గ్రాముల్లో వచ్చే బంగారు చైన్.. అదిరిపోయే డిజైన్లు ఇవిగో
Actor ProfileActor

గ్రాముల్లో వచ్చే బంగారు చైన్.. అదిరిపోయే డిజైన్లు ఇవిగో

📊 Box Office Collections
Total News2
Movie Updates0
Sources1
బుజ్జి పాదాలకు బుజ్జి పట్టీలు.. డిజైన్లు ఇవిగో
Asianet News Telugu22 Oct 2026
బుజ్జి పాదాలకు బుజ్జి పట్టీలు.. డిజైన్లు ఇవిగో

చిన్న చిన్న నక్షత్రాల చార్మ్స్‌తో ఉండే ఈ వెండి పట్టీలు పాపాయి చిట్టి పాదాలకు చాలా క్యూట్‌గా కనిపిస్తాయి. బరువు తక్కువగా, సింపుల్ డిజైన్‌తో ఉండటంతో రోజూ వేయడానికి ఇవి బెస్ట్ ఆప్షన్. గుండె ఆకారంలో

గ్రాముల్లో వచ్చే బంగారు చైన్.. అదిరిపోయే డిజైన్లు ఇవిగో
Asianet News Telugu21 Oct 2026
గ్రాముల్లో వచ్చే బంగారు చైన్.. అదిరిపోయే డిజైన్లు ఇవిగో

సన్నని చైన్ కి బో డిజైన్ ఉన్న లాకెట్ కాలేజీ అమ్మాయిలకు చాలా బాగుంటుంది. 3 గ్రాముల్లో చేయించుకోవచ్చు. గోల్డ్ బీడ్స్ తో ఉన్న ఈ చైన్ ట్రెడిషనల్ లుక్ ఇస్తుంది. ఏ డ్రెస్ తో అయినా చక్కగా మ్యాచ్ అవుతుంది. ముత్యం పొదిగిన లాకెట్ తో ఉన్న కేబుల్ లింక్ చైన్ చాలా తక్కువ వెయిట్ లో వస్తుంది. డైలీవేర్ కి చాలా బాగుంటుంది. మోడ్రన్ లుక్ కోరుకునేవారికి ఈ శాటిలైట్ డిజైన్ చైన్ మంచి ఎంపిక. ఇది చాలా తక్కువ బరువులో వస్తుంది. వర్కింగ్ ఉమెన్స్ కి బాగుంటుంది. ఫ్లవర్ డిజైన్ లాకెట్, స్టోన్స్ తో ఉన్న ఈ సన్నటి చైన్ ఫ్యాషన్ కోరుకునేవారికి చక్కగా సెట్ అవుతుంది. 3 గ్రాముల్లో తీసుకోవచ్చు. చార్మ్ డిజైన్ చైన్ పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు ఎవ్వరైనా వేసుకోవచ్చు. ఈ డిజైన్ ఏ డ్రెస్సుతో అయినా మ్యాచ్ అవుతుంది. Kurti Designs:వర్షాకాలంలో స్టైలిష్ గా కనపడాలా..ఈ కుర్తీలు ట్రై చేయండి Silver Rings: అమ్మాయిల కోసం అందమైన వెండి ఉంగరాలు.. డైలీవేర్ కి బెస్ట్! Dandruff Remedies: ఈ సింపుల్ చిట్కాలతో చుండ్రుకు బైబై చెప్పొచ్చు! Gold Nose Pin: పొడవాటి ముఖానికి నప్పే గోల్డ్ ముక్కుపుడకలు

గ ర మ ల ల వచ చ బ గ ర చ న అద ర ప య డ జ న ల ఇవ గ Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in