కి
Actor ProfileActor

కి

📊 Box Office Collections
Total News57
Movie Updates0
Sources15
డిగ్రీ కూడా పూర్తి చేయలేదు.. పాతికేళ్లకే తిరుగులేని క్రేజ్.. ఈ టాలీవుడ్ హీరోయిన్ ను గుర్తు పట్టారా
TV9 Telugu30 Dec 2026
డిగ్రీ కూడా పూర్తి చేయలేదు.. పాతికేళ్లకే తిరుగులేని క్రేజ్.. ఈ టాలీవుడ్ హీరోయిన్ ను గుర్తు పట్టారా

పై ఫొటోలో ఉన్న పాపను గుర్తు పట్టారా? ఆమె ఇప్పుడు ఫేమస్ హీరోయిన్. తెలుగుతో పాటు తమిళ్, మలయాళ భాషల్లోనూ వరుసగా సినిమాలు చేస్తోంది. అంతేకాదు బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొడుతోంది. ఎంతలా అంటే ఇప్పుడీ

భర్త్ బర్త్ డే.. క్యూట్ ఫొటోలు షేర్ చేసిన కరీనా ఫొటోలు
Sakshi30 Dec 2026
భర్త్ బర్త్ డే.. క్యూట్ ఫొటోలు షేర్ చేసిన కరీనా ఫొటోలు

భర్త సైఫ్ అలీ ఖాన్ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు విషెస్ చెబుతూ కొన్ని క్యూట్ ఫొటోలని హీరోయిన్ కరీనా కపూర్ తన ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. భర్త్ బర్త్ డే.. క్యూట్ ఫొటోలు షేర్ చేసిన కరీనా (ఫొటోలు) నల్లని

ఏపీలో వ్యూహం మార్చిన బీజేపీ, పార్టీ చీఫ్ మకాం- కొత్త లెక్కలు
Oneindia Telugu30 Dec 2026
ఏపీలో వ్యూహం మార్చిన బీజేపీ, పార్టీ చీఫ్ మకాం- కొత్త లెక్కలు

ఏపీ కేంద్రంగా బీజేపీ కొత్త వ్యూహాలు అమలు చేస్తోంది. దక్షిణాది రాష్ట్రాల పైన బీజేపీ ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది. 2029 ఎన్నికలే లక్ష్యంగా బీజేపీ కొత్త ప్రణాళికలతో ముందుకు వెళ్తోంది. అందు లో భాగంగా

జిమ్ ఫిట్ నెస్ కాదు.. మ్యాచ్ కోసం ఫిట్ గా ఉండాలి
Eenadu30 Dec 2026
జిమ్ ఫిట్ నెస్ కాదు.. మ్యాచ్ కోసం ఫిట్ గా ఉండాలి

ఇంటర్నెట్ డెస్క్‌: జస్‌ప్రీత్ బుమ్రా, సాయి సుదర్శన్, వాషింగ్టన్ సుందర్, నితీశ్ కుమార్‌ రెడ్డి, హర్షిత్‌ రాణా.. ఇదీ గాయాలతో సెంటర్ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ బాట పట్టిన భారత క్రికెటర్లు. ఇంజూరీ

రామ్ చరణ్ కు కాదు.. కెవిన్ కుంటా ఇప్పుడెవరి బాడీగార్డో తెలుసా
Chitrajyothy30 Dec 2026
రామ్ చరణ్ కు కాదు.. కెవిన్ కుంటా ఇప్పుడెవరి బాడీగార్డో తెలుసా

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పర్సనల్ బాడీగార్డ్‌గా పనిచేసి దేశవ్యాప్తంగా భారీ పాపులారిటీ సంపాదించుకున్న ఇంటర్నేషనల్ సెక్యూరిటీ గార్డ్ కెవిన్ కుంటా గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. మెగా పవర్ స్టార్

బాక్సాఫీస్ దగ్గర సంజయ్ విశ్వనాథ్ బ్యాటింగ్.. 2 రోజుల్లో సెంచరీ
123Telugu30 Dec 2026
బాక్సాఫీస్ దగ్గర సంజయ్ విశ్వనాథ్ బ్యాటింగ్.. 2 రోజుల్లో సెంచరీ

కోలీవుడ్ స్టార్ నటుడు సూర్య హీరోగా మమితా బైజు హీరోయిన్ గా దర్శకుడు వెంకీ అట్లూరి తెరకెక్కించిన సాలిడ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ డ్రామానే ‘విశ్వనాథ్ అండ్ సన్స్’. డీసెంట్ బజ్ నడుమ రిలీజ్ కి వచ్చిన ఈ సినిమా

మేడారంలో తెలంగాణ సీఎం.. అమ్మవార్లకు నిలువెత్తు బంగారం, ప్రత్యేక పూజలు.. రేవంత్ కు రాఖీ కట్టిన సీతక్క
10TV Telugu30 Dec 2026
మేడారంలో తెలంగాణ సీఎం.. అమ్మవార్లకు నిలువెత్తు బంగారం, ప్రత్యేక పూజలు.. రేవంత్ కు రాఖీ కట్టిన సీతక్క

మేడారంలో సీఎం రేవంత్ ప్రత్యేక పూజలు అమ్మవార్లకు నిలువెత్తు బంగారం సమర్పణ ములుగులో నూతన కలెక్టరేట్ ప్రారంభం Revanth Reddy: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ములుగు జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం మేడారంలో

తిరుమల భక్తులకు బిగ్ అలర్ట్.. నవంబర్ నెల ఆర్జీతా సేవా కోటా విడుదల ఎప్పుడంటే
Zee Telugu30 Dec 2026
తిరుమల భక్తులకు బిగ్ అలర్ట్.. నవంబర్ నెల ఆర్జీతా సేవా కోటా విడుదల ఎప్పుడంటే

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన

చిరంజీవి చేసిన రూ.10వేల సాయం జీవితంలో మర్చిపోను.. ఆయనకు విలన్ గా నటించడమే నా డ్రీమ్
Samayam Telugu30 Dec 2026
చిరంజీవి చేసిన రూ.10వేల సాయం జీవితంలో మర్చిపోను.. ఆయనకు విలన్ గా నటించడమే నా డ్రీమ్

హీరో, విలన్‌, క్యారెక్టర్ ఆర్టిస్ట్... ఇలా పాత్ర ఏదైనా తనదైన సహజ నటనతో ప్రాణం పోసే విలక్షణ నటుడు శివాజీ . దాదాపు పదమూడేళ్ల విరామం తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి, వరుస విజయవంతమైన ప్రాజెక్టులతో

హుషారు పిట్టలు’ మూవీ సక్సెస్ మీట్ ఫొటోలు
Sakshi30 Dec 2026
హుషారు పిట్టలు’ మూవీ సక్సెస్ మీట్ ఫొటోలు

కొత్త జంట ఆన్ష్‌, వాసవి గణేషన్‌ జంటగా నటించిన మూవీ `షుషార్‌ పిట్టలు`. బిక్షు దర్శకత్వంలో పద్మ అమ్మ, బీవీజీ స్టూడియోస్‌ సమర్పణలో రుద్ర క్రాంతి పిక్చర్స్ పతాకంపై వెంకట్‌ యాదవ్‌ నిర్మాణంలో ఈ చిత్రం

అమ్మ చీరలో త్రిష.. ఇది చాలా స్పెషల్ ఫొటోలు
Sakshi30 Dec 2026
అమ్మ చీరలో త్రిష.. ఇది చాలా స్పెషల్ ఫొటోలు

ముఖ్యమంత్రిగా విజయ్ పాల్గొన్న తొలి ఇండిపెండెన్స్ డే వేడుకల్లో కనిపించిన త్రిష..(Trisha Krishnan) చీరలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇది తన తల్లి చీర అని చెప్పిన త్రిష.. ఫొటోషూట్ చేసుకున్న ఫొటోలని

