కొత్త గ్యాస్ కనెక్షన్ కావాలా? తో సబ్సిడీ గ్యాస్.. అప్లై చేసే ఫుల్ ప్రాసెస్ ఇదే
Actor ProfilePolitician

కొత్త గ్యాస్ కనెక్షన్ కావాలా? తో సబ్సిడీ గ్యాస్.. అప్లై చేసే ఫుల్ ప్రాసెస్ ఇదే

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
కొత్త గ్యాస్ కనెక్షన్ కావాలా? తో సబ్సిడీ గ్యాస్.. అప్లై చేసే ఫుల్ ప్రాసెస్ ఇదే
10TV Telugu17 Dec 2026
కొత్త గ్యాస్ కనెక్షన్ కావాలా? తో సబ్సిడీ గ్యాస్.. అప్లై చేసే ఫుల్ ప్రాసెస్ ఇదే

LPG Gas Subsidy : కొత్త ఎల్పీజీ గ్యాస్ కనెక్షన్ కావాలా? అయితే ఇది మీకోసమే.. భారత ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించే ప్రధాన మంత్రి ఉజ్వల యోజన (PMUY) సబ్సిడీతో ఎల్పీజీ కనెక్షన్లను అందిస్తోంది. ఈ పథకం పేద కుటుంబాలకు చెందిన మహిళలు ఉచితంగా LPG గ్యాస్ కనెక్షన్లు అందుకోవచ్చు. 2016 మే 1న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించిన ఈ పథకం పేద కుటుంబాల మహిళలు, ఎస్సీ, ఎస్టీ, ఇతర వర్గాల వారికి బెనిఫిట్ అందిస్తుంది. ఈ స్కీమ్ కింద అర్హులైన లబ్ధిదారులకు ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం, ఎల్పీజీ సిలిండర్లపై రాయితీలు అందుతాయి. మీరు ఈ పథకానికి అప్లయ్ చేయాలని ఆసక్తిగా ఉంటే ముందుగా ఈ ప్రాసెస్ సంబంధించి పూర్తి వివరాలను తెలుసుకోవడం ముఖ్యం. PMUY కనెక్షన్‌కు అర్హతలివే : 18 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న మహిళలు మాత్రమే ఈ కనెక్షన్ కోసం అప్లయ్ చేసుకోవచ్చు. ఎల్‌పీజీ కనెక్షన్ కోసం అప్లయ్ చేసే కుటుంబానికి మరే ఇతర కంపెనీ నుంచి వేరే ఎల్‌పీజీ కనెక్షన్‌లు ఉండకూడదు. దరఖాస్తుదారు పేద కుటుంబానికి చెందినవారై ఉండాలి. (నిర్దేశించిన ఫార్మాట్ ప్రకారం) సమర్పించాలి