గుడివాడ వన్ టౌన్ ఎస్ఐ
Actor ProfilePolitician

గుడివాడ వన్ టౌన్ ఎస్ఐ

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
గుడివాడ వన్ టౌన్ ఎస్ఐ పై వేటు
Telugu Times10 Dec 2026
గుడివాడ వన్ టౌన్ ఎస్ఐ పై వేటు

కృష్ణా జిల్లా గుడివాడ వన్‌టౌన్ ఎస్ఐ వై.వి.వి.సత్యనారాయణ (SI Y.V.V. Satyanarayana)ను వీఆర్‌కి పంపుతూ జిల్లా ఎస్పీ కార్యాలయం (District SP Office) నుంచి ఆదేశాలు వచ్చాయి. డీఎస్సీ (DSC)లో అక్రమాల పేరుతో ఈ నెల 10న గుడివాడ పట్టణంలో వైసీపీ నిర్వహించిన ర్యాలీకి అనుమతి నిరాకరిస్తూ నోటీసును మాజీ మంత్రి కొడాలి నాని (Kodali Nani)కి ఎస్ఐ సత్యనారాయణ అందించారు. అయినా కొడాలి నాని పోలీసులు (Police) ఆదేశాలు ధిక్కరించి వైసీసీ శిబిరం వద్దకు వెళ్లారు. ఈ క్రమంలో జరిగిన పరిమాణాల్లో కొడాలి నానితో ఎస్ఐ చనువుగా మెలిగారనే ఆరోపణతో వీఆర్ కి పంపినట్లు సమాచారం

గ డ వ డ వన ట న ఎస ఐ Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in