కు పైగా డ్రోన్లతో విరుచుకుపడ్డ ఉక్రెయిన్
Sakshi30 Dec 2026
కు పైగా డ్రోన్లతో విరుచుకుపడ్డ ఉక్రెయిన్

కీవ్‌: ఉక్రెయిన్‌ సైన్యం సమారా నగరంలోని రష్యా రాకెట్, అంతరిక్ష కేంద్రంపై ఫ్లామింగో క్షిపణులతో దాడి చేసిందని అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్‌స్కీ తెలిపారు. ఫ్లామింగో క్షిపణి సుమారు టన్ను పేలుడు పదార్థాలను మోసుకెళ్లగలదని, తక్కువ ఎత్తులో 3,000 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలదని నివేదికలు తెలిపాయి. రష్యా యుద్ధ విమానాలకు స్థావరంగా ఉన్న సవాస్లేయ్కా సైనిక వైమానిక స్థావరంపై కూడా సైన్యం దాడి చేసిందని జెలెన్‌స్కీ తెలిపారు. సుదూర దాడుల్లో మంచి ఫలితాలు సాధించినట్లు ఆయన ప్రకటించారు. “మంచి విజయం. మా సరిహద్దు నుంచి దూరం సుమారు 900 కిలోమీటర్లు” అని సమారా దాడి గురించి ఆయన అన్నారు. “ఈ యుద్ధం విషయంలో రష్యాపై మా సుదూర ఆంక్షల ప్రణాళిక అమలవుతోంది. రష్యా యుద్ధ సామర్థ్యం తగ్గించడం ముఖ్యం. శాంతి అవసరం. నిర్దిష్ట స్థావరాలకు స్పష్టమైన నష్టం కలిగించడం ద్వారా ఇది రష్యాలో కనిపించాలి” అని ఆయన అన్నారు. రష్యా నౌకాశ్రయాలపై ఉక్రెయిన్‌ దాడులు చేస్తున్న సమయంలో డ్రోన్ ఒకటి లాత్వియా గగనతలంలోకి ప్రవేశించడంతో శుక్రవారం నాటో యుద్ధ విమానాలను అత్యవసరంగా రంగంలోకి దింపినట్లు అధికారులు తెలిపారు. దీనికి స్పందనగా లిథువేనియా నుంచి 2 ఇటాలియన్ యూరోఫైటర్ యుద్ధ విమానాలు బయలుదేరాయి. ఎస్టోనియాలోని ఒక స్థావరం నుంచి 2 టర్కీ ఎఫ్-16 యుద్ధ విమానాలను కూడా రంగంలోకి దించినట్లు నాటో ప్రతినిధి అల్లిసన్ హార్ట్ తెలిపారు. బ్రిటిష్ డ్రోన్లను ఉపయోగిస్తున్న ఉక్రెయిన్ గత 6 నెలలుగా రష్యా భూభాగంలో సుదూర దాడులు చేసేందుకు ఉక్రెయిన్ బ్రిటిష్ డ్రోన్లను ఉపయోగిస్తున్నట్లు సమాచారం. చాలా దాడులు ఉక్రెయిన్ డ్రోన్లతోనే జరిగినప్పటికీ, బ్రిటిష్ డ్రోన్లు కూడా విజయవంతమైన దాడులు చేశాయని ఉక్రెయిన్ సైనిక వర్గాన్ని ఉటంకిస్తూ ది టైమ్స్ నిన్న నివేదించింది. బ్రిటిష్ డ్రోన్లు మాస్కో సమీపంలోనే కాకుండా యారోస్లావ్, వోల్గోగ్రాడ్ ప్రాంతాల్లోని చమురు శుద్ధి కర్మాగారాలపై దాడులు చేశాయి. బ్రిటిష్ రాయల్ నేవీ పరీక్షించిన న్యాన్ జెట్ ఇంజిన్

ధర్మస్థల నియోజకవర్గం’కు క్రిష్, చంద్రబోస్ సపోర్ట్.. ఏం చేశారంటే
Chitrajyothy30 Dec 2026
ధర్మస్థల నియోజకవర్గం’కు క్రిష్, చంద్రబోస్ సపోర్ట్.. ఏం చేశారంటే

‘ధర్మస్థల నియోజకవర్గం’కు డైరెక్టర్ క్రిష్, ఆస్కార్ విజేత చంద్రబోస్ సపోర్ట్ అందించారు. ఈ సినిమాలోని కీలకమైన పాటను వారు విడుదల చేసి, యూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ‘ధర్మస్థల నియోజకవర్గం’

ఘనంగా జనని-సూర్యతేజ వివాహం.. సతీసమేతంగా హాజరైన ఏపీ సీఎం చంద్రబాబు.. ఆనందంతో ఏడ్చేసిన బండ్ల గణేశ్
AP7AM30 Dec 2026
ఘనంగా జనని-సూర్యతేజ వివాహం.. సతీసమేతంగా హాజరైన ఏపీ సీఎం చంద్రబాబు.. ఆనందంతో ఏడ్చేసిన బండ్ల గణేశ్

ప్రముఖ సినీ నటుడు, నిర్మాత బండ్ల గణేశ్ ఇంట పెళ్లి బాజాలు మోగాయి. ఆయన కుమార్తె జనని వివాహం ఆదివారం హైదరాబాద్‌లో అంగరంగ వైభవంగా జరిగింది. పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన సూర్య తేజతో ఆమె ఏడడుగులు

సిన్సినాటి ఓపెన్ లో జకోవిచ్ కు షాక్
Andhra Jyothy30 Dec 2026
సిన్సినాటి ఓపెన్ లో జకోవిచ్ కు షాక్

టెన్నిస్ స్టార్ ఆటగాడు జకోవిచ్‌కు సిన్సినాటి ఓపెన్‌లో షాక్‌ తగిలింది. అర్జెంటీనా ఆటగాడు థియాగో టిరంటే చేతిలో జకోవిచ్‌ ఓటమి పాలయ్యాడు. స్పోర్ట్స్ డెస్క్: సిన్సినాటి ఓపెన్‌లో టెన్నిస్ స్టార్ ఆటగాడు

అసెంబ్లీలో మాట్లాడాలి.... పారిపోకూడదు.. మాధవ్ సెటైర్లు
Andhra Jyothy30 Dec 2026
అసెంబ్లీలో మాట్లాడాలి.... పారిపోకూడదు.. మాధవ్ సెటైర్లు

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై బీజేపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మెగా డీఎస్సీపై వైసీపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. విశాఖపట్నం

ఏమైపోయావ్ అమ్మడు..! అర్జున్ రెడ్డి భామ అడ్రస్ లేకుండా మాయమైందే
TV9 Telugu29 Dec 2026
ఏమైపోయావ్ అమ్మడు..! అర్జున్ రెడ్డి భామ అడ్రస్ లేకుండా మాయమైందే

టాలీవుడ్ లో సెన్సేషన్ క్రియేట్ చేసిన సినిమా అర్జున్ రెడ్డి. ఈ సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ హీరోగా విజయ్ దేవరకొండ, స్టార్ దర్శకుడిగా సందీప్ రెడ్డి వంగ మారిపోయారు. ఈ సినిమా ఇండస్ట్రీలో ఓ ఊపు ఊపేసింది

క్రికెట్ హిస్టరీలోనే ఆల్-టైమ్ బెస్ట్ లెఫ్ట్ హ్యాండ్ ఎలెవెన్.. ఈ టీంను ఓడించడం ఎవరి తరం కాదు
TV9 Telugu29 Dec 2026
క్రికెట్ హిస్టరీలోనే ఆల్-టైమ్ బెస్ట్ లెఫ్ట్ హ్యాండ్ ఎలెవెన్.. ఈ టీంను ఓడించడం ఎవరి తరం కాదు

