కోటి ఉద్యోగాలకు లక్ష మందే అభ్యర్థులు
Actor ProfilePolitician

కోటి ఉద్యోగాలకు లక్ష మందే అభ్యర్థులు

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
కోటి ఉద్యోగాలకు లక్ష మందే అభ్యర్థులు
Eenadu8 Oct 2026
కోటి ఉద్యోగాలకు లక్ష మందే అభ్యర్థులు

జాబ్స్‌ అనగానే సాఫ్ట్‌వేర్‌, ప్రభుత్వ ఉద్యోగాలే గుర్తొస్తాయి. ఐటీ రంగంలో ఉద్యోగాలు, పోటీ కూడా ఎక్కువే. అందరూ వాటి మోజులో పడి, ఉపాధినిచ్చే బ్లూకాలర్‌ ఉద్యోగాలను విస్మరిస్తున్నారు. కోర్‌ సబ్జెక్టులు చదివినవారికి నాన్‌-డిస్ట్రక్టివ్‌ టెస్టింగ్‌ (ఎన్‌డీటీ), నాన్‌-డిస్ట్రక్టివ్‌ ఎవాల్యుయేషన్‌ (ఎన్‌డీఈ)లో ఉపాధి దొరుకుతుందని బ్రహ్మోస్‌ ఏరోస్పేస్‌ ఎండీ అండ్‌ సీఈవో డా.జైతీర్థ్‌ జోషి తెలిపారు. దేశంలో ఈ రంగంలో కోటి ఉద్యోగాలుంటే, నైపుణ్యం కలిగిన అభ్యర్థులు లక్ష మందే ఉన్నారంటున్నారు. వివరాలకు.. కోటి ఉద్యోగాలకు లక్ష మందే అభ్యర్థులు

క ట ఉద య గ లక లక ష మ ద అభ యర థ ల Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in