చట్ట విరుద్ధ కంటెంట్
Actor ProfilePolitician

చట్ట విరుద్ధ కంటెంట్

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
చట్ట విరుద్ధ కంటెంట్ పై చర్యలు తీసుకోండి
Andhra Jyothy17 Nov 2026
చట్ట విరుద్ధ కంటెంట్ పై చర్యలు తీసుకోండి

సామాజిక మాధ్యమ దిగ్గజం మెటాకు కేంద్రం కీలక ఆదేశాలు జారీ చేసింది. తమ ప్లాట్‌ఫారాలైన ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌ తదితరాల్లో... సామాజిక మాధ్యమ దిగ్గజం మెటాకు కేంద్రం ఆదేశాలు న్యూఢిల్లీ, ఆగస్టు 8: సామాజిక మాధ్యమ దిగ్గజం మెటాకు కేంద్రం కీలక ఆదేశాలు జారీ చేసింది. తమ ప్లాట్‌ఫారాలైన ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌ తదితరాల్లో డీప్‌ ఫేక్స్‌, తప్పుదోవ పట్టించే పోస్టులు, అశ్లీల/హానికర, చట్టవిరుద్ధమైన కంటెంట్‌ను అరికట్టడానికి అల్గారిథమ్‌లను మార్చాలని.. ఇందుకు సంబంధించి సమగ్ర ప్రణాళికను సమర్పించాలని ఆదేశించింది. ఆన్‌లైన్‌లో కృత్రిమ, తప్పుడు కంటెంట్‌ వ్యాప్తిపై పెరుగుతున్న ఆందోళనల నేపథ్యంలో కేంద్ర ఎలకా్ట్రనిక్స్‌, సమాచార సాంకేతిక శాఖ అధికారులు మెటా ప్రతినిధులతో సమావేశమయ్యారు. తమ కంటెంట్‌ నియంత్రణ వ్యవస్థలను బలోపేతం చేసుకోవాలని, అలాగే ప్రభుత్వ ఏజెన్సీల నుంచి వచ్చే పోస్టుల తొలగింపు అభ్యర్థనలపై వేగంగా చర్యలు తీసుకోవాలని అధికారులు మెటాను ఈ సందర్భంగా కోరారు. . ఆగ్రాలో రహదారిపై భారీ గుంత.. అందరూ చూస్తుండగానే.. డిగ్రీలు మాత్రమే కాదు.. దేశ స్వప్నాన్నీ సాకారం చేయాలి: మోదీ

చట ట వ ర ద ధ క ట ట Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in