Left Handers: ఇటీవల అంతర్జాతీయ లెఫ్ట్ హ్యాండర్స్ డే సందర్భంగా క్రికెట్ ప్రపంచాన్ని శాసించిన ఆల్-టైమ్ లెఫ్ట్ హ్యాండ్ ఆటగాళ్లతో కూడిన డ్రీమ్ ఎలెవెన్ జట్టును ప్రకటించారు. ప్రపంచవ్యాప్తంగా దాదాపు పది

ఓటీటీలో ఒళ్లు గగుర్పొడిచే తెలుగు క్రైమ్ థ్రిల్లర్.. ఊహించని ట్విస్టులు.. లో ఏకంగా 9.3 రేటింగ్
TV9 Telugu29 Dec 2026
ఓటీటీలో ఒళ్లు గగుర్పొడిచే తెలుగు క్రైమ్ థ్రిల్లర్.. ఊహించని ట్విస్టులు.. లో ఏకంగా 9.3 రేటింగ్

ప్రస్తుతం సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ సినిమాలకు ఉన్న ఆదరణ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ముఖ్యంగా ఓటీటీలో ఈ రకం సినిమాలను చూసేవారు చాలా మంది ఉన్నారు. అందుకు తగ్గట్టుగానే ప్రతి వారం ఓటీటీలో కనీసం

తిరుమల శ్రీవారి మెట్లపై సిగరెట్ తాగిన వ్యక్తి.. పోలీసులకు టీటీడీ ఫిర్యాదు
Samayam Telugu29 Dec 2026
తిరుమల శ్రీవారి మెట్లపై సిగరెట్ తాగిన వ్యక్తి.. పోలీసులకు టీటీడీ ఫిర్యాదు

కలియుగ ప్రత్యక్ష దైవం వేంకటేశ్వరుడు కొలువై ఉన్న తిరుమల కొండ హిందువులకు పరమ పవిత్రమైనది. తిరుమల కు వచ్చే భక్తులు కనీసం ప్లాస్టిక్ కూడా లోపలికి తీసుకురాకూడదు. అలిపిరి చెక్ పోస్ట్ వద్ద ప్రతీ వస్తువును

పిల్లలతో బయటకు వెళ్తే.. ఈ గాడ్జెట్స్ మర్చిపోవద్దు
Sakshi29 Dec 2026
పిల్లలతో బయటకు వెళ్తే.. ఈ గాడ్జెట్స్ మర్చిపోవద్దు

పిల్లలు చిన్నవాళ్లే, కానీ వాళ్ల అవసరాలకు మాత్రం పెద్ద లిస్టే ఉంటుంది. అందుకే, బుజ్జాయికి కంఫర్ట్‌తో పాటు పేరెంట్స్‌కు పీస్‌ ఇచ్చే ఈ చిన్న చిన్న గాడ్జెట్స్‌ మీకోసం... శబ్దాలకు... బుజ్జి బుజ్జి

చైనా మెగా డ్యామ్ కు భారత్ మాస్టర్ స్ట్రోక్.. అరుణాచల్ లో 'సీయాంగ్' ప్రాజెక్ట్
Oneindia Telugu29 Dec 2026
చైనా మెగా డ్యామ్ కు భారత్ మాస్టర్ స్ట్రోక్.. అరుణాచల్ లో 'సీయాంగ్' ప్రాజెక్ట్

టిబెట్‌లోని బ్రహ్మపుత్ర నదిపై చైనా నిర్మిస్తున్న 60 వేల మెగావాట్ల సామర్థ్యంగల ప్రపంచంలోనే అతిపెద్ద జలవిద్యుత్ ప్రాజెక్టును భారత్ వ్యూహాత్మకంగా తిప్పికొడుతోంది. చైనా చర్యలతో ఈశాన్య భారతదేశ ప్రజలకు

సెలబ్రిటీ మాస్టర్ చెఫ్ తమిళ్ కు సమంత హోస్ట్.. టీవీతో పాటు ఓటీటీలోనూ సందడి
NTV Telugu29 Dec 2026
సెలబ్రిటీ మాస్టర్ చెఫ్ తమిళ్ కు సమంత హోస్ట్.. టీవీతో పాటు ఓటీటీలోనూ సందడి

Samantha New Show: సమంత రూత్ ప్రభు మరోసారి కొత్త అవతారంలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. సినిమాలు, వెబ్ సిరీస్‌లతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించిన ఆమె, ఇప్పుడు తొలిసారిగా ఒక భారీ కుకింగ్

ఒకప్పడు వరుస ప్లాప్స్.. ఇప్పుడు 3నెలల్లో రెండు బ్లాక్ బస్టర్స్
NTV Telugu29 Dec 2026
ఒకప్పడు వరుస ప్లాప్స్.. ఇప్పుడు 3నెలల్లో రెండు బ్లాక్ బస్టర్స్

తమిళ వర్సటైల్ నటుడు సూర్య వరుస ప్లాప్స్ ఎదుర్కొన్నాడు. 2013లో వచ్చిన ‘సింగమ్ 2’ చిత్రం భారీ వసూళ్లను సాధించింది. ఆ తర్వాత నటించిన చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఆ రేంజ్ మ్యాజిక్ చేయలేకపోయాయి. అయితే ఇటీవల

హోటల్ రూమ్ లో ప్రియా ప్రకాశ్ వారియర్ కు చేదు అనుభవం
Chitrajyothy29 Dec 2026
హోటల్ రూమ్ లో ప్రియా ప్రకాశ్ వారియర్ కు చేదు అనుభవం

ఒక్క కన్నుగీటుతో దేశవ్యాప్తంగా ఓవర్‌నైట్ సెన్సేషన్‌గా మారిన మలయాళ ముద్దుగుమ్మ ప్రియా ప్రకాశ్ వారియర్.. తన కెరీర్ ప్రారంభంలో ఎదుర్కొన్న పలు ఆసక్తికర, విచిత్రమైన అనుభవాలను తరచూ అభిమానులతో

లేటెస్ట్ కాలర్ నెక్ మోడల్స్.. అందరి చూపు మీవైపే
Asianet News Telugu29 Dec 2026
లేటెస్ట్ కాలర్ నెక్ మోడల్స్.. అందరి చూపు మీవైపే

ఈ కాలం అమ్మాయిలు మెచ్చే బ్లౌజు డిజైన్ ఇది. సింపుల్ చీరకు అయినా మంచి లుక్ ఇస్తుంది. ఎలాంటి జ్యూవెలరీ వేసుకోకపోయినా అందంగా కనిపిస్తారు.. ఇలాంటి డిజైన్ చాలా క్లాసీ లుక్ ఇస్తాయి. సింపుల్ గా కాలర్ నెక్

నాగుపాము కలలో కనిపిస్తే ఏమవుతుంది
Asianet News Telugu29 Dec 2026
నాగుపాము కలలో కనిపిస్తే ఏమవుతుంది

కలలో సాధారణంగా పాము అనగానే చాలామంది తీవ్ర భయానికి గురవుతారు. అయితే, సనాతన ధర్మం, స్వప్న శాస్త్రం ప్రకారం కలలో నాగుపాము కనిపించడం అనేది ఒక అత్యంత శక్తివంతమైన సంకేతం. పాము కనిపించింది కదా అని అది

భారత్ కు ఇరాన్ అధ్యక్షుడు ప్రత్యేక స్నేహపూర్వక సందేశం
SkyC Media29 Dec 2026
భారత్ కు ఇరాన్ అధ్యక్షుడు ప్రత్యేక స్నేహపూర్వక సందేశం

