గలగలా గోదారి.. కృష్ణమ్మ ఒడికి
Actor ProfilePolitician

గలగలా గోదారి.. కృష్ణమ్మ ఒడికి

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
గలగలా గోదారి.. కృష్ణమ్మ ఒడికి
Eenadu2 Nov 2026
గలగలా గోదారి.. కృష్ణమ్మ ఒడికి

ఎల్‌నినో పరిస్థితులు నెలకొన్న వేళ కృష్ణా డెల్టాకు గోదావరి అండగా నిలుస్తోంది. ఇటీవల మంత్రి నిమ్మల రామానాయుడు పట్టిసీమ ఎత్తిపోతల పథకం నుంచి నీటిని విడుదల చేశారు. ఆ జలాలు కృష్ణమ్మ ఒడికి చేరుతున్నాయి. ఎన్టీఆర్‌ జిల్లా ఇబ్రహీంపట్నం మండలం కృష్ణా నది పవిత్ర సంగమం వద్ద గోదావరి జలాలు చేరుతున్నాయి. దీంతో కృష్ణా డెల్టా రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ వార్త చదివారా: వియత్నాం పడవ ప్రమాదం.. సహాయక చర్యలపై సీఎం చంద్రబాబు ఆరా

గలగల గ ద ర క ష ణమ మ ఒడ క Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in