కన్నుల పండువగా ఇస్కాన్ దేవాలయ స్వర్ణోత్సవాలు ఫొటోలు
Actor ProfileCelebrity

కన్నుల పండువగా ఇస్కాన్ దేవాలయ స్వర్ణోత్సవాలు ఫొటోలు

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
కన్నుల పండువగా ఇస్కాన్ దేవాలయ స్వర్ణోత్సవాలు ఫొటోలు
Sakshi6 Jan 2027
కన్నుల పండువగా ఇస్కాన్ దేవాలయ స్వర్ణోత్సవాలు ఫొటోలు

హైదరాబాద్ : అబిడ్స్‌లోని ఇస్కాన్‌ దేవాలయ స్వర్ణోత్సవాలు కన్నుల పండువగా కొనసాగుతున్నాయి. భక్తుల భజనలు, సంకీర్తనలతో నాంపల్లి ఎగ్జిబిషన్‌ మైదానం హోరెత్తింది. 3వ రోజు సోమవారం ఆధ్యాత్మిక సందేశాలు, స్వామివారికి బోటు సేవ, సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ఎంపీ ఈటల రాజేందర్‌ హాజరై మాట్లాడగా..అబిడ్స్‌ ఇస్కాన్‌ ఆలయం అధ్యక్షులు వరద కృష్ణదాస్, కార్యదర్శి శంభు కృష్ణదాస్‌ తదితరులు పాల్గొన్నారు. కందుకూరులో వైభవంగా తేళ్ల పంచమి... పోటెత్తిన భక్తజనం (ఫొటోలు) హైదరాబాద్ : కన్నుల పండువగా ఇస్కాన్‌ దేవాలయ స్వర్ణోత్సవాలు (ఫొటోలు) ఫ్యామిలీతో ప్రియాంక చోప్రా సందడి (ఫొటోలు) చిరునవ్వులు చిందిస్తూ శ్రియా సోయగాలు (ఫొటోలు) దారి తప్పిన మమ్ముట్టి చివరికి ఏమైందంటే..? రేవంత్ సర్కార్ నిర్ణయంపై ఆటో డ్రైవర్ల రియాక్షన్ సీఎం విజయ్ ని చూసి నేర్చుకోండి.. చంద్రబాబు.. పవన్ కు చురకలు కాంగ్రెస్ పార్టీకి రాజగోపాల్ రెడ్డి దూరం..?

కన న ల ప డ వగ ఇస క న ద వ లయ స వర ణ త సవ ల ఫ ట ల Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in