భారత 79వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియన్ ప్రధాని నరేంద్ర మోదీకి, దేశ ప్రజలకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు. ఇరు దేశాల మధ్య ఉన్న శతాబ్దాల నాటి చారిత్రక

తెలంగాణాలో కొత్త స్కీమ్.. వారికి రూ. లక్షన్నర సబ్సిడీ
Oneindia Telugu28 Dec 2026
తెలంగాణాలో కొత్త స్కీమ్.. వారికి రూ. లక్షన్నర సబ్సిడీ

హైదరాబాద్ నగరంలో పర్యావరణ కాలుష్యం రోజురోజుకూ పెరిగిపోతుంది. ఈ క్రమంలో హైదరాబాద్‌లో కాలుష్యాన్ని తగ్గించి హరిత రవాణాను ప్రోత్సహించే దిశగా తెలంగాణ ప్రభుత్వం కొత్త పథకాన్ని ప్రవేశపెట్టింది. తెలంగాణ

రావణ పాత్రను గడ్డం, మీసాలతో చూపించడంపై విమర్శ
Chitrajyothy28 Dec 2026
రావణ పాత్రను గడ్డం, మీసాలతో చూపించడంపై విమర్శ

దీపావళి కానుకగా 'రామాయణ' రానుంది... 'రామాయణ' రావలసింది దసరాకు కదా... అసలు 'రామాయణ' కాలంలో దీపావళి లేదు కదా... అనుకోవచ్చు... అదే సినిమా వాళ్ళ క్రియేటివిటీ... అలాగే పాత పురాణాలకు కొత్త భాష్యాలు

స్ట్రాబెర్రీ తింటే కలిగే 6 అద్భుతమైన ప్రయోజనాలు ఇవే
Asianet News Telugu28 Dec 2026
స్ట్రాబెర్రీ తింటే కలిగే 6 అద్భుతమైన ప్రయోజనాలు ఇవే

స్ట్రాబెర్రీ పండ్లలో విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు, ఫైబర్ వంటి ముఖ్యమైన పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. స్ట్రాబెర్రీలలో ఆంథోసైనిన్లు, పొటాషియం ఎక్కువగా ఉంటాయి. ఇవి రక్తపోటును, చెడు కొలెస్ట్రాల్ ను

నా చావుకు కారణం నువ్వే.. నిన్ను వదిలే ప్రసక్తే లేదు.. నవదీప్ పై ఉప్పల్ బాలు సంచలన కామెంట్స్,
Asianet News Telugu28 Dec 2026
నా చావుకు కారణం నువ్వే.. నిన్ను వదిలే ప్రసక్తే లేదు.. నవదీప్ పై ఉప్పల్ బాలు సంచలన కామెంట్స్,

ఉప్పల్ బాలు చాలా కాలంగా బిగ్ బాస్ లోకి వస్తాడన్న ప్రచారం జరుగుతూ వస్తోంది. కానీ బిగ్ బాస్ టీమ్ డైరెక్ట్ గా అతన్ని పిలవకపోవడంతో.. సామాన్యుల కోటాలో బిగ్ బాస్ అగ్నిపరీక్ష 2 ఆడియన్స్ కు వెళ్లాడు. ఈసారి

న్యూట న్స్ థ ర్డ్ లా’ స్ట్రీమింగ్ కి రెడీ
123Telugu28 Dec 2026
న్యూట న్స్ థ ర్డ్ లా’ స్ట్రీమింగ్ కి రెడీ

సుమంత్ హీరోగా ప్ర‌ముఖ ఓటీటీ వేదిక ఈటీవీ విన్ నుంచి వ‌చ్చిన కొత్త సినిమా ‘న్యూట‌న్స్ థ‌ర్డ్ లా’. ఈ సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి మేకర్స్ బాగానే కష్టపడ్డారు. ఈ సినిమా థియేటర్లలో పర్వాలేదు

ఈ హిల్ స్టేషన్ గురించి తెలుసా..? హైదరాబాద్ కు 70 కి. మీ. దూరంలోనే
Oneindia Telugu28 Dec 2026
ఈ హిల్ స్టేషన్ గురించి తెలుసా..? హైదరాబాద్ కు 70 కి. మీ. దూరంలోనే

బిజీ బిజీ లైఫ్.. ట్రాఫిక్ రద్దీలు.. ఒత్తిడి, ఉరుకులు పరుగుల జీవితం బోర్ కొట్టిందా..? అయితే హైదరాబాద్ కు దగ్గరలోనే అద్భుతమైన పర్యాటక ప్రాంతం ఉంది. చుట్టూ పచ్చని కొండలు.. ఆహ్లాదకరమైన వాతావరణం.. ఇలా

లో కుళ్లిపోయిన చికెన్.. ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీల్లో సంచలన విషయాలు వెలుగులోకి
Zee Telugu28 Dec 2026
లో కుళ్లిపోయిన చికెన్.. ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీల్లో సంచలన విషయాలు వెలుగులోకి

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో

ఉసురు తగిలింది..900మందిని జాబ్స్ నుంచి జూమ్ కాల్ లో లేపేసిన ఉద్యోగం ఊడింది
Zee Telugu28 Dec 2026
ఉసురు తగిలింది..900మందిని జాబ్స్ నుంచి జూమ్ కాల్ లో లేపేసిన ఉద్యోగం ఊడింది

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో

డార్క్ చాక్లెట్’ సినిమా గురించి కచ్చితంగా చాలా ప్రత్యేకంగా మాట్లాడుకుంటారు
Telugu Times28 Dec 2026
డార్క్ చాక్లెట్’ సినిమా గురించి కచ్చితంగా చాలా ప్రత్యేకంగా మాట్లాడుకుంటారు

రానా దగ్గుబాటి ప్రెజెంట్స్, విశ్వదేవ్ రాచకొండ, బిందు మాధవి, శశాంక్ శ్రీవాస్తవయ, వాల్టెయిర్ ప్రొడక్షన్స్ & స్పిరిట్ మీడియా డార్క్ చాక్లెట్ నుంచి కల్లో కల్లోలం సాంగ్ లాంచ్ రానా దగ్గుబాటి, స్పిరిట్

సంబరాల ఏటిగట్టు 2027 జనవరి 12 సంక్రాంతికి రిలీజ్
Telugu Times28 Dec 2026
సంబరాల ఏటిగట్టు 2027 జనవరి 12 సంక్రాంతికి రిలీజ్

మెగా సుప్రీం హీరో సాయి దుర్గ తేజ్ మోస్ట్ ఎవైటెడ్ పాన్-ఇండియా చిత్రం సంబరాల ఏటిగట్టు (SYG) షూటింగ్ మొత్తం విజయవంతంగా పూర్తయింది. నూతన దర్శకుడు రోహిత్ కేపీ దర్శకత్వంలో, ప్రతిష్టాత్మక ప్రైమ్‌షో

గంటల్లో 5 లక్షల టికెట్లు.. సూర్య క్రేజ్ కు బాక్సాఫీస్ షేక్
SkyC Media28 Dec 2026
గంటల్లో 5 లక్షల టికెట్లు.. సూర్య క్రేజ్ కు బాక్సాఫీస్ షేక్

స్టార్ హీరో సూర్య ప్రధాన పాత్రలో నటిస్తున్న 'విశ్వనాథ్ అండ్ సన్స్' చిత్రం బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తోంది. తాజాగా విడుదలైన ప్రీ-సేల్ గణాంకాలు పరిశ్రమను ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. కేవలం గత

అరుణ్ కి ఓకే చెప్పిన సుమతి.. వంట గదిలో రోహిణి మొహం మాడగొట్టిన శ్రుతి.. మనోజ్ కి నూరిపోసిన
Samayam Telugu28 Dec 2026
అరుణ్ కి ఓకే చెప్పిన సుమతి.. వంట గదిలో రోహిణి మొహం మాడగొట్టిన శ్రుతి.. మనోజ్ కి నూరిపోసిన

