కొండా సురేఖ కుమార్తెకు కాంగ్రెస్ నోటీసులు
Actor ProfilePolitician

కొండా సురేఖ కుమార్తెకు కాంగ్రెస్ నోటీసులు

📊 Box Office Collections
Total News2
Movie Updates0
Sources1
కొండా సురేఖ కుమార్తెకు కాంగ్రెస్ నోటీసులు
Eenadu18 Jan 2027
కొండా సురేఖ కుమార్తెకు కాంగ్రెస్ నోటీసులు

సీఎం రేవంత్‌రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మంత్రి కొండా సురేఖ కుమార్తె సుష్మితకు కాంగ్రెస్‌ పార్టీ నోటీసులు జారీ చేసింది. మూడు రోజుల్లోగా వివరణ ఇవ్వాలని టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ ఆదేశించింది. సీఎంతో పాటు ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డిపై ఇటీవల ఆమె అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఇక ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డికి సైతం టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ నోటీసులు జారీ చేసింది. ⇒ వివరాలు కొండా సురేఖ కుమార్తెకు కాంగ్రెస్‌ నోటీసులు

రేవంత్ పై అనుచిత వ్యాఖ్యలు.. కొండా సురేఖ కుమార్తెకు కాంగ్రెస్ నోటీసులు
Eenadu17 Jan 2027
రేవంత్ పై అనుచిత వ్యాఖ్యలు.. కొండా సురేఖ కుమార్తెకు కాంగ్రెస్ నోటీసులు

హైదరాబాద్‌: తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మంత్రి కొండా సురేఖ కుమార్తె సుస్మితా పటేల్‌కు కాంగ్రెస్‌ పార్టీ నోటీసులు జారీ చేసింది. దీనిపై మూడు రోజుల్లోగా వివరణ ఇవ్వాలని టీపీసీసీ

క డ స ర ఖ క మ ర త క క గ ర స న ట స ల Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in