ఒక్క మగాడికోసం ఇద్దరు బ్యూటీల లవ్ వార్... శ్రీలీల
Actor ProfileActor

ఒక్క మగాడికోసం ఇద్దరు బ్యూటీల లవ్ వార్... శ్రీలీల

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
ఒక్క మగాడికోసం ఇద్దరు బ్యూటీల లవ్ వార్... శ్రీలీల, జాన్వీలతో క్రేజీ మల్టీస్టారర్
Samayam Telugu24 Nov 2026
ఒక్క మగాడికోసం ఇద్దరు బ్యూటీల లవ్ వార్... శ్రీలీల, జాన్వీలతో క్రేజీ మల్టీస్టారర్

బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ , టాలీవుడ్ సెన్సేషనల్ డాన్సింగ్ క్వీన్ శ్రీలీల తొలిసారిగా ఒకే ఫ్రేమ్‌లో కనిపించేందుకు సిద్ధమవుతున్నారు. ఇండియన్ సిల్వర్ స్క్రీన్‌పై ఇద్దరు స్టార్ హీరోయిన్ల కాంబోలో రాబోతున్న ఈ క్రేజీ మల్టీస్టారర్ ప్రాజెక్ట్ ప్రస్తుతం నెట్టింట హల్ చల్ చేస్తోంది. సాధారణంగా ఇద్దరు హీరోయిన్లు కలిసి ఒకే సినిమాలో నటిస్తున్నారంటేనే ఇండస్ట్రీలో ఆసక్తి నెలకొంటుంది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం యూత్ ఆడియన్స్‌లో మంచి క్రేజ్ ఉన్న జాన్వీ, శ్రీలీల కాంబినేషన్లో ఒక డిఫరెంట్ అండ్ బోల్డ్ కాన్సెప్ట్‌తో సినిమా తెరకెక్కనుండటం సినీ వర్గాల్లో తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తోంది.* మహేష్-రాజమౌళి ‘వారణాసి’లో బిగ్ సర్‌ప్రైజ్... హనుమంతుడిగా రామ్‌చరణ్?ఈ సినిమా ఒక డార్క్ రొమాంటిక్ క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కనుందని బీటౌన్ టాక్. ఒకే యువకుడిని పిచ్చిగా ప్రేమిస్తూ, అతని కోసం ఏమైనా చేయడానికి సిద్ధపడే ఇద్దరు అమ్మాయిల సైకో అబ్సెషన్ (తీవ్రమైన ప్రేమ వ్యామోహం) చుట్టూ ఈ కథ తిరగనుంది. ఒకే మగాడి పొందిక కోసం ఇద్దరు భామలు పోటీపడటం, వారి మధ్య ఉండే సైకలాజికల్ వార్, మైండ్ గేమ్లు ప్రేక్షకులకి సరికొత్త థ్రిల్ను అందిస్తాయని టాక్. కథనంలో ఉండే ట్విస్టులు, సస్పెన్స్ ఎలిమెంట్స్ ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. ఈ విలక్షణమైన ప్రాజెక్ట్ను 'పగ్లైట్' చిత్రంతో క్రిటిక్స్ నుంచి ప్రశంసలు అందుకున్న టాలెంటెడ్ డైరెక్టర్ ఉమేష్ బిస్ట్ తెరకెక్కించనున్నారు. మహిళా నిర్మాతలు ఏక్తా కపూర్ , ఆస్కార్ గ్రహీత గునీత్ మోంగాలు సంయుక్తంగా ఈ భారీ చిత్రాన్ని నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నారు.* ఐదేళ్ల నిశ్శబ్ద పోరాటం.. నిన్ను చూసి గర్వపడుతున్నా.. కొడుకు విజయంపై నాగబాబు భావోద్వేగంజాన్వీ, శ్రీలీల వంటి మోస్ట్ డిమాండ్ ఉన్న హీరోయిన్లను ప్రధాన పాత్రలకు ఎంపిక చేయడంలో మేకర్స్ విజయం సాధించినప్పటికీ, వీరిద్దరూ ప్రాణంగా భావించే ఆ ఒక్కగానొక్క హీరో పాత్ర కోసం ఎవరిని సెలక్ట్ చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది. ఈ ఏడాది అక్టోబర్

ఒక క మగ డ క స ఇద దర బ య ట ల లవ వ ర శ ర ల ల Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in