మీరు ఆరోగ్యంగా ఉండాలని, మీరెప్పుడూ సంతోషంగా ఉండాలని రోహిణి గారు హోమం చేయించారు.. మీకు కళ్లు పోయినప్పుడు వచ్చి చేయించారు అని విబూది తెచ్చి మనోజ్‌కి ఇస్తాడు పంతులు. అలాంటి భార్య దొరకడం నీ పూర్వజన్మ

తెలంగాణ గ్రామీణ రోడ్లకు మహర్దశ.. హ్యామ్ మోడల్ లో 7,448 కిలోమీటర్ల పనులు
Samayam Telugu28 Dec 2026
తెలంగాణ గ్రామీణ రోడ్లకు మహర్దశ.. హ్యామ్ మోడల్ లో 7,448 కిలోమీటర్ల పనులు

దేశంలో తొలిసారిగా హైబ్రిడ్‌ యాన్యూటీ మోడల్‌ (హ్యామ్‌) విధానంలో గ్రామీణ రహదారుల నిర్మాణం, అభివృద్ధి చేపట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది. గ్రామీణ ప్రాంతాల్లో రహదారి సౌకర్యాన్ని మెరుగుపరచడంతో

వేదవతి బాధను దూరం చేయబోతున్న ధీరజ్.. ఏడిపించేసిన వేదవతి.. ప్రేమ బ్యాక్ టు హోమ్ కి ముహూర్తం ఫిక్స్
Samayam Telugu28 Dec 2026
వేదవతి బాధను దూరం చేయబోతున్న ధీరజ్.. ఏడిపించేసిన వేదవతి.. ప్రేమ బ్యాక్ టు హోమ్ కి ముహూర్తం ఫిక్స్

చాలా రోజుల తరువాత నర్మద కొప్పులో మల్లెపూలు పెట్టి ప్రేమ కురిపిస్తాడు సాగర్. దొరగారికి ప్రేమ పొంగుకొస్తుందేంటో అని తెగ మురిసిపోతూ.. ‘నిన్నా మొన్నా నాలోనా’ అంటూ సాంగ్ వేసుకుంటుంది. ఆ తరువాత ఇద్దరూ

నవంబరు నెల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల కోటా 18న విడుదల
Sakshi28 Dec 2026
నవంబరు నెల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల కోటా 18న విడుదల

తిరుపతి: నవంబర్ నెలకు సంబంధించి టీటీడీ విడుదల చేయు వివిధ దర్శనాల, గదుల కోటా వివరాలు ఈ విధంగా ఉన్నాయి. తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల (సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన సేవ)కు

తిరుమలకు వచ్చే భక్తులకు ఛైర్మన్ కీలక విజ్ఞప్తి - ఇలా ప్లాన్ చేసుకోండి
Oneindia Telugu28 Dec 2026
తిరుమలకు వచ్చే భక్తులకు ఛైర్మన్ కీలక విజ్ఞప్తి - ఇలా ప్లాన్ చేసుకోండి

తిరుమలలో రద్దీ కొనసాగుతోంది. వరుస సెలవుల వేళ భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు. ఆక్టోపస్ భవనం వరకు క్యూ లైన్లు కొనసాగుతున్నాయి. టోకెన్ లేని వారికి దర్శనం కోసం 22 గంట ల సమయం పడుతోంది. దీంతో

ధర్మన్’ సెట్స్ లో రజనీకాంత్ కు ఘన సత్కారం
Chitrajyothy28 Dec 2026
ధర్మన్’ సెట్స్ లో రజనీకాంత్ కు ఘన సత్కారం

భారతీయ సినీ చరిత్రలో సూపర్‌స్టార్ రజనీకాంత్‌ది ప్రత్యేకమైన స్థానం. ఆగస్టు 15 ఆయన సినీ ప్రయాణంలో మరుపురాని రోజు. భారతీయ సినీ చరిత్రలో సూపర్‌స్టార్ రజనీకాంత్‌ది (Rajinikanth) ప్రత్యేకమైన స్థానం

సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ కి దుమ్ములేపే కలెక్షన్లు.. 2వ రోజు ర్యాంపేజ్
Asianet News Telugu28 Dec 2026
సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ కి దుమ్ములేపే కలెక్షన్లు.. 2వ రోజు ర్యాంపేజ్

`కరుప్పు` విజయంతో మంచి జోరుమీదున్నారు సూర్య. ఆయన ఇప్పుడు `విశ్వనాథ్‌ అండ్‌ సన్స్` చిత్రంలో నటించారు. తెలుగు దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వంలో రూపొందిన చిత్రమిది. నాగవంశీ నిర్మించారు. సాయి సౌజన్య

ముంబైలో వెరైటీగా పంద్రాగస్టు వేడుకలు జరుపుకున్న ఇజ్రాయెల్ దౌత్యవేత్త.. వీడియో వైరల్
Andhra Jyothy28 Dec 2026
ముంబైలో వెరైటీగా పంద్రాగస్టు వేడుకలు జరుపుకున్న ఇజ్రాయెల్ దౌత్యవేత్త.. వీడియో వైరల్

దేశవ్యాప్తంగా 80వ భారత స్వాతంత్ర్య వేడుకలు ఘనంగా జరిగాయి. దేశ రాజధాని న్యూఢిల్లీ నుంచి మారుమూల గ్రామం వరకు పంద్రాగస్టు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముంబై, ఆగస్టు 16: దేశవ్యాప్తంగా 80వ భారత

రోజుల పాటు క్రికెట్ లవర్స్ కు పండుగే.. 2027 ప్రపంచకప్ కొత్త తేదీలు.. వేదికలు ఇవే
TV9 Telugu27 Dec 2026
రోజుల పాటు క్రికెట్ లవర్స్ కు పండుగే.. 2027 ప్రపంచకప్ కొత్త తేదీలు.. వేదికలు ఇవే

ODI World Cup 2027: క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న 2027 వన్డే ప్రపంచకప్ ప్రారంభ తేదీలపై అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ఒక ప్రత్యేకమైన ప్రణాళికను సిద్ధం చేసింది. జాతిపిత

పెళ్లికి వెళ్లి వస్తుండగా విషాదం.. లోయలోకి దూసుకెళ్లిన కారు
Sakshi27 Dec 2026
పెళ్లికి వెళ్లి వస్తుండగా విషాదం.. లోయలోకి దూసుకెళ్లిన కారు

సాక్షి, పశ్చిమగోదావరి : ఇరగవరం మండలంలో విషాదం చోటు చేసుకుంది. ఐతంపూడి లాకులు వద్ద వేగంగా వస్తున్న కారు కాలువలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో నలుగురు యువకులు గల్లంతయ్యారు. మరో యువకుడు కాలువలో చెట్టుకొమ్మ

సూర్యకి నచ్చే కథ ఇంకా చెప్పలేకపోయాను
TV9 Telugu27 Dec 2026
సూర్యకి నచ్చే కథ ఇంకా చెప్పలేకపోయాను

స్టార్ హీరో సూర్య బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో దూసుకుపోతున్నారు. ఇప్పటికే కరువు సినిమాతో సాలిడ్ హిట్ అందుకున్న సూర్య. తాజాగా విశ్వనాథ్ అండ్ సన్స్ సినిమాతో మరో విజయాన్ని అందుకున్నారు. టాలీవుడ్ దర్శకుడు

కి పైగా అజెండా అంశాలతో ఏపీ మంత్రివర్గ సమావేశం
Eenadu20 Oct 2026
కి పైగా అజెండా అంశాలతో ఏపీ మంత్రివర్గ సమావేశం

