కదులుతున్న రైలులో పూజ లు.. వైరల్ వీడియో
Actor ProfilePolitician

కదులుతున్న రైలులో పూజ లు.. వైరల్ వీడియో

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
కదులుతున్న రైలులో పూజ లు.. వైరల్ వీడియోపై క్లారిటీ ఇచ్చిన రైల్వే శాఖ
AP7AM6 Nov 2026
కదులుతున్న రైలులో పూజ లు.. వైరల్ వీడియోపై క్లారిటీ ఇచ్చిన రైల్వే శాఖ

సోషల్ మీడియాలో ఇటీవల ఓ వీడియో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఓ రైలు బోగీలో పూజారి మంత్రోచ్చారణల మధ్య పలువురు భక్తులు ఓ మతపరమైన కార్యక్రమంలో పాల్గొంటున్న దృశ్యాలు ఈ వీడియోలో ఉన్నాయి. కొన్ని రోజుల క్రితం 'హనీమూన్ కోచ్' వీడియో సృష్టించిన వివాదం నేపథ్యంలో ఇప్పుడు ఈ పూజల వీడియో కూడా నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది. సాధారణ రైలు కోచ్‌లలో ఇలాంటి కార్యక్రమాలకు అనుమతి ఉందా? ఇది నిబంధనలకు విరుద్ధం కాదా? అంటూ సోషల్ మీడియాలో ప్రశ్నల వర్షం కురిసింది.ఈ వీడియో చూసిన చాలామంది ఇది సాధారణ ప్యాసింజర్ బోగీ అని భావించి, తోటి ప్రయాణికులకు అసౌకర్యం కలిగించేలా ఇలాంటివి ఎలా నిర్వహిస్తారని రైల్వే అధికారులను నిలదీశారు. ఈ అంశంపై చర్చ తీవ్రం కావడంతో నార్తర్న్ రైల్వే శాఖ రంగంలోకి దిగి తమ అధికారిక 'ఎక్స్' (ట్విట్ట‌ర్‌) ఖాతా ద్వారా స్పష్టత ఇచ్చింది. ఆ వీడియోలో కనిపిస్తున్నది సాధారణ ప్యాసింజర్ కోచ్ కాదని, అది ఐఆర్‌సీటీసీ ద్వారా ఒక ప్రైవేట్ పార్టీ బుక్ చేసుకున్న ప్రత్యేక 'సెలూన్ కార్' అని వెల్లడించింది.ఏమిటీ సెలూన్ కార్?సెలూన్ కార్ అనేది రైల్వే శాఖ అందించే ఒక విలాసవంతమైన ప్రైవేట్ కోచ్. దీనిని సాధారణంగా ఉన్నత స్థాయి అధికారులు, వీఐపీలు, లేదా ప్రత్యేక రుసుము చెల్లించి ప్రైవేట్ వ్యక్తులు బుక్ చేసుకుంటారు. ఇందులో ఎయిర్ కండిషన్డ్ బెడ్‌రూమ్‌లు, వంట చేసుకునేందుకు చిన్న కిచెనెట్, లివింగ్, డైనింగ్ ఏరియా, అటాచ్డ్ వాష్‌రూమ్‌లు వంటి అన్ని సౌకర్యాలు ఉంటాయి. ఇది కదిలే రైలులో

కద ల త న న ర ల ల ప జ ల వ రల వ డ య Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in