ఓటీటీలోకి చెన్నై లవ్ స్టోరీ’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే
Actor ProfileCelebrity

ఓటీటీలోకి చెన్నై లవ్ స్టోరీ’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
ఓటీటీలోకి చెన్నై లవ్ స్టోరీ’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే
Eenadu21 Dec 2026
ఓటీటీలోకి చెన్నై లవ్ స్టోరీ’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే

ఇంటర్నెట్‌ డెస్క్‌: కిరణ్‌ అబ్బవరం, శ్రీ గౌరీ ప్రియ ప్రధానపాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘చెన్నై లవ్‌స్టోరీ’ (Chennai Love Story). రవి నంబూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చి యూత్‌కు కనెక్ట్‌ అయింది. ఇప్పుడీ ప్రేమకథ ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. సోనీలివ్‌ వేదికగా ఆగస్టు 21 నుంచి స్ట్రీమింగ్‌ కానుంది. తెలుగుతోపాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో అందుబాటులోకి రానున్నట్లు సంస్థ అధికారికంగా తెలిపింది. కథేంటంటే..: నివి (శ్రీ గౌరీ ప్రియ) తను ప్రేమించిన అబ్బాయి అజయ్‌ (త్రిగుణ్‌)తో కలిసి పెళ్లికి సిద్ధమవుతుంది. కానీ, తీరా ముహూర్త సమయానికి పెళ్లి పీటలెక్కాల్సిన ఆ కుర్రాడు తాను మరో అమ్మాయిని ప్రేమించానని చెప్పి.. బ్రేకప్‌ చెప్పి వెళ్లిపోతాడు. ఆమెని ఆ బాధ నుంచి బయట పడేసేందుకు మిత్రులు చెన్నైకి తీసుకెళ్లినా ఏ మార్పూ రాదు. పైగా ప్రేమ విఫలమైన బాధలో దేవదాసులా మందుకు బానిసవుతుంది. అలాంటి సమయంలో ఆమె ఉంటున్న ఇంట్లోకి స్టీవెన్‌ శంకర్‌ (కిరణ్‌ అబ్బవరం) అడుగు పెడతాడు. అతనొక అనాథ. దర్శకుడవ్వాలన్న ఆశతో చెన్నైలోకి అడుగు పెట్టిన అతనికి.. నివి ఫ్రెండ్స్‌ గ్యాంగే ఆశ్రయమిస్తారు. మొదట్లో స్టీవెన్‌ చేసే పనులు నివికి చిరాకు తెప్పించినా.. క్రమంగా అతని మాటలు, చేతలు తనలో మార్పు తెస్తాయి (Chennai Love Story OTT). ఈ క్రమంలోనే బ్రేకప్‌ బాధ నుంచి బయటపడి.. స్టీవెన్‌కి దగ్గరవుతుంది. మళ్లీ ఆమెలో ప్రేమ చిగురిస్తుంది. మరి ఆ తర్వాత వాళ్లిద్దరి ప్రయాణం ఎలా సాగింది? అనేది కథ. గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు

ఓట ట ల క చ న న లవ స ట ర స ట ర మ గ ఎప ప డ ట Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in