అమరావతి: రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో 10 మల్టీ విలేజ్ డ్రింకింగ్ వాటర్ స్కీమ్స్‌కు రూ.9,355 కోట్ల మంజూరుకు ఆమోదం తెలపడమే ప్రధాన అజెండాగా ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గం.. సచివాలయంలో సమావేశమైంది. నీటి ఎద్దడి ఉన్న ప్రాంతాలకు 2,943 తాగునీటి పథకాలు రూ.1,811.81 కోట్లతో చేపట్టేందుకు అమాత్యులు పరిపాలనా అనుమతులు ఇవ్వనున్నారు. దాదాపు 30కి పైగా అజెండా అంశాలతో మంత్రి వర్గ సమావేశం ప్రారంభమైంది. విశాఖపట్నంలో ఎన్‌ఐఏ కేసుల విచారణకు ప్రత్యేక కోర్టు ఏర్పాటుకు కేబినెట్‌ ఆమోదం తెలపనుంది. తిరుపతి జిల్లాలో 63.01 ఎకరాలు సేకరించి లాజిస్టిక్స్ పార్క్ ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదించనుంది. పర్యాటక పాలసీలో భాగంగా రాష్ట్రంలో కాన్సర్ట్‌ల నిర్వహణకు ప్రత్యేక విధానం తీసుకొచ్చే ప్రతిపాదనకు ఆమోదం తెలపనుంది. ఎన్‌ఎఫ్‌డీబీకి రాజధానిలో భారీ అక్వేరియం, కార్యాలయం ఏర్పాటుకు, ఈశా ఫౌండేషన్‌, ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌, సీఐఐ గ్లోబల్‌ లీడర్‌షిప్‌ సెంటర్‌ సంస్థలకు భూ కేటాయంపులపై కేబినెట్‌ చర్చించి నిర్ణయం తీసుకోనుంది. గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు

కి పైగా సినిమాలు.. స్టార్ హీరోలతో కామెడీ పంచిన నటుడు.. ఎలా చనిపోయారో తెలుసా
TV9 Telugu7 Oct 2026
కి పైగా సినిమాలు.. స్టార్ హీరోలతో కామెడీ పంచిన నటుడు.. ఎలా చనిపోయారో తెలుసా

తెలుగు సినీ చరిత్రలో తనదైన ముద్ర వేసుకున్న ప్రముఖ నటుడు పీలా మల్లికార్జునరావు. ఆయన జీవితం, కృషి ఎందరికో ఆదర్శప్రాయం. అనకాపల్లి సమీపంలోని గౌరపాలెంలో 1950లో జన్మించిన మల్లికార్జునరావు తండ్రి పీలా పోతునాయుడు నిస్వార్థ స్వాతంత్ర్య సమరయోధుడు. ప్రభుత్వ అందించిన ఆర్థిక ప్రయోజనాలను కూడా తిరస్కరించి, నిజమైన దేశభక్తిని చాటుకున్న ఆదర్శప్రాయుడు ఆయన. ఈ ఉన్నతమైన కుటుంబ నేపథ్యమే మల్లికార్జునరావు వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దింది. చదువుపై పెద్దగా ఆసక్తి లేకపోయినా, నాటకరంగం పట్ల ఆయనకు చిన్నప్పటి నుంచే అమితమైన ప్రేమ ఉండేది. స్కూలు రోజుల్లోనే నాటకాలలో నటించడం ప్రారంభించి, సుమారు 50 నాటకాలలో నిష్ణాతులయ్యారు. భమిడిపాటి రాధాకృష్ణ రాసిన “లెక్కలు తెప్పించి తెచ్చిన చిక్కులు” ఆయన తొలి నాటకం. నాటకరంగంలో ఆయన ప్రదర్శనలు చూసిన పెద్దలు, తోటి నటులు ఆయన ప్రతిభను గుర్తించారు. సినీ రంగ ప్రవేశానికి ముందు, మల్లికార్జునరావు అనకాపల్లిలో గౌరీ వ్యాయామశాలను స్థాపించి నడిపారు. ఆయన స్వయంగా వెయిట్‌లిఫ్టర్‌గా అనేక పోటీలలో పాల్గొన్నారు, 400 మందికి పైగా విద్యార్థులకు శిక్షణ ఇచ్చారు. AVN హాస్పిటల్‌లో ఉద్యోగం చేస్తున్నప్పుడు, కార్మికుల హక్కుల కోసం ట్రేడ్ యూనియన్‌ను స్థాపించి, వారికి అండగా నిలిచారు. ఇది ఆయన పోరాట స్ఫూర్తికి నిదర్శనం. చిక్కాల నారాయణరావు ద్వారా రావు గోపాల్ రావుకు పరిచయమైన మల్లికార్జునరావు, ఆయన సలహా మేరకు సినిమాకు, నాటకానికి మధ్య ఉన్న తేడాలను, మాడ్యులేషన్‌లోని మార్పులను గ్రహించారు. కొంతకాలం అసిస్టెంట్ డైరెక్టర్‌గా కూడా పనిచేశారు. దేవదాస్ కనకాల దర్శకత్వంలో నాగమల్లి చిత్రంలో అవకాశం వచ్చినప్పటికీ, చివరికి వంశీ దర్శకత్వంలో తెరకెక్కిన మంచు పల్లకితో 1982లో వెండితెర అరంగేట్రం చేశారు. మంచు పల్లకి సినిమా నిర్మాణం చివరి దశలో ఉన్నప్పుడు, డైరెక్టర్ వంశీ మల్లికార్జునరావు నటనకు ముగ్ధుడై, ఆయన కోసం ప్రత్యేకంగా ఒక సన్నివేశాన్ని సృష్టించడం విశేషం. ఇది వంశీ గొప్పతనం, మల్లికార్జునరావు ప్రతిభకు నిదర్శనం. వంశీ దర్శకత్వంలోనే వచ్చిన లేడీస్ టైలర్ చిత్రంలోని బట్టల సత్తి

కి పైగా సినిమాలు.. అప్పుడు చిరిగిన బట్టలతో స్కూల్ వెళ్లిన పిల్లడు.. ఇప్పుడు ఇండస్ట్రీలో తిరుగులేని నటుడు
TV9 Telugu1 Oct 2026
కి పైగా సినిమాలు.. అప్పుడు చిరిగిన బట్టలతో స్కూల్ వెళ్లిన పిల్లడు.. ఇప్పుడు ఇండస్ట్రీలో తిరుగులేని నటుడు

