
అయితే, ఆ తర్వాత విజయ్ దేవరకొండ సరసన నటించిన 'ఫ్యామిలీ స్టార్' చిత్రం బాక్సాఫీస్ వద్ద ప్లాప్‌గా నిలవడం.. తర్వాత ఆమె తెలుగులో సినిమాలు చేయలేదు. అనంతరం వచ్చిన 'డెకాయిట్' సినిమాలో తన నటనకు మంచి గుర్తింపు లభించినప్పటికీ, ఆ చిత్రం సగటు విజయాన్ని మాత్రమే సాధించింది. మధ్యలో రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన పాన్ ఇండియా చిత్రం 'కల్కి 2898 AD'లో చిన్న స్పెషల్ రోల్‌లో కనిపించినా, అది పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. ఇక బాలీవుడ్‌లోనూ వరుసగా కొన్ని ఫ్లాప్‌లు రావడంతో ఆమెకు ఆఫర్లు తగ్గాయి. ప్రస్తుతం టాలీవుడ్‌లో మృణాల్ చేతిలో ఒక్క కొత్త ప్రాజెక్ట్ కూడా లేదని తెలుస్తోంది. మరిన్ని వెబ్ స్టోరీస్ అందం కోసం నేను ఏం తింటానంటే.. అసలు విషయం చెప్పిన నిధి అగర్వాల్.. డాక్టర్ కమ్ హీరోయిన్.. నెట్టింట గ్లామర్ ఫోజులు చూస్తే ఫ్యూజుల్ అవుట్ షాప్స్ క్లీన్ చేసిన అమ్మాయి.. ఇప్పుడు స్టార్ హీరోలకు లక్కీ హీరోయిన్