ఓటీటీకి వచ్చేస్తోన్న కల్ట్ క్లాసిక్ చెన్నై లవ్ స్టోరీ.. ఎక్కడ చూడొచ్చు అంటే
Actor ProfileActor

ఓటీటీకి వచ్చేస్తోన్న కల్ట్ క్లాసిక్ చెన్నై లవ్ స్టోరీ.. ఎక్కడ చూడొచ్చు అంటే

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
ఓటీటీకి వచ్చేస్తోన్న కల్ట్ క్లాసిక్ చెన్నై లవ్ స్టోరీ.. ఎక్కడ చూడొచ్చు అంటే
Chitrajyothy15 Jan 2027
ఓటీటీకి వచ్చేస్తోన్న కల్ట్ క్లాసిక్ చెన్నై లవ్ స్టోరీ.. ఎక్కడ చూడొచ్చు అంటే

యంగ్ హీరో కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram), లవర్ ఫేమ్ శ్రీ గౌరి ప్రియా (Sri Gouri Priya) జంటగా నటించిన ఎమోషనల్ రొమాంటిక్ డ్రామా చెన్నై లవ్ స్టోరీ (Chennai Love Story). యంగ్ హీరో కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram), లవర్ ఫేమ్ శ్రీ గౌరి ప్రియా (Sri Gouri Priya) జంటగా నటించిన ఎమోషనల్ రొమాంటిక్ డ్రామా చెన్నై లవ్ స్టోరీ (Chennai Love Story). రవి నంబూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రానికి బేబీ ఫేమ్ సాయి రాజేష్ కథ, స్క్రీన్‌ప్లే అందించగా, ఎస్‌కేఎన్ (SKN) తో కలిసి ఆయన మాస్ మూవీ మేకర్స్, అమృత ప్రొడక్షన్స్ బ్యానర్లపై నిర్మించారు. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా జులై 24న థియేటర్లలో విడుదలై ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. మణిశర్మ అందించిన స్వరాలు, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకు అతిపెద్ద ప్లస్ పాయింట్‌గా నిలిచాయి. ఇక ఈ చిత్రం థియేటర్లలో విడుదలైన తర్వాత విమర్శకుల ప్రశంసలతో పాటు బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. సుమారు రూ. 15 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా, ప్రపంచవ్యాప్తంగా రూ. 50 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించి బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. ముఖ్యంగా కిరణ్ అబ్బవరం స్టీవెన్ శంకర్ అనే డైరెక్టర్ కావాలనుకునే పాత్రలో నటించగా.. శ్రీ గౌరి ప్రియ డిప్రెషన్ నుంచి బయటపడే నివేదిత పాత్రలో అద్భుతమైన నటన కనబరిచి మంచి కెమిస్ట్రీతో ఆకట్టుకుంది. థియేటర్లలో విజయవంతమైన రన్ పూర్తి చేసుకున్న అనంతరం, ఇప్పుడు ఈ సినిమా డిజిటల్ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ సోనీలివ్ చెన్నై లవ్ స్టోరీ డిజిటల్ హక్కులను కొనుగోలు చేసింది. ఇక ఆగస్టు 21 నుంచి ఈ చిత్రం సోనీలివ్ లో స్ట్రీమింగ్ కానుంది. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో కూడా ఈ ఎమోషనల్ లవ్ స్టోరీ అందుబాటులోకి

ఓట ట క వచ చ స త న న కల ట క ల స క చ న న లవ స ట ర ఎక కడ చ డ చ చ అ ట Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in