ఒంటరి గురువు కటాక్షంతో వారికి ఉద్యోగ పదోన్నతులు..! లిస్ట్ లో మీ రాశి ఉందా
Actor ProfilePolitician

ఒంటరి గురువు కటాక్షంతో వారికి ఉద్యోగ పదోన్నతులు..! లిస్ట్ లో మీ రాశి ఉందా

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
ఒంటరి గురువు కటాక్షంతో వారికి ఉద్యోగ పదోన్నతులు..! లిస్ట్ లో మీ రాశి ఉందా
TV9 Telugu10 Jan 2027
ఒంటరి గురువు కటాక్షంతో వారికి ఉద్యోగ పదోన్నతులు..! లిస్ట్ లో మీ రాశి ఉందా

మేషం: గురువు చతుర్థ కేంద్రంలో ఉచ్ఛ స్థితిలో ఉన్నప్పటికీ ఈ రాశివారికి హంస మహా పురుష యోగ ఫలితాలు అనుభవానికి రాకపోవడం జరుగుతోంది. ఈ నెల 22 నుంచి గురువు ఒంటరి సంచారం వల్ల ఈ రాశివారికి తప్పకుండా రాజయోగాలు కలుగుతాయి. రాజభోగాలు అనుభవించే అవకాశం ఉంది. సత్కారాలు, సన్మానాలు లభిస్తాయి. గౌరవ మర్యాదలు వృద్ధి చెందుతాయి. ఉద్యోగంలో పదోన్నతి, వృత్తి, వ్యాపారాల్లో రాబడి వృద్ధి లభిస్తాయి. ఆదాయం విశేషంగా వృద్ధి చెందుతుంది. మిథునం: ఈ రాశికి ధన స్థానంలో ఉచ్ఛ స్థితిలో ఉన్న గురువు వల్ల ఆదాయం దినదినాభివృద్ధి చెందాల్సి ఉంది. అటువంటి ధన ధాన్య సమృద్ధి యోగం ఈ రాశివారికి త్వరలో ప్రారంభం అవుతుంది. వీరు కోటీశ్వరులయ్యే అవకాశం ఉంది. అనేక విధాలుగా ఆదాయం కలిసి వస్తుంది. మీ సలహాలు, సూచనల వల్ల సంస్థలు అభివృద్ధి చెందుతాయి. ఉద్యోగంలో జీతభత్యాలు పెరగడం, పదోన్నతి కలగడం జరుగుతుంది. వృత్తి, వ్యాపారాలు బిజీగా సాగుతాయి. రాజకీయ ప్రాబల్యం కలుగుతుంది. కర్కాటకం: ఈ రాశిలో గురువు ఉచ్ఛపట్టడం వల్ల ఈ రాశివారికి హంస మహా పురుష యోగం పట్టాల్సి ఉంది. ఇతర గ్రహాలతో యుతి వల్ల ఇవ్వలేకపోయిన శుభ ఫలితాలను గురువు ఇక నుంచి ఇవ్వడం జరుగుతుంది. ఒక ప్రముఖుడుగా గుర్తింపు లభిస్తుంది. కొద్ది ప్రయత్నంతో అపర కుబేరుడయ్యే అవకాశం ఉంది. అనేక మార్గాల్లో ఆదాయం వృద్ధి చెందుతుంది. రాజకీయ ప్రాబల్యం కలుగుతుంది. ఉద్యోగంలో ఉన్నత పదవులు పొందుతారు. ఇతరత్రా పట్టిందల్లా బంగారం అవుతుంది. కన్య: లాభ స్థానంలో ఉచ్ఛ స్థితిలో గురువు సంచారం చేయడం వల్ల ఈ రాశివారికి తప్పకుండా మహర్దశ పట్టాల్సి ఉంది. గురువు తన శుభ ఫలితాలను ఈ నెల 22 తర్వాత నుంచి ఇవ్వడం ప్రారంభం అవుతుంది. వీరికి రాజయోగాలతో పాటు ఊహించని ధన యోగాలు కూడా కలుగుతాయి. సన్మానాలు, సత్కారాలు లభిస్తాయి. ఏ రంగంలో ఉన్నా ఉన్నత స్థానాలకు

ఒ టర గ ర వ కట క ష త వ ర క ఉద య గ పద న నత ల ల స ట ల మ ర శ ఉ ద Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in