కాంగ్రెస్ సర్వేలో ఏం తేలింది
Actor ProfilePolitician

కాంగ్రెస్ సర్వేలో ఏం తేలింది

📊 Box Office Collections
Total News3
Movie Updates0
Sources1
హరీష్ పై కాంగ్రెస్ అభ్యర్దిగా - మారుతున్న లెక్కలు
Oneindia Telugu27 Oct 2026
హరీష్ పై కాంగ్రెస్ అభ్యర్దిగా - మారుతున్న లెక్కలు

తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వచ్చే అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా ప్రధాన పార్టీలు వ్యూహాలు సిద్దం చేస్తున్నాయి. 2028 నవంబర్ లో జరగాల్సిన అసెంబ్లీ ఎన్నికలు 2029 లో పార్లమెంట్

హరీష్ కాంగ్రెస్ లోకి వస్తానంటే- చీఫ్ బిగ్ ఆఫర్
Oneindia Telugu21 Oct 2026
హరీష్ కాంగ్రెస్ లోకి వస్తానంటే- చీఫ్ బిగ్ ఆఫర్

తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కాంగ్రెస్ - బీఆర్ఎస్ మధ్య సవాళ్ల పర్వం కొనసాగుతోంది. కాళేశ్వరం చుట్టూ రాజకీయం తిరుగుతోంది. రేవంత్ చేసిన సవాల్ కు హరీస్ స్పందిస్తూ.. తనకు

కాంగ్రెస్ సర్వేలో ఏం తేలింది- కు వచ్చే సీట్లు ఎన్ని
Oneindia Telugu20 Oct 2026
కాంగ్రెస్ సర్వేలో ఏం తేలింది- కు వచ్చే సీట్లు ఎన్ని

తెలంగాణ రాజకీయాలు ఆసక్తి కరంగా మారుతున్నాయి. కాంగ్రెస్ లక్ష్యంగా బీఆర్ఎస్ నేతలు వరుస విమర్శలు చేస్తున్నారు. సీఎం రేవంత్ సైతం బీఆర్ఎస్ ను టార్గెట్ చేస్తున్నారు. కాంగ్రెస్ లో చోటు చేసుకుంటున్న అంతర్గత రాజకీయాలు సైతం సమస్యగా మారుతున్నాయి. బీజేపీ అధి నాయకత్వం తెలంగాణ పైన స్పెషల్ ఫోకస్ చేసింది. ఈ సమయంలోనే కాంగ్రెస్ చేసిన సర్వే వ్యవహారం ఆసక్తి కరంగా మారుతోంది. ఈ సర్వేలో బీఆర్ఎస్ కు వచ్చే సీట్ల పై విశ్లేషించిన అంశాల ను బీఆర్ఎస్ నేతలు బయట పెడుతున్నారు.తెలంగాణలో రేవంత్ ప్రభుత్వం వచ్చే అసెంబ్లీ ఎన్నికల కోసం సిద్దం అవుతోంది. ఇదే సమయం లో బీఆర్ఎస్ సైతం తమ వ్యూహాలకు పదును పెడుతోంది. సీఎం రేవంత్ లక్ష్యంగా బీఆర్ఎస్ ముఖ్య నేతలు వరుసగా విమర్శలు చేస్తున్నారు. రేవంత్ సైతం బీఆర్ఎస్ ను రాజకీయంగా ఫిక్స్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన తాజా వ్యాఖ్యలు ఆసక్తి కరంగా మారాయి. కాంగ్రెస్ పతనం ఖాయమైందని చెప్పుకొచ్చారు. రాష్ట్రం లో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఏం జరుగుతుందో కాంగ్రెస్ చేయించిన సర్వేలో తేలిందని వివరించారు. సీఎం రేవంత్ సొంత సర్వే రిపోర్ట్ లో స్పష్టత వచ్చిందని కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. సగం పదవీ కాలం పూర్తి కావటంతో ఈ సర్వే చేయించారని చెప్పారు. తన నాయకత్వంతో పాటుగా పరిపాలనపై ఈ సర్వే విస్తృతంగా చేయించారని వివరించారు. జమిలి, డీలిమిటేషన్ పై కేంద్రం బిగ్ ట్విస్ట్ - విపక్షాలు ఊహించని విధంగా..!!ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే..రేవంత్ చేయించిన సర్వేలో ప్రభుత్వం పైన ప్రజా వ్యతిరేకత కనిపించిందని కేటీఆర్ చెప్పారు. రాష్ట్రంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే బీఆర్ఎస్ కు దాదాపుగా 78 సీట్లు వచ్చి.. ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని ఆ సర్వే వెల్లడించిందని తేల్చారు. అదే విధంగా తాజాగా రెండు మీడియా సంస్థలతో పాటుగా ఇంటలిజెన్స్ విభాగాలు చేసిన సర్వేలో

క గ ర స సర వ ల ఏ త ల ద Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in