కోచ్ గౌతమ్ గంభీర్ కు షాక్.. బీసీసీఐ సీరియస్ నిర్ణయం
Actor ProfileCelebrity

కోచ్ గౌతమ్ గంభీర్ కు షాక్.. బీసీసీఐ సీరియస్ నిర్ణయం

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
కోచ్ గౌతమ్ గంభీర్ కు షాక్.. బీసీసీఐ సీరియస్ నిర్ణయం
Zee Telugu22 Oct 2026
కోచ్ గౌతమ్ గంభీర్ కు షాక్.. బీసీసీఐ సీరియస్ నిర్ణయం

అశోక్‌ క్రిందింటి జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2022 నుంచి స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, రాజకీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో ఏడేళ్లకుపైగా అనుభవం ఉంది. Gautam Gambhir BCCI Review: వరుసగా రెండు టీ20 వరల్డ్ కప్‌లు, 16 టీ20 సిరీస్‌లు సాధించిన టీమిండియాకు ఐర్లాండ్, ఇంగ్లాండ్ జట్ల చేతిలో ఊహించని పరాజయాలు ఎదురయ్యాయి. ఐర్లాండ్ చేతిలో రెండు మ్యచ్‌లో ఓడిన భారత్.. ఇంగ్లాండ్‌తో జరిగిన నాలుగు మ్యాచ్‌ల్లో మూడింట ఓటమిపాలైంది. ఒక మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. శ్రేయాస్ అయ్యర్ నాయకత్వంలో ఆడిన ఐదు మ్యాచ్‌ల్లో ఒక్క విజయం కూడా లేకపోవడం ఫ్యాన్స్‌ను తీవ్ర నిరుత్సాహానికి గురి చేస్తోంది. బ్యాటింగ్, బౌలింగ్‌లో దారుణంగా విఫలమవ్వడం కలవరానికి గురి చేస్తోంది. ఐపీఎల్‌లో అదరగొట్టిన బ్యాట్స్‌మెన్లు.. విదేశీ పిచ్‌లపై అసలు బ్యాటింగే రాదన్నట్లు ఆడుతున్నారు. ముఖ్యంగా ఇంగ్లీష్ బౌలర్ల షార్ట్ పిచ్ బంతుల వ్యూహంలో చిక్కి వికెట్లు సమర్పించుకుంటున్నారు. వరుస టీ20 సిరీస్ పరాజయాలు నేపథ్యంలో బీసీసీఐ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతున్నాయి. ప్రస్తుత హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ పదవీకాలం, పనితీరుపై రివ్యూ చేయాలని BCCI డిసైడయినట్లు తెలుస్తోంది. ఇంగ్లాండ్‌తో సిరీస్ పూర్తయ్యాక సమీక్ష ఉంటుందని BCCI వర్గాలు చెప్పినట్లు సమాచారం. ఓటములకు ట్రాన్సిషన్‌ను కారణంగా చెప్పడం సరికాదని బోర్డు భావిస్తున్నట్లు క్రీడా వర్గాలు పేర్కొన్నాంటున్నాయి. మరోవైపు పరుగులు చేయడంలో విఫలమవుతున్న వైస్ కెప్టెన్ తిలక్ వర్మపైనా సెలక్టర్లు దృష్టి పెట్టినట్లు సమాచారం. జట్టు ఓటములకు కేవలం ఆటగాళ్ల ఫామ్ మాత్రమే కాకుండా.. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ అనుసరించిన ప్రణాళికలు, టీమ్ సెలెక్షన్, విదేశీ పిచ్‌లపై అనుసరించిన గేమ్ ప్లాన్ కూడా విఫలమైందనే కోణంలో విశ్లేషణలు జరుగుతున్నాయి. ఈ వరుస ఓటములను బీసీసీఐ తీవ్రంగా పరిగణిస్తున్నట్లు సమాచారం. గంభీర్

క చ గ తమ గ భ ర క ష క బ స స ఐ స ర యస న ర ణయ Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in