కొందామంటే కోట్లు.. ఉందామంటే వేలు.. హైదరాబాద్ లో ఆకాశాన్నంటుతున్న ఇళ్ల అద్దెలు
Actor ProfileCelebrity

కొందామంటే కోట్లు.. ఉందామంటే వేలు.. హైదరాబాద్ లో ఆకాశాన్నంటుతున్న ఇళ్ల అద్దెలు

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
కొందామంటే కోట్లు.. ఉందామంటే వేలు.. హైదరాబాద్ లో ఆకాశాన్నంటుతున్న ఇళ్ల అద్దెలు
Zee Telugu7 Oct 2026
కొందామంటే కోట్లు.. ఉందామంటే వేలు.. హైదరాబాద్ లో ఆకాశాన్నంటుతున్న ఇళ్ల అద్దెలు

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. Hyderabad House Rent: మహానగరంలో సగటు మధ్యతరగతి ప్రజలకు సొంత ఇల్లు ఒక కలగానే మిగిలిపోతుంది.ఇక అద్దె ఇంట్లో నివసించాలనుకునే వారు కూడా ఆకాశాన్నంటుతున్న అద్దెలను ఎదుర్కొంటున్నారు. నగరంలో ప్రతి సంవత్సరం భారీగా పెరుగుతున్న అద్దెలు మధ్యతరగతి కుటుంబాలపై భరించలేని ఆర్థిక భారాన్ని మోపుతున్నాయి. ఉపాధి అవకాశాలు పుష్కలంగా ఉన్న ఐటీ కారిడార్‌లో ఇళ్ల అద్దెలు చాలా ఎక్కువగా రూ. 50,000 నుండి రూ. 30,000 మధ్య ఉంటున్నాయి. 2BHK ఫ్లాట్‌కు డిమాండ్ రూ. 25,000 నుండి రూ. 30,000 వరకు ఉంది. ఇతర ప్రాంతాలలో కూడా అద్దెలు రూ. 18,000 నుండి రూ. 20,000 వరకు పెరిగాయి. బచుపల్లిలోని కొత్త ఫ్లాట్లలో 2BHK ఫ్లాట్‌కు రూ.20,000 వరకు వసూలు చేస్తుండగా, కిస్మత్‌పూర్‌లోనివి ₹ రూ.25,000 వరకు ఉన్నాయి. KPHBలోని పాత ఫ్లాట్లలో కూడా రూ.20,000 నుండి రూ.25,000 వరకు వసూలు చేస్తున్నారు. మాదాపూర్, కొండాపూర్, గచ్చిబౌలి, రాయదుర్గం, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, తెల్లాపూర్, నల్లగండ్ల, గండీపేట్ వంటి ఐటీ ప్రాంతాలలోని గేటెడ్ కమ్యూనిటీలలో అద్దెలు మరింత దారుణంగా ఉన్నాయి. ఇక్కడ అద్దెలు రూ.60,000 నుండి రూ.80,000 వరకు ఉన్నాయి. విల్లాల ధరలు రూ.100,000 నుండి రూ.200,000 వరకు ఉన్నాయి. మెయింటనెన్స్ ఛార్జీలు రూ.2,000 నుండి రూ.6,000 వరకు ఉంటాయి. దీనికి అదనంగా విద్యుత్, నీటి బిల్లులు కూడా ఉంటాయి. ప్రజలు సర్దుకుపోతున్నారు... నగరంలో అద్దె ఇళ్లపై ఆధారపడిన వారి దుస్థితిని ప్రాథమిక జనాభా లెక్కల డేటా స్పష్టంగా వెల్లడిస్తోంది. నగరంలోని 65 శాతం కుటుంబాలు అద్దె ఇళ్లపై ఆధారపడి ఉన్నాయి. ఈ కుటుంబాలలో 50 శాతానికి అద్దె ఒక తీవ్రమైన ఆర్థిక భారంగా మారింది

క ద మ ట క ట ల ఉ ద మ ట వ ల హ దర బ ద ల ఆక శ న న ట త న న ఇళ ల అద ద ల Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in