కంగారుపడకండి.. ఓటర్ ఎన్యూమరేషన్ ఫారమ్ ఇలా నింపండి
Actor ProfileCelebrity

కంగారుపడకండి.. ఓటర్ ఎన్యూమరేషన్ ఫారమ్ ఇలా నింపండి

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
కంగారుపడకండి.. ఓటర్ ఎన్యూమరేషన్ ఫారమ్ ఇలా నింపండి, తెలంగాణ సీఈఓ ట్వీట్
Zee Telugu2 Oct 2026
కంగారుపడకండి.. ఓటర్ ఎన్యూమరేషన్ ఫారమ్ ఇలా నింపండి, తెలంగాణ సీఈఓ ట్వీట్

రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా 2024 నుంచి పనిచేస్తున్నారు. హెల్త్‌, లైఫ్‌స్టైల్‌, ఆస్ట్రోలజీ, బ్రేకింగ్, వైరల్‌ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన 6 ఏళ్ల అనుభవం ఉంది. How To Fill Enumeration Form: హైదరాబాద్‌తో సహా రాష్ట్రవ్యాప్తంగా ఈ ప్రక్రియ సాగుతోంది. ఇప్పటికే ఓటర్లకు ఫారమ్‌లు అందజేయడం ప్రారంభించారు. అయితే, ఫారమ్‌లో తప్పులు చేస్తే ఓటు పోతుందనే భయంతో, ముఖ్యంగా చదువురాని వారు , 2002 కంటే ముందు ఓటు హక్కు లేని వారు, లేదా తల్లిదండ్రుల ఎపిక్ (EPIC) నంబర్లు అందుబాటులో లేని వారు గందరగోళానికి గురవుతున్నారు. బీఎల్ఓల (BLO) వద్ద కూడా అనేక ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. ఈ సమస్యను దృష్టిలో ఉంచుకుని, తెలంగాణ సీఈఓ ఫారమ్ నింపే విధానంపై వివరణ ఇచ్చారు. ఇందులో రెండు ఫారమ్‌లు ఉంటాయి.. వాటిని సరిగ్గా నింపి, ఒక దానిని సంబంధిత అధికారికి అందజేసి రశీదు (Receipt) తీసుకోవాలి. మరొక దానిని మీ వద్దే ఉంచుకోవాలి. ఒకవేళ తప్పులు దొర్లితే..? ఒకవేళ ఫారమ్‌లో తప్పులు జరిగితే మళ్ళీ కొత్త ఫారమ్ ఇస్తారా అని కూడా ఓటర్లు ఆందోళన చెందుతున్నారు. దీనిపై స్పందిస్తూ, బీఎల్ఓలు మరొక ఫారమ్‌ను అందిస్తారని, అందులో పూర్తి వివరాలు నమోదు చేసి తిరిగి ఇస్తే సరిపోతుందని తెలిపారు. 2002లో ఓటు హక్కు లేని వారు తమ ఓటును కోల్పోతారనే భయానికి స్పందిస్తూ.. ఈ సర్వే ముఖ్య ఉద్దేశ్యం అర్హులైన ఓటర్ల హక్కులను కాపాడటమేనని, అనర్హమైన ఓట్లను తొలగించడమే లక్ష్యమని అధికారులు పేర్కొన్నారు. ఒకే వ్యక్తికి రెండు మూడు చోట్ల ఓట్లు ఉండటం, మరణించిన వారి ఓట్లు లేదా ఇతర ప్రాంతాలకు వెళ్లిపోయిన ఓట్లను జాబితా నుండి తొలగించడానికి ఈ ప్రక్రియ చేపట్టారు. 2002లో పేరు లేకపోతే..? బీఎల్ఓ ఇచ్చే ఫారమ్‌లో, ఒకవేళ మీకు 2002లో ఓటు హక్కు

క గ ర పడక డ ఓటర ఎన య మర షన ఫ రమ ఇల న ప డ Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in