కొణిదెల ఫ్యామిలీలో ఫేక్ కలెక్షన్స్ ఉండవు.. గేమ్ ఛేంజర్’కి ఆ పోస్టర్ వేసింది దిల్ రాజే
Actor ProfileActor

కొణిదెల ఫ్యామిలీలో ఫేక్ కలెక్షన్స్ ఉండవు.. గేమ్ ఛేంజర్’కి ఆ పోస్టర్ వేసింది దిల్ రాజే

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
కొణిదెల ఫ్యామిలీలో ఫేక్ కలెక్షన్స్ ఉండవు.. గేమ్ ఛేంజర్’కి ఆ పోస్టర్ వేసింది దిల్ రాజే
Samayam Telugu9 Oct 2026
కొణిదెల ఫ్యామిలీలో ఫేక్ కలెక్షన్స్ ఉండవు.. గేమ్ ఛేంజర్’కి ఆ పోస్టర్ వేసింది దిల్ రాజే

రామ్ చరణ్ హీరోగా శంకర్ షణ్ముగం దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘గేమ్ ఛేంజర్’. దిల్ రాజు భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ పొలిటికల్ యాక్షన్ డ్రామా.. బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ గా మారింది. అయితే ఫస్ట్ డేనే ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ.186 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసినట్లు మేకర్స్ అఫిషియల్ పోస్టర్ రిలీజ్ చేశారు. దీనిపై అప్పుడే సోషల్ మీడియాలో తెగ ట్రోలింగ్ జరిగింది. ఇప్పటికీ ఫేక్ కలెక్షన్స్ టాపిక్ వస్తే, ఆ పోస్టర్ ను గుర్తు చేస్తూ విమర్శిస్తుంటారు. అయితే ‘గేమ్ ఛేంజర్’కి ఫేక్ కలెక్షన్స్ వేసింది దిల్ రాజు అని, మెగా ఫ్యామిలీ ఎప్పుడూ వచ్చిన వసూళ్లను నిజాయితీగా వెల్లడిస్తారని నిర్మాత నట్టి కుమార్ అంటున్నారు. దిల్ రాజు ఇటీవల ఓ పాడ్‌కాస్ట్‌లో ఫేక్ కలెక్షన్స్, ఫేక్ వ్యూస్ గురించి మాట్లాడారు. సినిమాకి వచ్చిన ఒరిజినల్ కలెక్షన్స్ ఏంటి? పోస్టర్లలో చూపించే నంబర్స్ ఏంటి? అనేది నిర్మాతలందరికీ తెలుసని ఆయన అన్నారు. అభిమానులు తమ హీరో సినిమాలు ఇతర చిత్రాల కంటే ఎక్కువ కలెక్షన్స్ సాధించాలని కోరుకుంటారని, అంత రాకపోయినా వచ్చినట్లు పోస్టర్లు వేయాల్సి వస్తుందన్నారు. టాలీవుడ్ లో 2015 - 16 నుంచే ఈ కల్చర్ స్టార్ట్ అయిందని, అంతకముందు ఇలా లేదని చెప్పారు. 'బాహుబలి'కి అంత వచ్చింది కాబట్టి, దీనికి ఇంత రావాలి అనే కంపేరిజన్స్ చేసుకుంటున్నారని తెలిపారు.* రూ.100 కోట్ల క్లబ్‌కి అడుగు దూరంలో ‘మా ఇంటి బంగారం’.. సమంత చరిత్ర సృష్టిస్తుందా! సక్సెస్ ఫుల్ సినిమాలను ఎవరూ ఆపలేరని, బాగాలేని సినిమాకి ఎన్ని ఫేక్ కలెక్షన్ పోస్టర్లు వేసినా పైకి లేపలేమని దిల్ రాజు వ్యాఖ్యానించారు. సినిమా బాగాలేకపోయినా మొదటి రోజు భారీ వసూళ్లు వచ్చాయని పోస్టర్ వేసినా, రెండో రోజుకు పడిపోతుందని అన్నారు. ఒకరిని చూసి ఒకరు మిస్టేక్ చేస్తూ వచ్చారన్నారు. దిల్ రాజు వ్యాఖ్యలపై నట్టి కుమార్

క ణ ద ల ఫ య మ ల ల ఫ క కల క షన స ఉ డవ గ మ ఛ జర క ఆ ప స టర వ స ద ద ల ర జ Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in