కర్కాటక రాశిలో సూర్య సంచారం.. ఈ 5 రాశులకు ఇక తిరుగులేదు
Actor ProfileCelebrity

కర్కాటక రాశిలో సూర్య సంచారం.. ఈ 5 రాశులకు ఇక తిరుగులేదు

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
కర్కాటక రాశిలో సూర్య సంచారం.. ఈ 5 రాశులకు ఇక తిరుగులేదు
Zee Telugu30 Oct 2026
కర్కాటక రాశిలో సూర్య సంచారం.. ఈ 5 రాశులకు ఇక తిరుగులేదు

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. Surya Sankranthi: గ్రహాలు నిరంతరం ఒక రాశి నుంచి మరొక రాశిలోకి ప్రవేశిస్తూ ఉంటాయి. ఇలా ప్రవేశించడం వలన కొన్ని రాశులకు శుభాశుభా ఫలితాలుంటాయి. గ్రహాల రాజు అయిన సూర్యుడు ప్రస్తుతం మిథున రాశిలోకి సంచరిస్తున్నాడు. ఆ తర్వాత జూలై 16న సూర్యుడు మిథునం నుంచి కర్కాటక రాశిలోకి ప్రవేశించనున్నాడు. ఇలా ప్రవేశించడం వలన కొన్ని రాశులకు తిరుగులేని ఆధిపత్యం దక్కబోతున్నట్టు తెలుస్తుంది. సూర్య రాశిఫలం.. సూర్య గోచార ప్రభావాలు 2026: సూర్యుడు త్వరలో తన రాశిని మార్చుకోబోతున్నాడు. ఈసారి, సూర్యుడు చంద్రుడికి సంబంధించిన కర్కాటకంలో మారబోతున్నాడు. సూర్యుడు గ్రహాలకు రాజు. సూర్యుని గోచారం రాశుల వారి జీవితాలలో అనేక మార్పులను తీసుకువస్తుంది. ప్రస్తుతం, గ్రహాలకు రాజు అయిన సూర్యుడు మిథున రాశిలో సంచరిస్తున్నాడు. సూర్యుడు త్వరలో కర్కాటక రాశిలోకి ప్రవేశించనున్నాడు. ఈసారి, సూర్యుని రాశి మార్పు చంద్రుని రాశిలో జరగనుంది. సూర్యుని సంచారం ముఖ్యంగా కర్కాటక, తులా, మీన, మిథునం, కన్య రాశి వాళ్లకు గొప్ప యోగాన్ని ఇవ్వబోతుంది. పట్టిందల్లా బంగారమే అన్నట్టుగా జీవితం ఉంటుంది. గతంలో వసూలు కానీ డబ్బులు మీ చేతికి అందుతాయి. రియల్ ఎస్టేట్ రంగంలోకి వారికీ అనుకూలంగా ఉండబోతుంది. వివాహాం కానీ స్త్రీ, పురుషులకు పెళ్లి సంబంధాలు కుదిరే అవకాశాలున్నాయి. పోటీ పరీక్షలు రాసిన వారికీ మంచి ఉద్యోగం దక్కే అవకాశాలున్నాయి. ఇదే సమయంలో గతంలో కంటే మీ సంభాషణ నైపుణ్యాలు మెరుగుపడే అవకాశాలునాయి. ఈ సమయంలో ప్రయాణం చేయడం

కర క టక ర శ ల స ర య స చ ర ఈ 5 ర శ లక ఇక త ర గ ల ద Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in