కోట్లతో తీస్తే రూ.15 కోట్ల కలెక్షన్స్.. 1996లో బాక్సాఫీస్ షేక్ చేసిన సినిమా.. కుర్రాళ్లకు ఒక ఎమోషన్
Actor ProfileActor

కోట్లతో తీస్తే రూ.15 కోట్ల కలెక్షన్స్.. 1996లో బాక్సాఫీస్ షేక్ చేసిన సినిమా.. కుర్రాళ్లకు ఒక ఎమోషన్

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
కోట్లతో తీస్తే రూ.15 కోట్ల కలెక్షన్స్.. 1996లో బాక్సాఫీస్ షేక్ చేసిన సినిమా.. కుర్రాళ్లకు ఒక ఎమోషన్
TV9 Telugu20 Oct 2026
కోట్లతో తీస్తే రూ.15 కోట్ల కలెక్షన్స్.. 1996లో బాక్సాఫీస్ షేక్ చేసిన సినిమా.. కుర్రాళ్లకు ఒక ఎమోషన్

1996లో బాక్సాఫీస్ షేక్ చేసిన సినిమా అది. ముఖ్యంగా అప్పట్లో యువతకు పిచ్చెక్కించేసింది. ఇక అందులోని పాటల గురించి చెప్పక్కర్లేదు. ఇప్పటికీ సోషల్ మీడియా, యూట్యూబ్ లో మిలియన్ వ్యూస్ తో దూసుకుపోతున్నాయి. అప్పట్లో థియేటర్లలో ఆ పాటలు వింటే కుర్రకారు సీట్లలోంచి లేచి డ్యాన్సులు చేసేవాళ్లు. ఇప్పటికీ ఆ సినిమా క్రేజ్ ఏమాత్రం తగ్గడం లేదు. ఆ మూవీ పేరు ప్రేమదేశం. ఈ చిత్రంలోని ప్రతి సాంగ్ సూపర్ హిట్ అయ్యింది. ముఖ్యంగా ముస్తఫా.. ముస్తఫా పాట కాలేజీ కుర్రాళ్లకు ఒక ఎమోషన్. కాలేజ్ కుర్రాళ్ల స్నేహాన్ని, ప్రేమని వెండితెరపై అద్భుతంగా చూపించిన క్లాసిక్ లవ్ స్టోరీ అది. ఇందులో అబ్బాస్, వినీత్, టబు ప్రధాన పాత్రలు పోషించారు. ఈ మూవీనే ఆ ముగ్గురి జీవితాలను మార్చేసింది. తెలుగుతోపాటు తమిళంలోనూ ఓ ఊపు ఊపింది. ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో కె.టి కుంజుమెన్ నిర్మించారు. ఎక్కువమంది చదివినవి : OTT Cinema : ఓటీటీలో గత్తరలేపుతున్న సినిమా.. ఒక్కో ట్విస్టు చూస్తే మతిపోవడం ఖాయం భయ్యా.. థ్రిల్లర్ ప్రియులకు సూపర్ ఛాయిస్.. అప్పటికే ఆయన జెంటిల్మెన్, ప్రేమికుడు వంటి బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాలను నిర్మించారు. ఈ చిత్రం స్టోరీని దర్శకుడు కదిర్ చెప్పారు. దీంతో ఈ మూవీని నిర్మించాలని ఫిక్స్ అయ్యారు కుంజుమెన్. కానీ దర్శకుడు, నిర్మాత మధ్య చిన్న అభిప్రాయ బేధం వచ్చింది. ఈ సినిమాను శంకర్ లాంటి టాప్ డైరెక్టర్ అయితేనే న్యాయం చెయగలరని ఎంతో మంది అభిప్రాయ పడ్డారు. కానీ నిర్మాత మాత్రం దర్శకుడు కదిర్ పై నమ్మకం పెట్టుకున్నారు. ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు. అప్పట్లో ఈ మూవీలోని పాటలు బాక్సాఫీస్ షేక్ చేశాయి. ఎక్కువమంది చదివినవి : Anushka Shetty : ఆ సినిమాతో ఆయనకు పేరు వచ్చింది.. కానీ డబ్బులు రాలేదు.. అనుష్క కామెంట్స్.. ఈ సినిమాలోని కాలేజీ