గల్లంతైన మత్స్యకారుల కోసం కొనసాగుతున్న గాలింపు
Actor ProfilePolitician

గల్లంతైన మత్స్యకారుల కోసం కొనసాగుతున్న గాలింపు

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
గల్లంతైన మత్స్యకారుల కోసం కొనసాగుతున్న గాలింపు
Eenadu2 Oct 2026
గల్లంతైన మత్స్యకారుల కోసం కొనసాగుతున్న గాలింపు

విశాఖ తీరంలో గల్లంతైన ఆరుగురు మత్స్యకారుల ఆచూకీ కోసం ప్రభుత్వం, రక్షణదళాలు సర్వశక్తులూ ఒడ్డుతున్నాయి. ‘సెర్చ్ అండ్ రెస్క్యూ' ఆపరేషన్‌ను ముమ్మరంగా కొనసాగిస్తున్నాయి. మొత్తం గాలింపు ఆపరేషన్‌ నిడివి 72 గంటలు కాగా.. ఇప్పటికే 48 గంటలు ముగిసింది. గాలింపులో రెండు కోస్ట్‌ గార్డ్‌ నౌకలు, మూడు నేవీ హెలికాప్టర్లను ఉపయోగిస్తున్నారు. ఈ వార్త చదివారా: చిన్నారి జ్ఞానేశ్వరి కేసులో మరో పరిణామం