గోల్డ్ రేటు దిగొచ్చింది.. కానీ మళ్లీ పెరిగే ఛాన్స్ ఉందా
Actor ProfilePolitician

గోల్డ్ రేటు దిగొచ్చింది.. కానీ మళ్లీ పెరిగే ఛాన్స్ ఉందా

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
గోల్డ్ రేటు దిగొచ్చింది.. కానీ మళ్లీ పెరిగే ఛాన్స్ ఉందా
Asianet News Telugu25 Nov 2026
గోల్డ్ రేటు దిగొచ్చింది.. కానీ మళ్లీ పెరిగే ఛాన్స్ ఉందా

అయితే కొత్తగా బంగారం కొనుగోలు చేయాలని భావిస్తున్నవారు తొందరపడకుండా తమ ప్రాంతంలోని జువెలరీ షాపుల్లో ఉన్న రిటైల్ రేట్లను ఒకసారి పరిశీలించడం మంచిది. ముఖ్యంగా పెట్టుబడి కోసం లేదా పండుగలు, శుభకార్యాల కోసం ఆభరణాలు కొనేవారు ధరల్లో రోజువారీ మార్పులను గమనించాలి. ఆగస్టు 10, 2026 సోమవారం వెండి ధరలు మాత్రం స్థిరంగానే ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, వరంగల్, నిజామాబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడపలో కిలో స్వచ్ఛమైన వెండి ధర రూ.2,45,000 వద్ద కొనసాగుతోంది. ఇక బంగారం విషయానికి వస్తే.. గత కొన్ని రోజులుగా వరుసగా పెరిగిన ధరలకు సోమవారం కొంత విరామం లభించింది. ఆగస్టు 9తో పోలిస్తే 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.380 మేర తగ్గింది. దీంతో హైదరాబాద్ సహా పైన పేర్కొన్న ప్రధాన నగరాల్లో 24 క్యారెట్ల పసిడి 10 గ్రాములకు రూ.1,51,970గా ఉంది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం ధర కూడా మార్పు చూపించింది. 10 గ్రాముల ధర రూ.350 మేర తగ్గి రూ.1,39,300 స్థాయిలో కొనసాగుతోంది. అయితే నగల ధరలపై మేకింగ్ ఛార్జీలు, జీఎస్టీ వంటి అదనపు ఖర్చులు ప్రభావం చూపుతాయని కొనుగోలుదారులు గుర్తుంచుకోవాలి. ప్రపంచ మార్కెట్లలో జరుగుతున్న పరిణామాలు పసిడి ధరలపై నేరుగా ప్రభావం చూపుతున్నాయి. ముఖ్యంగా అమెరికా-ఇరాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలు, పశ్చిమాసియాలో యుద్ధ పరిస్థితులు, చమురు ధరల్లో హెచ్చుతగ్గులు, అంతర్జాతీయ మార్కెట్లలో పెట్టుబడిదారుల కదలికలు బంగారం రేట్లను ప్రభావితం చేస్తున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ ప్రభుత్వం పశ్చిమాసియాలో కొనసాగుతున్న సంక్షోభానికి ముగింపు పలికేందుకు మార్గాలను అన్వేషిస్తున్నట్లు సమాచారం. సుదీర్ఘంగా కొనసాగుతున్న ఘర్షణల వల్ల అమెరికాపై ఆర్థిక, రాజకీయ ఒత్తిడి పెరుగుతున్న నేపథ్యంలో ఇరాన్‌తో చర్చలకు ప్రాధాన్యం పెరిగినట్లు తెలుస్తోంది. అమెరికా-ఇరాన్ మధ్య ప్రధాన వివాదాల్లో హర్మూజ్ జలసంధి కూడా ఒకటిగా మారింది. ప్రపంచ చమురు రవాణాకు అత్యంత

గ ల డ ర ట ద గ చ చ ద క న మళ ల ప ర గ ఛ న స ఉ ద Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in