినిమాల్లో జంటగా కనిపించారు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన వినయ విధేయ రామ, శంకర్ దర్శకత్వంలో వచ్చిన గేమ్ ఛేంజర్. ఈ రెండు సినిమాలు కూడా ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయాయి. ఇక ముచ్చటగా మూడోసారి ఈ జంట RC17లో కనిపిస్తున్నారని టాక్ వచ్చింది. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ రేసులోకి చైల్డ్ ఆర్టిస్ట్‌గా గుర్తింపు తెచ్చుకుని ధురంధర్ చిత్రంలో యలీనా పాత్రతో మెప్పించిన సారా అర్జున్ పేరు అనూహ్యంగా తెరపైకి వచ్చింది. కియారా అద్వానీ స్థానంలో సారా అర్జున్‌ను కథానాయికగా తీసుకుంటే రామ్ చరణ్ సరసన ఒక సరికొత్త ఫైరీ కాంబినేషన్ కుదురుతుందని సుకుమార్, ఆయన టీమ్ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. చైల్డ్ ఆర్టిస్ట్‌గా విక్రమ్ నాన్న వంటి చిత్రాలలో మెప్పించిన సారా అర్జున్, ఇప్పుడు కథానాయికగా ప్రమోషన్ పొంది రామ్ చరణ్ సరసన ఛాన్స్ కొట్టేయడం నిజంగా పెద్ద మైలురాయనే చెప్పాలి. ఇందులో నిజమెంత

చరణ సరసన ధ ర ధర బ య ట ఇద క కడ క బ ర మ వ Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in