సినిమా ఇండస్ట్రీలో ఆయన ఓ లెజెండ్. తెలుగులో తిరుగులేని నటుడు.. ఆయన కోసం స్టార్ హీరోలు కూడా క్యూలో నిలబడేవారు. దర్శక నిర్మాతలు ఆయన డేట్స్ కోసం ఎదురుచూసేవారు. ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చి స్టార్ గా మారిపోయాడు. 1050 పైగా సినిమాల్లో నటించాడు ఆయన. అంతే కాదు గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ కూడా క్రియేట్ చేశాడు. సినిమా ఇండస్ట్రీలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్న ఆయన చిన్నతనంలో ఎన్నో కష్టాలను, ఆర్ధిక ఇబ్బందులను ఎదుర్కున్నారు. ఆయన మరెవరో కాదు టాలీవుడ్‌లో నవ్వుల రాజుగా కోట్లాది మంది అభిమానుల మనసులు గెలుచుకున్న నటుడు బ్రహ్మానందం. బ్రహ్మానందం జీవితం నిజంగా ఎంతో స్ఫూర్తిదాయకం. చిన్నప్పుడు తీవ్ర పేదరికంలో పెరిగిన ఆయన స్కూల్‌కు వెళ్లేటప్పుడు చిరిగిన బట్టలు ధరించాల్సిన పరిస్థితులు ఎదుర్కొన్నారని గతంలో స్వయంగా వెల్లడించారు. కొత్త పుస్తకాలు కొనుగోలు చేసే స్థోమత లేక సెకండ్ హ్యాండ్ పుస్తకాలతోనే చదువును కొనసాగించి జీవితంలో ఎన్నో కష్టాలను అధిగమించారు. అధ్యాపకుడిగా కెరీర్ ప్రారంభించిన బ్రహ్మానందం తన అసాధారణ హాస్య ప్రతిభతో సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టి వేలాది చిత్రాల్లో నటించి ప్రత్యేక గుర్తింపు సంపాదించారు. 1050కి పైగా సినిమాల్లో నటించి గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించిన ఆయన భారతదేశంలోనే అత్యంత విజయవంతమైన హాస్యనటులలో ఒకరిగా నిలిచారు. ఇది కూడా చదవండి : OTT Movie : పెద్దికి పోటీగా ఓటీటీలోకి క్రేజీ మూవీ.. రిలీజ్ అయిన 5 వారాల్లోనే స్ట్రీమింగ్ రెడీ.. పల్నాడు జిల్లా, ముప్పాళ్ల మండలం, చాగంటి వారి పాలెం గ్రామంలో జన్మించిన బ్రహ్మానందం అత్తిలిలో తొమ్మిది సంవత్సరాలు లెక్చరర్‌గా పని చేశారు. గుంటూరు పీజీ సెంటర్ నుంచి తెలుగు సాహిత్యంలో ఎంఏ పట్టా పొందారు. చదువుకునే రోజుల నుంచే మిమిక్రీలు చేయడం, సాంస్కృతిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనడం ఆయన నైపుణ్యాలను పెంపొందించాయి. 1985లో దూరదర్శన్‌లో ప్రసారమైన పకపకలు కార్యక్రమంతో ఆయనకు మంచి గుర్తింపు లభించింది

కి పైగా సినిమాలు.. హీరోయిన్ గా తిరుగులేని స్టార్ డమ్.. నిర్మాతగా మారి ఆస్తులన్నీ పోగొట్టుకున్న నటి
TV9 Telugu17 Aug 2026
కి పైగా సినిమాలు.. హీరోయిన్ గా తిరుగులేని స్టార్ డమ్.. నిర్మాతగా మారి ఆస్తులన్నీ పోగొట్టుకున్న నటి

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో నటి అంజలీదేవి గారిది ఒక అరుదైన వ్యక్తిత్వం, అజేయమైన సంకల్పానికి ప్రతీక. పెదపురంలోని బొమ్మూరు గ్రామంలో అంజనమ్మగా జన్మించిన ఆమె, చిన్నతనం నుంచే ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నారు. అంచెలంచెలుగా ఎదుగుతూ సినీ రంగంలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్నారు. రాజేశ్వరి, గొల్లభామ వంటి చిత్రాలతో తన నటనకు ప్రాణం పోసిన అంజలీదేవి, ఆ తర్వాత ఎన్నో అద్భుతమైన పాత్రలతో ప్రేక్షకుల మదిలో నిలిచిపోయారు. అంజలీదేవి వ్యక్తిగత జీవితం కూడా ఎన్నో సవాళ్లతో కూడుకుంది. అప్పటికే వివాహితుడైన ప్రముఖ సంగీత దర్శకుడు, నిర్మాత ఆదినారాయణరావును ఆమె ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఆనాటి సంప్రదాయ సమాజంలో ఈ వివాహం ఒక పెద్ద చర్చనీయాంశంగా మారింది. అయినప్పటికీ, అంజలీదేవి తన ప్రేమకు కట్టుబడి, భర్తకు అండగా నిలిచారు. ఆదినారాయణరావు సినీ కెరీర్‌లో ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు పడినప్పుడు, ఆమె తన సంపాదన మొత్తాన్ని ఆయనకు వెనక నిలబెట్టారు. భర్త వ్యాపార భాగస్వాములు మోసం చేసినా, ఆర్థికంగా తీవ్ర నష్టాలు వచ్చినా, ఆమె ఎప్పుడూ ఆయన్ని నిందించలేదు, పైగా మరింత ధైర్యం చెప్పి ప్రోత్సహించారు. మద్రాసులో ఇంటిని నడుపుకుంటూ, షూటింగ్‌లకు వెళుతూ, ఆదినారాయణరావుకు అన్ని విధాలా చేదోడు వాదోడుగా నిలిచారు. ఇది కూడా చదవండి : Tollywood : ఇలాంటి లవ్ స్టోరీని కొట్టే సినిమానే లేదు.. 44 ఏళ్లు అవుతున్న అదే క్రేజ్ కేవలం నటిగానే కాకుండా, అంజలీదేవి ఒక నిర్మాతగా కూడా తన ముద్ర వేశారు. తన సొంత నిర్మాణ సంస్థ అంజలీ పిక్చర్స్ ద్వారా ఆమె కొన్ని గొప్ప చిత్రాలను నిర్మించారు. వాటిలో అనార్కలి చిత్రం ఒక మైలురాయి. ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఈ చిత్రం నిర్మాణంలో అంజలీదేవి ఊహించని నష్టాలను చవిచూశారు. అనార్కలి షూటింగ్ దాదాపు రెండున్నర సంవత్సరాలు సాగింది. రంగుల్లో తీయాలనే పట్టుదల, దర్శకుడి మార్పు, ఇతర సాంకేతిక సమస్యల వల్ల బడ్జెట్ భారీగా పెరిగింది. భారీగా

కి పైగా అజెండా అంశాలకు ఏపీ క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్
Eenadu7 Jul 2026
కి పైగా అజెండా అంశాలకు ఏపీ క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్

అమరావతి: ఏపీ మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపారు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన భేటీలో 80కి పైగా అజెండా అంశాలకు క్యాబినెట్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. వివిధ ప్రాంతాల్లో పెట్టుబడుల స్థాపనకు పెద్దపీట వేస్తూ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. పరిశ్రమలు, ఐటీ, పర్యాటకం, రాజధాని అభివృద్ధి, డేటా సెంటర్లు, పునరుత్పాదక ఇంధన రంగానికి సంబంధించిన ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది. పెట్టుబడుల ప్రోత్సాహక మండలిలో తీసుకున్న దాదాపు రూ.34వేల కోట్ల పెట్టుబడుల స్థాపన ద్వారా 35వేల ఉద్యోగాల కల్పన సంబంధించిన నిర్ణయాలకు మంత్రివర్గం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. ఉండవల్లిలో రూ.426 కోట్లతో మౌలిక సదుపాయాల కల్పన, ఏపీ జ్యుడిషియల్‌ అకాడమీ నిర్మాణానికి రూ.139 కోట్ల వ్యయంతో పనులు చేపట్టడం తదితర నిర్ణయాలకు క్యాబినెట్‌ ఆమోదముద్ర వేసింది. అమరావతిలో ఫైవ్‌స్టార్ హోటళ్లు, కన్వెన్షన్ సెంటర్లకు ప్రోత్సాహకాలు ఇచ్చే ప్రతిపాదనలకు మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. విశాఖ, తిరుపతి, కర్నూలు, అన్నవరం ప్రాంతాల్లోనూ పర్యాటక ప్రాజెక్టులకు క్యాబినెట్‌ అంగీకారం తెలిపింది. ప్రభుత్వ రంగ సంస్థలు, కార్పొరేషన్లు, సొసైటీల ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 60 నుంచి 62 సంవత్సరాలకు పెంచుతూ తీసుకున్న నిర్ణయానికి మంత్రివర్గం అంగీకారం తెలిపింది. అనంతపురం, కడప జిల్లాల్లో సౌర, పవన విద్యుత్ ప్రాజెక్టులకు భూముల కేటాయింపులు, బయోగ్యాస్ ప్లాంట్ల ఏర్పాటుకు ప్రోత్సాహకాలు ఇచ్చే ప్రతిపాదనలకు క్యాబినెట్‌ ఆమోదముద్ర వేసింది. అమరావతి ల్యాండ్‌ పూలింగ్‌ స్కీమ్‌ మొదటి, రెండో దశ కోసం సీఆర్డీఏ డిప్యూటీ కలెక్టర్లు, తహసీల్దార్లకు సంబంధించి 95 తాత్కాలిక పోస్టుల మంజూరుకు మంత్రివర్గం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు

