గ్రహ మండలంలో శని
Actor ProfileCelebrity

గ్రహ మండలంలో శని

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
గ్రహ మండలంలో శని, గురుల అపూర్వ కలయిక..ఈ 3 రాశులకు అపార ధనయోగం
Zee Telugu30 Sept 2026
గ్రహ మండలంలో శని, గురుల అపూర్వ కలయిక..ఈ 3 రాశులకు అపార ధనయోగం

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. Dev Guru Bruhaspati Shani Dev: కొద్ది రోజుల్లో శని, దేవ గురు బృహస్పతి గ్రహాల సంచారాలు మారబోతున్నాయి. జూలై నెలాఖరుకు ముందే, గురు గ్రహం రవిగ్రహంతో అస్తమిస్తుంది. శని గ్రహం వక్రగతిలోకి మారుతుంది. గురుడు జూలై 16న అస్తమించి, ఆగస్టు 11 వరకు అదే స్థితిలో కొనసాగనుంది. కర్మ ఫలాలను ఇచ్చే గ్రహమైన శని దేవుడు, డిసెంబర్ 10 వరకు, సుమారు 138 రోజుల పాటు వక్రగతిలో సంచరిస్తున్నాడు. ఫలితంగా, శని వక్రగతి గురుడి అస్తమయ సంచారం కొన్ని రాశుల వారికి అనుకోని ప్రయోజనాలను కలిగించబోతుంది. సింహ రాశి.. శనిదేవుడు, గురు గ్రహాల సంచారం వల్ల సింహ రాశి వారి ఇంట అపార ధన సంపద వెల్లువెత్తేలా చేయనుంది. శ్రావణ మాసంలో శని వక్రగతి సంచారం. గురుడి అస్తమయం సింహ రాశి వారికి ప్రయోజనకరంగా ఉండబోతుంది. వారి ఇంట్లో ధనదాన్య నిల్వలు అపారంగా ఉండబోతున్నాయి. ప్రభుత్వ ఉద్యోగాలలో ఉన్నవారు శుభవార్తలు వింటారు. అంతేకాదు వీరు మతపరమైన కార్యకలాపాలపై దృష్టి పెట్టడం మంచిది. వ్యాపారవేత్తలు అనేక రకాల లాభాలను అందుకుంటారు. పూర్వీకులకు సంబంధించిన ఆస్తిపాస్తులు కలిసొచ్చే అవకాశాలున్నాయి. కుంభ రాశి.. కుంభ రాశి వారికి శనిదేవుడు, గురు గ్రహాల సంచారం వలన అపార ధన యోగం ప్రాప్తించనుంది. కుంభ రాశి వారికి శ్రావణ మాసంలో శని వక్ర గమనం, గురు గ్రహ అస్తమయం శుభప్రదంగా ఉండబోతున్నాయి. మీ ఆర్థిక పరిస్థితి గతంతో పోలిస్తే కాస్త మెరుగుపడే అవకాశాలున్నాయి

గ రహ మ డల ల శన Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in