గ్రామ దేవత పెట్టిన శాపం.. రుద్రవరంతో ముడిపడిన గతం.. మౌనంగా వెళ్లిన నారాయణ
Actor ProfileActor

గ్రామ దేవత పెట్టిన శాపం.. రుద్రవరంతో ముడిపడిన గతం.. మౌనంగా వెళ్లిన నారాయణ

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
గ్రామ దేవత పెట్టిన శాపం.. రుద్రవరంతో ముడిపడిన గతం.. మౌనంగా వెళ్లిన నారాయణ
Samayam Telugu23 Nov 2026
గ్రామ దేవత పెట్టిన శాపం.. రుద్రవరంతో ముడిపడిన గతం.. మౌనంగా వెళ్లిన నారాయణ

పెద్ద కొడుకే తండ్రి చితికి నిప్పు పెడతాడు.. ఇంకోసారి ఇంట్లోంచి వెళ్లాలనే ఆలోచన వస్తే నా చితికి నిప్పు పెట్టి వెళ్లు రా అని ఏడ్చేస్తాడు నారాయణ. మొదటి సారి తండ్రిలా కనిపించాడు.. కాస్త గట్టిగా కొట్టాడా? పర్లేదులే.. ఇంకోసారి వెళ్లాలంటే ఈ దెబ్బ గుర్తుకు వస్తుంది అని చక్రి అంటాడు. ఇక నారాయణ తన మంచం మీద కూర్చుని బీడీ తాగుతూ ఉంటాడు. ఇప్పుడు నా కంటే రిచ్ ఫెల్లో ఎవడు ఉంటాడు అని ఎంతో ఆనందంగా, సంతోషంగా బీడీ కాల్చేస్తుంటాడు. అందరికీ కాఫీ చేసి ఇస్తుంది మహా. మీ ఇంట్లోనే ఇలా గొప్పగా ఆలోచిస్తుంటారా? అభ్యుదయ భావాలతో ఉంటారా?.. ప్రొగ్రెసివ్ థాట్స్‌తో ఉంటారా? అని మహా అడుగుతుంది. ప్రొగ్రెస్సివ్ థాట్స్ అంటే ఏంటండి అని చక్రి అడిగితే.. ఇల్లు వదిలి వెళ్లిపోతే.. అందరూ బాగు పడతారు.. సమాజం మారిపోతుంది.. జాతకం మారిపోతుంది అని అనుకోవడం.. ఇల్లు వదిలి వెళ్లిపోయారు.. ఏం మారింది.. మీరు లేకపోతే ఈ ఇల్లు లేదు.. మీరు లేకపోతే వీళ్లెవ్వరూ ఉండరు.. మీరు పూలను అంటి పెట్టుకున్న దారం లాంటి వారు అని.. దారం లేకపోతే పూలన్నీ విడిపోతాయి.. అలానే మీరు లేకపోతే వీళ్లంతా ఉండలేరు.. మీ ప్రేమే వీరందరినీ ఇలా ఒక్కటిగా కట్టి పెట్టి ఉంచింది.. అని మహా అంటుంది.ఏ కావో జీ అంటూ మన కాలంలోంచి నిన్నటిని తీసేద్దాం.. అందరం ఇంకా అదే మూడ్‌లో ఉన్నాం.. కాస్త నవ్వించొచ్చు కదా అని చక్రిని మహా అడుగుతుంది. దీంతో మనీషాలో గెటప్ వేసుకుని వస్తాడు చక్రి. ఏ కావో జీ అంటూ అన్నయ్యకి చపాతీలు చేసి పెట్టింది అని నవ్విస్తాడు చక్రి. అసలు నువ్వు అక్కడికి వెళ్తావ్ అని మేం అనుకోలేదు అన్నయ్య అని చక్రి అంటే.. నాకు ఇల్లు, పని తప్పా వేరేది తెలీదు కదా.. మీ అందరి గురించి ఆలోచిస్తూ బాధపడ్డా.. ఎలా తింటారు