కళ్లు చెదిరే డిజైన్ లో రాళ్ల నెక్లెస్ లు.. ఇవిగో
Actor ProfileActor

కళ్లు చెదిరే డిజైన్ లో రాళ్ల నెక్లెస్ లు.. ఇవిగో

📊 Box Office Collections
Total News4
Movie Updates0
Sources1
రంగు రంగు రాళ్ల పట్టీలు...చూస్తే కొనకుండా ఉండలేరు
Asianet News Telugu2 Oct 2026
రంగు రంగు రాళ్ల పట్టీలు...చూస్తే కొనకుండా ఉండలేరు

గోల్డ్ కలర్ చైన్ లాంటి పట్టీలకు చెర్రీ పండు లాంటి స్టోన్స్ ఎటాచ్ చేశారు. ఈ పట్టీలు ట్రెండీ దుస్తులకు చాలా బాగుంటాయి. పాదాలకే అందాన్ని తెస్తాయి. తక్కువ బడ్జెట్ లో లభిస్తాయి. కేవలం సింగిల్ కలర్

ట్రెడిషనల్ దుస్తులపై అదిరిపోయే ఘుంగ్రూ జుంకాలు
Asianet News Telugu29 Sept 2026
ట్రెడిషనల్ దుస్తులపై అదిరిపోయే ఘుంగ్రూ జుంకాలు

ఆక్సిడైజ్డ్ ఫినిషింగ్‌తో వచ్చే పెద్ద ఘుంగ్రూ జుంకాలు మీ ఎత్నిక్ లుక్‌కు రాయల్ టచ్ ఇస్తాయి. కుర్తీ, సిల్క్ శారీ, అనార్కలీ డ్రెస్ లపై వేసుకుంటే వావ్ అనిపిస్తారు. కుందన్ వర్క్, ఘుంగ్రూ కాంబినేషన్

పెళ్లిలో తళుక్కుమనాలంటే.. ఈ బ్లౌజ్ డిజైన్స్ మస్ట్ ట్రై
Asianet News Telugu29 Sept 2026
పెళ్లిలో తళుక్కుమనాలంటే.. ఈ బ్లౌజ్ డిజైన్స్ మస్ట్ ట్రై

బాలీవుడ్ హీరోయిన్ లాంటి లుక్ కావాలంటే ఈఫ్యాన్సీ బ్లౌజ్‌లు మస్ట్ ట్రై. ప్లెయిన్ బ్లాక్ శారీతో ఎంబ్రాయిడరీ డీప్ వి-నెక్ బ్లౌజ్ వేసుకుంటే అదిరిపోతారు. మీ వార్డ్‌రోబ్‌లో బ్రాలెట్ స్టైల్ గోల్డెన్ రెడ్

కళ్లు చెదిరే డిజైన్ లో రాళ్ల నెక్లెస్ లు.. ఇవిగో
Asianet News Telugu27 Sept 2026
కళ్లు చెదిరే డిజైన్ లో రాళ్ల నెక్లెస్ లు.. ఇవిగో

వైట్ స్టోన్స్ పొదిగిన ఈ నెక్లెస్ సింపుల్, స్టైలిష్ లుక్ ఇస్తుంది. మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ తో మీ లుక్ అదిరిపోతుంది. ఈ నెక్లెస్ చీరలతో పాటు డ్రెస్సులపైకి సెట్ అవుతుంది. సన్నటి సిల్వర్ చైన్, మధ్య మధ్యలో వైట్ స్టోన్స్ పొదిగిన ఈ టూ స్టెప్ నెక్లెస్ మీకు క్లాసీ లుక్ ఇస్తుంది. అన్ని వయసులవారు వేసుకోవచ్చు. వైట్ స్టోన్ చైన్ తో ఉన్న ఈ సింపుల్, స్టైలిష్ నెక్లెస్ పెట్టుకుంటే చాలా అందంగా ఉంటుంది. దీని ధర కూడా తక్కువగానే ఉంటుంది. మల్టీకలర్ స్టోన్స్ తో డిజైన్ చేసిన ఈ నెక్లెస్ ఏ చీరతో అయినా మ్యాచ్ అవుతుంది. మెడకు నిండుగా, అందంగా కనిపిస్తుంది. స్టోన్స్, కుందన్స్, బీడ్స్ తో ఉన్న ఈ నెక్లెస్ నేటితరం అమ్మాయిలకు బాగా నచ్చుతుంది. ఇది ఒక్కటి వేసుకున్నా చాలు.. సింపుల్ గా, అందంగా కనిపిస్తారు. Gold Earrings:3 గ్రాముల్లో బంగారు ఇయర్ రింగ్స్.. డైలీవేర్ కి పర్ఫెక్ట్ Anklets: బుజ్జిపాపాయిలకు అదిరిపోయే మువ్వల పట్టీలు Bangles: అదిరిపోయే డిజైన్ లో గోల్డ్ ప్లేటెడ్ బ్యాంగిల్స్.. చూస్తే ఫిదా Bandhani Sarees: రాయల్ లుక్ కోసం ఈ చీరలు తప్పకుండా ట్రై చేయాల్సిందే!

కళ ల చ ద ర డ జ న ల ర ళ ల న క ల స ల ఇవ గ Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in