కి విద్యార్ధుల షాక్ లు
Actor ProfilePolitician

కి విద్యార్ధుల షాక్ లు

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
కి విద్యార్ధుల షాక్ లు- మొన్న టాటా ఇన్ స్టిట్యూట్-ఇప్పుడు నల్సార్ వర్సిటీ
Oneindia Telugu20 Nov 2026
కి విద్యార్ధుల షాక్ లు- మొన్న టాటా ఇన్ స్టిట్యూట్-ఇప్పుడు నల్సార్ వర్సిటీ

గతంలో నిరుద్యోగుల్ని బొద్దింకలుగా అభివర్ణించారని, కాక్రోచ్ జనతా పార్టీ ఆవిర్భావానికి కారణమయ్యారని ఆరోపణలు ఎదుర్కొంటుున్న భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ (CJI Suryakanth)పై విద్యార్ధుల ఆగ్రహం చల్లారడం లేదు. దీనికి పలు కారణాలున్నాయి. వీటిలో కాక్రోచ్ లుగా నిరుద్యోగుల్ని అభివర్ణించడం ఒక్కటే కాదు, తాజాగా ఢిల్లీలో విద్యార్దుల్ని పోలీసులు కొట్టిన వీడియోల్ని చూసేందుకు తనకు టైమ్ లేదని పిటిషన్ తో వచ్చిన న్యాయవాదితో చెప్పారని భావిస్తున్న వ్యాఖ్యలు కూడా కారణాలుగా ఉన్నాయి. అయితే ఈ రెండు సందర్భాల్లో వ్యాఖ్యలపై సీజేఐ వివరణ ఇచ్చినా విద్యార్ధుల్లో కోపం మాత్రం అలాగే ఉంది.వాహనదారులకు సుప్రీం భారీ షాక్- ఇన్సూరెన్స్ ఉంటేనే పెట్రోల్-కొత్త రూల్స్ ఇవే..!దీని ప్రభావం ఇప్పుడు పలు చోట్ల కనిపిస్తోంది. తాజాగా ముంబైలోని టాటా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ (TISS) విద్యార్ధుల నిరసనల భయంతో వీసీ ఏకంగా తమ స్నాతకోత్సవాన్నే వాయిదా వేసేశారు. ఈ స్నాతకోత్సవానికి సీజేఐ సూర్యకాంత్ హాజరు కావాల్సి ఉంది. ఇప్పుడు హైదరాబాద్ లోని నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయం (NALSAR) విద్యార్ధులు అయితే ఏకంగా సీజేఐ సూర్యకాంత్ కు తమ వీసీ పంపిన ఆహ్వానాన్ని వెనక్కి తీసుకోవాలని కోరుతూ ఓ లేఖ రాశారు. ఇది మరింత కలకలం రేపుతోంది. దేశంలోని ప్రతిష్టాత్మక విద్యాసంస్దల్లో విద్యార్ధులకు సీజేఐ సూర్యకాంత్ పై ఉన్న కోపం స్థాయి ఏంటో ఇది తేటతెల్లం చేస్తోందన్న వాదన వినిపిస్తోంది. Cockroach Janta Party: కాక్రోచ్ పార్టీ నెక్స్ట్ ఉద్యమం ఇదే-అజెండా ప్రకటన..!హైదరాబాద్‌లోని నేషనల్ అకాడమీ ఆఫ్ లీగల్ స్టడీస్ అండ్ రీసెర్చ్ (నల్సార్) యూనివర్సిటీలో చదువుతున్న విద్యార్థులలో ఓ వర్గం .. యూనివర్సిటీ 2026 స్నాతకోత్సవానికి భారత ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్‌ను ఆహ్వానించడాన్ని వ్యతిరేకిస్తోంది. 2026 బ్యాచ్‌కు చెందిన విద్యార్థుల బృందం సీజేఐని ముఖ్య అతిథిగా ఆహ్వానించాలనే నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని కోరుతూ వీసీ, రిజిస్ట్రార్, అధ్యాపక బృందం, యూనివర్సిటీ పాలకవర్గంలోని ఇతర సభ్యులకు లేఖ రాసింది.

క వ ద య ర ధ ల ష క ల Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in