కు పైగా సినిమాలు.. కబ్జాలు, వివాదాలతో రూ. 100 కోట్ల ఆస్తులు పోగొట్టుకున్న నటుడు
TV9 Telugu5 Jul 2026
కు పైగా సినిమాలు.. కబ్జాలు, వివాదాలతో రూ. 100 కోట్ల ఆస్తులు పోగొట్టుకున్న నటుడు

తెలుగు సినీ పరిశ్రమలో సుదీర్ఘ కాలం పాటు తనదైన ముద్ర వేసిన నటుడు చంద్రమోహన్. ఆయన జీవితం, ప్రస్థానం అనేకమందికి ఆదర్శప్రాయం. సుమారు ఐదు దశాబ్దాలకు పైగా సినీ రంగంలో కొనసాగి, హీరోగా, సహాయ నటుడిగా, తండ్రి పాత్రల్లో తన నటనతో విశేషంగా ఆకట్టుకున్నారు చంద్రమోహన్. ఆయన మరణం ఇప్పటికీ చాలా మంది జీర్ణించుకోలేకపోతున్నారు. ఆయన కెరీర్‌లో పదహారేళ్ళ వయసు సినిమా ఒక మైలురాయి. కమల్ హాసన్ తమిళంలో చేసిన అద్భుతమైన పాత్రను తెలుగులో చేసి, అద్భుతంగా మెప్పించారు. ఈ చిత్రం తర్వాత ఆయన ప్రస్థానం నిరాఘాటంగా కొనసాగింది. శంకరాభరణం, నేను మా ఆవిడ ఇల్లంతా సందడి వంటి చిత్రాలతో పాటు జంధ్యాల, రేలంగి నరసింహారావు దర్శకత్వంలో అనేక సినిమాల్లో నటించారు. చంద్రమోహన్ కి ఒక అరుదైన లక్కీ హీరో సెంటిమెంట్ ఉంది. ఆయనతో కలిసి నటించిన వాణిశ్రీ , జయప్రద , శ్రీదేవి, భానుప్రియ, తాళ్ళూరి రామేశ్వరి వంటి నటీమణులు ఆ తర్వాత అగ్రతారలుగా ఎదిగారు. ఈ విషయాన్ని చంద్రమోహన్ గారే పలు ఇంటర్వ్యూలలో ప్రస్తావించారు. సుమారు 35-40 మంది హీరోయిన్స్ ఆయనతో నటించిన తర్వాత సూపర్ స్టార్స్ అయ్యారని పరిశ్రమలో ఒక నమ్మకం ప్రచారంలో ఉండేది. ఇది కూడా చదవండి : DSP: ఆ పాటను అరగంటలో రాసి, కంపోజ్ చేశా.. కట్ చేస్తే సెన్సేషనల్ హిట్ అయ్యింది : దేవి శ్రీ ప్రసాద్ హీరో పాత్రల నుండి క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారడంలో చంద్రమోహన్ చూపిన తెగువ, వృత్తిపట్ల ఆయనకున్న అంకితభావం అపారమైనది. యువ హీరోలైన ఉదయ్ కిరణ్ , అల్లు అర్జున్, గోపీచంద్ వంటి వారికి తండ్రి పాత్రల్లో నటించి మెప్పించారు. నటి సుధాతో కలిసి అనేక చిత్రాలలో తల్లిదండ్రుల పాత్రలు పోషించి ప్రేక్షకుల మన్ననలు పొందారు. పాత్ర చిన్నదైనా, పెద్దదైనా స్వీకరించి, సమర్థవంతంగా నటించగల నేర్పరి ఆయన. ఈ క్రమంలో ఆయన దాదాపు 900కు పైగా చిత్రాల్లో నటించారు

కి పైగా సినిమాలు.. ఇప్పటికీ తెలుగు చదవడం రాదు
Chitrajyothy26 Jun 2026
కి పైగా సినిమాలు.. ఇప్పటికీ తెలుగు చదవడం రాదు

టాలీవుడ్ సీనియర్ నటి, సహజనటిగా గుర్తింపు తెచ్చుకున్న జయసుధ (Jayasudha) నటన గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్నో దశాబ్దాలుగా వందలాది చిత్రాలలో అద్భుతమైన పాత్రలు పోషించి, కళ్లు చెమర్చే డైలాగ్ డెలివరీతో మెప్పించిన ఆమె ఇప్పటికీ సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. టాలీవుడ్ సీనియర్ నటి, సహజనటిగా గుర్తింపు తెచ్చుకున్న జయసుధ (Jayasudha) నటన గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్నో దశాబ్దాలుగా వందలాది చిత్రాలలో అద్భుతమైన పాత్రలు పోషించి, కళ్లు చెమర్చే డైలాగ్ డెలివరీతో మెప్పించిన ఆమె ఇప్పటికీ సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. ఒకప్పుడు వరుస ఇంటర్వ్యూలలో కనిపించే జయసుధ ఇప్పుడు అంతగా కనిపించడం లేదు. తాజాగా ఆమె ప్రముఖ నటుడు రాజా రవీంద్ర హోస్ట్ చేస్తోన్న పాడ్ క్యాస్ట్ లో పాల్గొని తన మనోగతాన్ని వివరించారు. ఇక ఈ పాడ్ క్యాస్ట్ లో జయసుధ.. తనకు ఇప్పటివరకు తెలుగు చదవడం, రాయడం రాదు అని చెప్పడం తెలుగు ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. 'ఇప్పటికీ నాకు తెలుగు రాయడం రాదు. మొన్న కూడా ట్రై చేశా.. జయసుధను జభసుధ అని రాశాను. రాదు అనుకున్నదాన్ని వదిలేస్తాను. తమిళ్ చదువుతాను. తమిళ్ ఇంగ్లీష్ మీడియంలో చదువుకున్నాను. అక్కడ గవర్నమెంట్ స్కూల్స్ అయినా ఇంగ్లీష్ బాగా నేర్పించేవారు. గొప్ప అని కాదు కానీ, ఇంగ్లీష్ బాగా వచ్చు. పంజాబీ ఫ్యామిలీలో ఉన్న వ్యక్తిని పెళ్లి చేసుకోని చెన్నై కి వచ్చాక ఆయనకు తమిళ్ వచ్చేసింది. తమిళ్ లో కేవలం 18 అక్షరాలే ఉంటాయి కాబట్టి అది ఈజీగా వచ్చింది కానీ, తెలుగులో 56 అక్షరాలు ఉండటం వల్ల నేర్చుకోలేకపోయాను. జిలేబీలు చూసిన ప్రతిసారీ నాకు తెలుగు అక్షరాలను చూసినట్లు ఉంటుంది. కానీ, నేను నేర్చుకోవడానికి చాలా ప్రయత్నించాను. ఎంత నేర్పించినా నాకు రాలేదు. అయితే దేవుడిచ్చిన గిఫ్ట్ వల్ల డైలాగ్స్ విని గుర్తుపెట్టుకుని చెప్పడం

క Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in