కొరియన్ కనకరాజు’ సినిమాను ఇంత పెద్ద సక్సెస్ చేసిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు
Actor ProfilePolitician

కొరియన్ కనకరాజు’ సినిమాను ఇంత పెద్ద సక్సెస్ చేసిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
కొరియన్ కనకరాజు’ సినిమాను ఇంత పెద్ద సక్సెస్ చేసిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు
Telugu Times23 Dec 2026
కొరియన్ కనకరాజు’ సినిమాను ఇంత పెద్ద సక్సెస్ చేసిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ లేటెస్ట్ బ్లాక్ బస్టర్ ‘కొరియన్ కనకరాజు’. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్ సంయుక్తంగా నిర్మించాయి. ఆగస్టు 7న వరల్డ్ వైడ్ థియేటర్లలో గ్రాండ్‌గా విడుదలైన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో రన్ అవుతోంది. ఈ సందర్భంగా మేకర్స్ వైజాగ్ లో మెగా బాక్సాఫీసు బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్ నిర్వహించారు. బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్ సెలబ్రేషన్స్‌లో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ మాట్లాడుతూ: అందరికీ నమస్కారం. వైజాగ్‌లో ‘కొరియన్ కనకరాజు’ సక్సెస్ సెలబ్రేషన్స్ చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. వైజాగ్‌తో నాకు చాలా మంచి అనుబంధం ఉంది. సత్యానంద్ గారి యాక్టింగ్ ఇన్‌స్టిట్యూట్‌లో నటనలో శిక్షణ తీసుకున్నాను. ఈ వేడుకకు విచ్చేసిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా ధన్యవాదాలు. ఒక సినిమా సక్సెస్ వెనుక ఎంతోమంది కృషి ఉంటుంది. ఈ సందర్భంగా సినిమాకు పనిచేసిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. డైరెక్టర్ గాంధీ, నేను ఈ సినిమాకు ఫ్రెండ్స్‌లా కలిసి పనిచేశాం. అదే ఈ సినిమా సక్సెస్ అవ్వడానికి ఒక కారణమని అనుకుంటున్నాను. మళ్లీ కలిసి పనిచేయాలని ఉంది. మా నిర్మాతలు యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ మా విజన్ ని సపోర్ట్ చేశారు. వారికి ధన్యవాదాలు. మా కొరియోగ్రాఫర్స్, ఫైట్ మాస్టర్స్ అందరికీ పేరుపేరునా బిగ్ థ్యాంక్స్. తమన్ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. ఆయన ఈ సినిమాకు బిగ్ పిల్లర్. మురళీధర్ గౌడ్ గారు, సునీల్ అన్న, రేవంత్ ఇలా మా సినిమాలో నటించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. రితిక మరెన్నో విజయాలు అందుకోవాలని కోరుకుంటున్నాను. సత్య ఈ సినిమాతో చాలా ఇన్వాల్వ్ అయ్యాడు. చాలా డెడికేషన్ ఉన్న యాక్టర్. చిరంజీవి గారు చెప్పినట్టు ఈ సినిమాకు తను బిగ్గెస్ట్ ఎసెట్. నన్ను నాకంటే ఎక్కువగా నమ్మిన నా భార్య లావణ్యకు చాలా థ్యాంక్స్. మా అమ్మ

క ర యన కనకర జ స న మ న ఇ త ప ద ద సక స స చ స న ప ర క షక లక క తజ ఞతల Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in