కుటుంబం గురించే ఎక్కువ రాశా
Actor ProfilePolitician

కుటుంబం గురించే ఎక్కువ రాశా

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
కుటుంబం గురించే ఎక్కువ రాశా
Eenadu16 Jan 2027
కుటుంబం గురించే ఎక్కువ రాశా

కాంగ్రెస్‌ పార్టీ అగ్రనేత సోనియా గాంధీ ‘బిలాంగింగ్‌: ఎ జర్నీ ఆఫ్‌ లవ్‌’ పేరుతో తన జీవిత చరిత్ర రాశారు. ఈ పుస్తకం ఈ ఏడాది చివరలో విడుదల కానుంది. రాజీవ్‌ గాంధీతో ప్రేమ, పెళ్లి వంటి విషయాలను పేర్కొన్నట్లు వెల్లడించారు. రాజకీయాల్లోకి రావడం, అందుకు దారితీసిన పరిస్థితులను పంచుకున్నట్లు ఆమె పేర్కొన్నారు. తన కుటుంబం గురించే ఎక్కువగా ప్రస్తావించినట్లు తెలిపారు. ఆత్మకథ రాయడం అంత సులువు కాదని సోనియా గాంధీ పేర్కొన్నారు. కుటుంబం గురించే ఎక్కువ రాశా: సోనియా గాంధీ

క ట బ గ ర చ ఎక క వ ర శ Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in