కాంటినెంటల్ జీటీ 650 లాంచ్
Actor ProfilePolitician

కాంటినెంటల్ జీటీ 650 లాంచ్

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
కాంటినెంటల్ జీటీ 650 లాంచ్
Sakshi26 Dec 2026
కాంటినెంటల్ జీటీ 650 లాంచ్

రాయల్ ఎన్‌ఫీల్డ్ భారతీయ మార్కెట్లో అప్‌డేటెడ్ కాంటినెంటల్ జీటీ 650ని లాంచ్ చేసింది. దీని ధరలు రూ.3.58 లక్షల నుంచి ప్రారంభమై రూ. 3.88 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంటాయి. కంపెనీ 2026 కాంటినెంటల్ జీటీ 650 బైక్ మెకానికల్ ప్యాకేజీలో ఎలాంటి మార్పులు చేయలేదు. అయితే.. స్టైలింగ్, ఫీచర్లలో చిన్న మార్పులను చూడవచ్చు. ఈ అప్డేటెడ్ బైక్ నాలుగు రంగులలో లభిస్తుంది. అప్డేటెడ్ కాంటినెంటల్ జీటీ 650 అదే 648 సీసీ, ఎయిర్ అండ్ ఆయిల్ కూల్డ్ ప్యారలల్ ట్విన్ ఇంజిన్‌ ద్వారానే పనిచేస్తుంది. ఇది 47 హార్స్ పవర్, 52.3 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇంజిన్ 6-స్పీడ్ గేర్‌బాక్స్ ఆప్షన్ పొందుతుంది. కాబట్టి పనితీరులో ఎలాంటి మార్పు లేదు. ఆదిలాబాద్ లో సందడి చేసిన ఐశ్వర్య రాజేష్,హెబ్బా పటేల్ (ఫొటోలు) ‘వణక్కం జెన్‌జీ’.. సీఎంగా విజయ్‌ ఫస్ట్‌ ఇండిపెండెన్స్‌ డే (ఫొటోలు) హీరోయిన్ పాయల్ రాధాకృష్ణ బర్త్ డే వైబ్స్.. ఫోటోలు 'డార్క్ చాక్లెట్' సినిమా మొదటి పాట లాంచ్‌ (ఫొటోలు) బాక్ల్‌ డ్రెస్‌లో మైండ్ బాక్ల్ చేస్తున్న కృతిశెట్టి సోషల్ మీడియాలో ఫొటోలు వైరల్ SBI నుంచి మరో కొత్త స్కీం.. మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్లకు ఇక పండగే నిన్ను సూటిగా ఒక్కటే అడుగుతున్నా.. లోకేష్ కు ఇచ్చిపడేసిన మహిళా మిస్టరీ మర్డర్.. 15 నిమిషాల్లో 27 కత్తిపోట్లు..! మంత్రి ఇలాకాలో స్వాతంత్య్ర దినోత్సవం రోజు మద్యం సరఫరా

క ట న టల జ ట 650 ల చ Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in