కొడుకు పుట్టాడన్న వార్తతో.. నిజం పులితో ఫైట్ చేసిన అమితాబ్.. బిగ్ బీ ఇంట్రెస్టింగ్ స్టోరీ చెప్పిన స్టంట్
Actor ProfileActor

కొడుకు పుట్టాడన్న వార్తతో.. నిజం పులితో ఫైట్ చేసిన అమితాబ్.. బిగ్ బీ ఇంట్రెస్టింగ్ స్టోరీ చెప్పిన స్టంట్

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
కొడుకు పుట్టాడన్న వార్తతో.. నిజం పులితో ఫైట్ చేసిన అమితాబ్.. బిగ్ బీ ఇంట్రెస్టింగ్ స్టోరీ చెప్పిన స్టంట్
AP7AM25 Nov 2026
కొడుకు పుట్టాడన్న వార్తతో.. నిజం పులితో ఫైట్ చేసిన అమితాబ్.. బిగ్ బీ ఇంట్రెస్టింగ్ స్టోరీ చెప్పిన స్టంట్

బాలీవుడ్ లెజెండరీ నటుడు అమితాబ్ బచ్చన్ తన కెరీర్‌లో ఎన్నో సాహసోపేతమైన పాత్రలు, స్టంట్స్ చేశారు. ఆయన ధైర్యసాహసాలు కేవలం తెరపైనే కాదు, నిజ జీవితంలోనూ ఉండేవని చెప్పే ఒక ఆసక్తికర సంఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. తన కుమారుడు అభిషేక్ బచ్చన్ పుట్టిన రోజున, అమితాబ్ శిక్షణ లేని పులితో ఫైట్ చేయడానికి సిద్ధపడ్డారని ఒక వెటరన్ స్టంట్ మాస్టర్ గుర్తుచేసుకున్నారు.ప్రముఖ స్టంట్ డైరెక్టర్ మోహన్ బగ్గడ్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. 1976 నాటి ‘ఖూన్ పసీనా’ సినిమా షూటింగ్ నాటి సంగతులను పంచుకున్నారు. "ఆ సినిమాలో అమితాబ్ జీ కోసం పులితో ఒక ఫైట్ సీన్ ఉంది. మొదట అనుకున్న స్టంట్ మ్యాన్ చామనఛాయలో ఉండటంతో అమితాబ్ డూప్‌గా సెట్ అవ్వరని మేకర్స్ భావించారు. దాంతో యాక్షన్ డైరెక్టర్ వీరూ దేవగన్ నన్ను ఆ స్టంట్ చేయమని అడిగారు. పులితో ఫైట్ అంటే భయంగా ఉన్నా సరేనన్నాను" అని మోహన్ తెలిపారు."పులి పంజా విసిరితే ముఖం ఛిద్రమైపోతుందని, దానికి ఎదురుగా నిలబడవద్దని నాకు సూచించారు. రెండు మూడు రోజులు షూట్ చేశాక నాకు అలవాటైంది. నేను స్టంట్స్ చేస్తుండటం చూసి అమితాబ్ జీకి కూడా ధైర్యం వచ్చింది. ‘నేను కూడా ఈ సీన్ చేస్తాను’ అన్నారు" అని మోహన్ చెప్పారు. సరిగ్గా అదే రోజు, అంటే 1976 ఫిబ్రవరి 5న, అమితాబ్‌కు అభిషేక్ పుట్టాడనే శుభవార్త ఫోన్‌లో అందింది.ఆ వార్త వినగానే అమితాబ్ ఎంతో ఉత్సాహంగా.. "అది పులి అయితే నేను కూడా

క డ క ప ట ట డన న వ ర తత న జ ప ల త ఫ ట చ స న అమ త బ బ గ బ ఇ ట ర స ట గ స ట ర చ ప ప న స ట ట Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in