ఘనంగా కొత్త సినిమా నుంచి 'మేము కూడా సినిమా తీసినామురో' సాంగ్ లాంఛ్
Actor ProfilePolitician

ఘనంగా కొత్త సినిమా నుంచి 'మేము కూడా సినిమా తీసినామురో' సాంగ్ లాంఛ్

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
ఘనంగా కొత్త సినిమా నుంచి 'మేము కూడా సినిమా తీసినామురో' సాంగ్ లాంఛ్
Telugu Times13 Oct 2026
ఘనంగా కొత్త సినిమా నుంచి 'మేము కూడా సినిమా తీసినామురో' సాంగ్ లాంఛ్

– అతిథులుగా పాల్గొన్న రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్, దర్శక నిర్మాత మధుర శ్రీధర్ రెడ్డి, డైరెక్టర్ సాయిలు కంపాటి, నటుడు సాగర్ – ఈ చిత్రంతో వంద మంది కొత్త వాళ్లు టాలీవుడ్ కు పరిచయం కావడం విశేషం సినిమా పట్టణంలోనే కాదు పల్లెపల్లెనా ఉంటుందని నిరూపిస్తూ కొత్త దర్శకుడు అజర్ లోకల్ టాలెంట్ తో స్థానికంగా రూపొందించిన సినిమా “కొత్త సినిమా”. ఈ సినిమాతో వంద మంది న్యూ టాలెంట్ టాలీవుడ్ కు పరిచయం కావడం విశేషం. సురేశ్, రాకేష్ లీడ్ రోల్స్ లో నటిస్తున్న ఈ చిత్రానికి అజర్ స్టోరీ స్క్రీన్ ప్లే డైరెక్షన్ తో పాటు డైలాగ్స్, ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మహమ్మద్ వాసిమ్ అక్రమ్, సాగి సుధీర్ రావు, యడండ్ల సతీష్ యాదవ్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా కోసం చరణ్ అర్జున్ లిరిక్స్ రాసి కంపోజ్ చేసిన ‘మేము కూడా సినిమా తీసినామురో..’ పాటను ఈ రోజు హైదరాబాద్ లో ఘనంగా లాంఛ్ చేశారు. ఈ కార్యక్రమంలో రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్, దర్శక నిర్మాత మధుర శ్రీధర్ రెడ్డి, డైరెక్టర్ సాయిలు కంపాటి, నటుడు సాగర్ అతిథులుగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో నటుడు సురేశ్ మాట్లాడుతూ – మాది గోదావరిఖని దగ్గర మార్కండేయ కాలనీ. నేనొక కిరణా షాప్ నడుపుకుంటూ ఉంటాను. నాకు సినిమాల మీద ఇష్టం ఉండేది. అజర్ గారు ఆడిషన్స్ కోసం మా గోదావరిఖని వచ్చినప్పుడు నేనూ వెళ్లాను. వెనక నిలబడే చిన్న పాత్ర దక్కితే చాలు అనుకున్నాను. కానీ ఈ సినిమాలో నాకు లీడ్ రోల్ ఇచ్చారు. అజర్ గారికి థ్యాంక్స్ చెబుతున్నా. ఈ సినిమా కోసం నటనలో శిక్షణ ఇప్పించారు. కొత్త వాళ్లం అందరం చేసిన మా సినిమాను మీరు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నా. అన్నారు. ప్రొడ్యూసర్ మహమ్మద్ వాసిమ్ అక్రమ్ మాట్లాడుతూ

ఘన గ క త త స న మ న చ మ మ క డ స న మ త స న మ ర స గ ల ఛ Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in