కొలంబియాలో భారీ భూకంపం.. అంతకంతకు పెరుగుతున్న మృతుల సంఖ్య
Actor ProfileCelebrity

కొలంబియాలో భారీ భూకంపం.. అంతకంతకు పెరుగుతున్న మృతుల సంఖ్య

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
కొలంబియాలో భారీ భూకంపం.. అంతకంతకు పెరుగుతున్న మృతుల సంఖ్య
Zee Telugu30 Nov 2026
కొలంబియాలో భారీ భూకంపం.. అంతకంతకు పెరుగుతున్న మృతుల సంఖ్య

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. Earthquake in Colombia: దక్షిణ అమెరికా ఖండంలోని కొలంబియాను భారీ భూపంకం వణికించింది. ఈ ధాటికి దాదాపు 100 మందికి పైగా మృతి చెందారు. ఇప్పటికే మృతుల సంఖ్య 140 వరకు చేరుకున్నట్టు అధికార గణాంకాలు చెబుతున్నాయి. అంతేకాదు దాదాపు వెయ్యి మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. చాలా మంది భూకంపం ధాటికి నేలమట్టమైన శిథిలాల కింద ఎంతో మంది చిక్కుకుపోయారు. వారిని రక్షించడానికి అక్కడ ప్రభుత్వ ఉద్యోగులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. అత్యధికంగా రిసరాల్టా ప్రావిన్స్‌లో దాదాపు 40 మందికి పైగా మరణించినట్టు సమాచారం. కాలి సిటీలో ఎక్కువ భవనాలు కుప్పకూలాయి. చోకో ప్రావిన్స్‌లో శాన్ జోస్ డెల్ పాల్మార్‌ సమీపంలో 107 కిలీమీటర్ల లోతులో 7.4 తీవ్రతతో భారీ భూకంపం సంభవించినట్టు జియోలాజికల్ సర్వే తెలిపింది. మరిన్ని అప్‌డేట్స్ కోసం క్లిక్ చేస్తుండి.. స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి

క ల బ య ల భ ర భ క ప అ తక తక ప ర గ త న న మ త ల స ఖ య Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in