గూగుల్ పిక్సెల్ 11 రిలీజ్ డేట్ ఫిక్స్ అయ్యింది..సూపర్ గాడ్జెట్ ఫీచర్స్
Actor ProfilePolitician

గూగుల్ పిక్సెల్ 11 రిలీజ్ డేట్ ఫిక్స్ అయ్యింది..సూపర్ గాడ్జెట్ ఫీచర్స్

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
గూగుల్ పిక్సెల్ 11 రిలీజ్ డేట్ ఫిక్స్ అయ్యింది..సూపర్ గాడ్జెట్ ఫీచర్స్, ధర ఎంతో తెలిస్తే షాకే
Zee Telugu9 Oct 2026
గూగుల్ పిక్సెల్ 11 రిలీజ్ డేట్ ఫిక్స్ అయ్యింది..సూపర్ గాడ్జెట్ ఫీచర్స్, ధర ఎంతో తెలిస్తే షాకే

దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. నా 8 ఏళ్ల అనుభవంలో ఈనాడు వంటి ప్రముఖ దినపత్రికతో పాటు ఈటీవీ భారత్‌‌లో పనిచేశాను. 2025 నుంచి ఎంటర్‌టైన్మెంట్, బిజినెస్, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేసిన అనుభవం కలదు. Google Pixel 11 Launch Date: ప్రముఖ సంస్థ గూగుల్ నుంచి పిక్సెల్ (Pixel) స్మార్ట్ ఫోన్‌ను లాంఛ్ చేయనున్నారు. ఎప్పటిలాగే ఈ ఏడాది నిర్వహించనున్న 'మేడ్ బై గూగుల్' అనే ఈవెంట్ ద్వారా గూగుల్ నుంచి కొత్త ప్రొడక్ట్స్‌ను ఆగస్టు నెలలో విడుదల చేయనున్నారు. ఆగస్టు 12న నిర్వహించనున్న వేడుకలో గూగుల్ పిక్సెల్ 11ను మార్కెట్లోకి తీసుకురానున్నట్లు తెలుస్తోంది. గూగుల్ పిక్సెల్ 11 సిరీస్.. డిజైన్, పిక్సెల్ గ్లో గూగుల్ ఇంకా Pixel 11 స్మార్ట్‌ఫోన్ గురించి అధికారికంగా సమాచారం రానప్పటికీ.. గత కొన్ని వారాలుగా ఆన్‌లైన్‌లో లీక్ అయిన సమాచారం ద్వారా టెక్ దిగ్గజం నుంచి ఏమి ఏమి ఆశించవచ్చో ఇప్పుడు ఓ అంచనాకు రావొచ్చు. ఈ సిరీస్‌లో పిక్సెల్ 11, పిక్సెల్ 11 ప్రో, పిక్సెల్ 11 ప్రో ఎక్స్ఎల్, పిక్సెల్ 11 ప్రో ఫోల్డ్ వంటి మోడల్స్ అందుబాటులోకి వస్తాయని భావిస్తున్నారు. లీక్ అయిన సమాచారం ప్రకారం.. పిక్సెల్ 11 సిరీస్‌లో డిజైన్ వరకు పెద్దగా మార్పు ఉండకపోవచ్చని అంచనా వేస్తున్నారు. కానీ పిక్సెల్ 11 ప్రో ఫోల్డ్‌లో మాత్రం రీడిజైన్ చేసిన కెమెరా బంప్ ఉండే అవకాశం కనిపిస్తోంది. పిక్సెల్ 11లో నథింక్, గ్లైప్ వంటి లైట్ల మాదిరిగా ఈసారి LED లైట్ల అమరికను తీసుకొచ్చే అవకాశం ఉంది. గూగుల్ తీసుకొచ్చే ఈ విధానంలో ఆర్‌జీబీ (రెడ్, గ్రీన్, బ్లూ) ఫార్మాట్‌ను తీసుకొచ్చే అవకాశం ఉంది. డిస్‌ప్లే పరిమాణాలలో పెద్దగా మార్పులు ఉండకపోవచ్చని అంచనా. పిక్సెల్ 11, పిక్సెల్

గ గ ల ప క స ల 11 ర ల జ డ ట ఫ క స అయ య ద స పర గ డ జ ట ఫ చర స Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in