గాడ్జిల్లా మైన స్ జీరో.. టీజ ర్ ! మ్యాట ర్ గ ట్టిగానే ఉన్న ట్టుందిగా
Actor ProfileCelebrity

గాడ్జిల్లా మైన స్ జీరో.. టీజ ర్ ! మ్యాట ర్ గ ట్టిగానే ఉన్న ట్టుందిగా

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
గాడ్జిల్లా మైన స్ జీరో.. టీజ ర్ ! మ్యాట ర్ గ ట్టిగానే ఉన్న ట్టుందిగా
Chitrajyothy19 Oct 2026
గాడ్జిల్లా మైన స్ జీరో.. టీజ ర్ ! మ్యాట ర్ గ ట్టిగానే ఉన్న ట్టుందిగా

రెండేండ్ల‌ క్రితం జ‌పాన్ నుంచి థియేట‌ర్ల‌కు వ‌చ్చి ప్ర‌పంచ వ్యాప్తంగా బాక్సాఫీసును షేక్‌ చేసి ఆస్కార్ సైతం ద‌క్కించుకున్న చిత్రం గాడ్జిల్లా మైన‌స్ వ‌న్. రెండేండ్ల‌ క్రితం జ‌పాన్ నుంచి థియేట‌ర్ల‌కు వ‌చ్చి ప్ర‌పంచ వ్యాప్తంగా బాక్సాఫీసును షేక్‌ చేసి ఆస్కార్ సైతం ద‌క్కించుకున్న చిత్రం గాడ్జిల్లా మైన‌స్ వ‌న్ (Godzilla Minus One). అప్ప‌టి వ‌ర‌కు హాలీవుడ్ నుంచి వ‌చ్చిన అనేక గాడ్జిల్లా సినిమాల‌ను త‌ల‌ద‌న్నేలా విజువ‌ల్ గ్రాండియ‌ర్‌గా అతి స్వ‌ల్ప బ‌డ్జెట్‌తో తెర‌కెక్కిన ఈ మూవీ ప్రేక్ష‌కుల‌కు స‌రికొత్త థ్రిల్ అంద‌జేసింది. ఇప్పుడు ఈ మూవీకి ఫ్రీక్వెల్‌గా రూపొందిన‌ గాడ్జిల్లా మైన‌స్ జీరో (GODZILLA MINUS ZERO) విడుద‌ల‌కు సిద్ధ‌మైంది. ఈ నేప‌థ్యంలో మేక‌ర్స్ తాజాగా ఈ చిత్రం అఫీసియ‌ల్ టీజ‌ర్ విడుద‌ల చేశారు. టీజ‌ర్ 30 సెకండ్లు మాత్ర‌మే ఉన్న‌ప్ప‌టికీ విజువ‌ల్స్‌, ఎలివేష‌న్ సీన్లు అద్భుతంగా ఉన్నాయి. నిడివి త‌క్కువే అయినా ఇందులో మ్యాట‌ర్ గ‌ట్టిగానే ఉన్న‌ట్టు అనిపించేలా ఉంది. కాగా.. జ‌పాన్ జాన‌ప‌ద ఇతిహాసాల‌ను, న‌వ‌ల‌లను అధారంగా 1945 రెండో ప్ర‌పంచ యుద్దం ముగింపు స‌మ‌యాన్ని ఇతివృత్తంగా చేసుకుని ద‌ర్శ‌కుడు తకాషి యమజా (Takashi Yamazaki)కి గాడ్జిల్లా మైన‌స్ వ‌న్ (Godzilla Minus One) చిత్రాన్ని తెర‌కెక్కించారు. దీనికి ముందు గాడ్జిల్లా ఎలా ఉద్బ‌వించింది ఎక్క‌డి నుంచి వ‌చ్చింది, అది సృష్టించిన విద్వంసం ఏ స్థాయిలో జ‌రిగింది, దానిని అడ్డుకునేందుకు ఎలాంటి ప్ర‌య‌త్నాలు చేశారనే క‌థ‌క‌థ‌నాల‌తో ఆధ్యంతం అల‌రించేలా రూపొందించారు. అయితే.. గ‌త నెల‌లోనే విడుద‌ల కావాల్సిన ఈమూవీ వాయిదాలు ప‌డుతూ రాగా చివ‌ర‌కు న‌వంబ‌ర్ 6 న ప్ర‌పంచ వ్యాప్తంగా రిలీజ్ చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు

గ డ జ ల ల మ న స జ ర ట జ ర మ య ట ర గ ట ట గ న ఉన న ట ట ద గ Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in