
ఆక్సిడైజ్డ్ ఫినిషింగ్‌తో వచ్చే పెద్ద ఘుంగ్రూ జుంకాలు మీ ఎత్నిక్ లుక్‌కు రాయల్ టచ్ ఇస్తాయి. కుర్తీ, సిల్క్ శారీ, అనార్కలీ డ్రెస్ లపై వేసుకుంటే వావ్ అనిపిస్తారు. కుందన్ వర్క్, ఘుంగ్రూ కాంబినేషన్


ఆక్సిడైజ్డ్ ఫినిషింగ్‌తో వచ్చే పెద్ద ఘుంగ్రూ జుంకాలు మీ ఎత్నిక్ లుక్‌కు రాయల్ టచ్ ఇస్తాయి. కుర్తీ, సిల్క్ శారీ, అనార్కలీ డ్రెస్ లపై వేసుకుంటే వావ్ అనిపిస్తారు. కుందన్ వర్క్, ఘుంగ్రూ కాంబినేషన్

బాలీవుడ్ హీరోయిన్ లాంటి లుక్ కావాలంటే ఈఫ్యాన్సీ బ్లౌజ్‌లు మస్ట్ ట్రై. ప్లెయిన్ బ్లాక్ శారీతో ఎంబ్రాయిడరీ డీప్ వి-నెక్ బ్లౌజ్ వేసుకుంటే అదిరిపోతారు. మీ వార్డ్‌రోబ్‌లో బ్రాలెట్ స్టైల్ గోల్డెన్ రెడ్

వైట్ స్టోన్స్ పొదిగిన ఈ నెక్లెస్ సింపుల్, స్టైలిష్ లుక్ ఇస్తుంది. మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ తో మీ లుక్ అదిరిపోతుంది. ఈ నెక్లెస్ చీరలతో పాటు డ్రెస్సులపైకి సెట్ అవుతుంది. సన్నటి సిల్వర్ చైన్, మధ్య మధ్యలో

రెండు లేయర్లలో ఉన్న ఈ ముత్యాల పట్టీలు మీ పాదాలకు రాయల్ లుక్ ఇస్తాయి. పట్టుచీరలు, లెహంగాల మీద ఇలాంటి పట్టీలు పెట్టుకుంటే.. వచ్చే అందమే వేరు. ఒక్కసారైనా ఇలాంటి పట్టీలు ధరించాల్సిందే యాంటిక్ గోల్డ్ పై

రోజూ పెట్టుకోవడానికి హెవీ ఇయర్ రింగ్స్ సెట్ అవ్వవు. రఫ్ అండ్ టఫ్ గా పెట్టుకోవడానికి ఇలాంటి చిన్న, లైట్ వెయిట్ ఇయర్ రింగ్సే బాగుంటాయి. అలాంటి కొన్ని డిజైన్లు చూద్దాం.. 3 గ్రాముల్లో చిన్న బంగారు జుంకాలు పెట్టుకుంటే చెవులకే అందాన్ని తెస్తాయి. ఏ గోల్డ్ షాప్ కి వెళ్లినా ఇలాంటి డిజైన్ ఇయర్ రింగ్స్ చాలా ఈజీగా దొరికేస్తాయి. ట్రయాంగిల్ షేప్‌లో ఉన్న ఈ గోల్డ్ ఇయర్ రింగ్స్ చాలా క్లాసీ లుక్ ఇస్తాయి. వీటిని రోజూ పెట్టుకోవచ్చు, పార్టీలకు కూడా బాగుంటాయి. కింద చైన్స్ వేలాడటంతో.. మరింత అందంగా కనిపిస్తారు. హార్ట్ షేప్ గోల్డ్ ఇయర్ రింగ్స్ ఎప్పుడూ ట్రెండీగానే ఉంటాయి. మీరు తక్కువ బరువులో క్లాసిక్ డిజైన్ కోసం చూస్తుంటే, ఇది మంచి ఆప్షన్. వీటిని 3 నుంచి 5 గ్రాముల బంగారంతో చేయించుకోవచ్చు. గోల్డ్ స్టడ్ ఇయర్ రింగ్స్ ఎప్పుడూ ఫ్యాషన్ స్టేట్‌మెంట్‌గా నిలుస్తాయి. వీటిని ఎలాంటి డ్రెస్సులపైన అయినా స్టైల్ చేయొచ్చు. ఎవరికైనా మంచి లుక్ ఇస్తాయి.. 3 గ్రాముల్లో రౌండ్ షేప్ గోల్డ్ ఇయర్ రింగ్స్ దొరుకుతాయి. కాలేజీకి, స్కూల్ కి వెళ్లే పిల్లలకు కూడా ఇవి చాలా బాగుంటాయి. రఫ్ అండ్ టఫ్ గా వాడేయచ్చు.. స్టడ్స్, జుంకాలు కాకుండా కాస్త భిన్నంగా ఉండాలంటే, ముత్యాలతో చేసిన ఈ ఇయర్ కఫ్ ఇయర్ రింగ్స్ ఎంచుకోండి. ఈ మధ్య ఇవి చాలా ట్రెండ్‌లో ఉన్నాయి. Checks Blouse:చీరలకు క్లాసీ లుక్ ఇచ్చే చెక్స్ బ్లౌజు మోడల్స్..చూసేయండి Red Mangalsutra: ఎర్ర పూసలతో మంగళసూత్రం డిజైన్లు.. చీరలపై మెరిసిపోతాయి Frill Blouse Designs: ఫ్రిల్స్ తో బ్లౌజ్ కి డిజైనర్ లుక్... చీరకే అందం Gold Necklace: తులం బంగారంలో హారంలా కనిపించే నక్లెస్ డిజైన్లు,చూసేయండి