కొత్త సినిమా' నుంచి.. 'మేము కూడా సినిమా తీసినామురో..'సాంగ్ రిలీజ్
Actor ProfilePolitician

కొత్త సినిమా' నుంచి.. 'మేము కూడా సినిమా తీసినామురో..'సాంగ్ రిలీజ్

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
కొత్త సినిమా' నుంచి.. 'మేము కూడా సినిమా తీసినామురో..'సాంగ్ రిలీజ్
10TV Telugu13 Oct 2026
కొత్త సినిమా' నుంచి.. 'మేము కూడా సినిమా తీసినామురో..'సాంగ్ రిలీజ్

Kotta Cinema : సురేశ్, రాకేష్ లీడ్ రోల్స్ లో కొత్తవాళ్లతో తెరకెక్కుతున్న సినిమా ‘కొత్త సినిమా’. మహమ్మద్ వాసిమ్ అక్రమ్, సాగి సుధీర్ రావు, యడండ్ల సతీష్ యాదవ్ నిర్మాణంలో అజర్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. రామగుండం, గోదావరిఖని, సింగరేణి బ్యాక్ డ్రాప్ లో అక్కడ లోకల్ వాళ్ళతోనే ఈ సినిమా తెరకెక్కుతుంది. తాజాగా ఈ సినిమా నుంచి ‘మేము కూడా సినిమా తీసినామురో..’ అనే పాటను రిలీజ్ చేసారు. ఈ రిలీజ్ ఈవెంట్ కి రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్, దర్శక నిర్మాత మధుర శ్రీధర్ రెడ్డి, డైరెక్టర్ సాయిలు కంపాటి, నటుడు RK సాగర్.. పలువురు గెస్టులుగా హాజరయ్యారు. సంగీత దర్శకుడు చరణ్ అర్జున్ ఈ సాంగ్ ని రాసి కంపోజ్ చేసి పాడారు. మీరు కూడా ఈ సాంగ్ చూసేయండి.. నిర్మాతలు వాసిమ్ అక్రమ్, సాగి సుధీర్ రావు, సతీష్ యాదవ్ మాట్లాడుతూ.. టైటిల్ కు తగ్గట్టే మా సినిమా కొత్తగా ఉంటుంది. అజర్ ఈ సినిమాతో వందమంది కొత్త వాళ్లను పరిచయం చేయడం అభినందనీయం. ఆయన కలకు సహకరించే అవకాశం రావడం సంతోషంగా ఉంది. మా సినిమాను సరికొత్త కంటెంట్ తో లోకల్ టాలెంట్ తో అజర్ అందరికీ నచ్చేలా రూపొందించాడు. త్వరలోనే రిలీజ్ చేస్తాం అని అన్నారు. ఈ సాంగ్ లిరిక్ రైటర్, కంపోజర్ చరణ్ అర్జున్ మాట్లాడుతూ.. అజర్ వచ్చి ఈ సినిమాకు ప్రమోషనల్ సాంగ్ చేయమని అడిగాడు. నా సంగీతం అజర్ వాళ్ల నాన్నకు నచ్చి నా పేరు సజెస్ట్ చేశాడట. గోదావరిఖని దాకా నా మ్యూజిక్ వెళ్లింది అనే సంతోషంతో ఈ పాట చేశాను. హైదరాబాద్ వచ్చి తమ సినిమా కలను నెరవేర్చుకోలేని ఎంతోమంది ఔత్సాహికుల ఆవేదన ఈ పాటలో ఉంటుంది అని తెలిపారు. డైరెక్టర్ అజర్ మాట్లాడుతూ.. అందరూ కింద స్థాయి నుంచి వచ్చామని అంటారు

క త త స న మ న చ మ మ క డ స న మ త స న మ ర స గ ర ల జ Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in