కన్ ఫ్యూజ్ చేస్తున్న సెకండాఫ్ క్యాలెండర్ ..రిలీజ్ డేట్స్ విషయంలో ఏంటీ సస్పెన్స్
Actor ProfileActor

కన్ ఫ్యూజ్ చేస్తున్న సెకండాఫ్ క్యాలెండర్ ..రిలీజ్ డేట్స్ విషయంలో ఏంటీ సస్పెన్స్

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
కన్ ఫ్యూజ్ చేస్తున్న సెకండాఫ్ క్యాలెండర్ ..రిలీజ్ డేట్స్ విషయంలో ఏంటీ సస్పెన్స్
TV9 Telugu14 Oct 2026
కన్ ఫ్యూజ్ చేస్తున్న సెకండాఫ్ క్యాలెండర్ ..రిలీజ్ డేట్స్ విషయంలో ఏంటీ సస్పెన్స్

స్టార్ హీరోల సినిమాల విడుదల తేదీల విషయంలో నెలకొన్న గందరగోళం ఇప్పుడు ఆడియన్స్‌తో పాటు యువ హీరోలను కూడా కలవరపెడుతోంది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్‌లు ఎప్పుడు విడుదల అవుతాయనే దానిపై స్పష్టత లేకపోవడంతో, తమ సినిమాలకు సరైన తేదీలను ఎంచుకోవడానికి యువ హీరోలు సందిగ్ధంలో పడ్డారు. ఏ తేదీకి రావాలనేది నిర్ణయించుకోలేకపోతున్నారు. ఉదాహరణకు, విజయ్ దేవరకొండ ఈ ఏడాది రెండు సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని నిర్ణయించుకున్నారు. “రణబాలి” సినిమాను సెప్టెంబర్ 11న విడుదల చేస్తున్నట్లుగా మేకర్స్ ప్రకటించారు. అయితే, “రౌడీ జనార్ధన్” విషయంలో మాత్రం ఇంకా స్పష్టత లేదు. డిసెంబర్ రిలీజ్ అని చెబుతున్నప్పటికీ, ఆ సమయంలో ఉన్న పోటీని బట్టి తుది నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నారు. సౌత్‌ టాలెంట్ మీద ఆశలు.. బాలీవుడ్‌లో నయా ట్రెండ్‌ నెలలోపే ఓటీటీలో… బిగ్‌ స్క్రీన్‌కు భారీ గండి

కన ఫ య జ చ స త న న స క డ ఫ క య ల డర ర ల జ డ ట స వ షయ ల ఏ ట సస ప న స Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in