ఐదు నూతన క్యాంపస్లను ప్రారంభించిన నారాయణ
Actor ProfilePolitician

ఐదు నూతన క్యాంపస్లను ప్రారంభించిన నారాయణ

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
ఐదు నూతన క్యాంపస్లను ప్రారంభించిన నారాయణ
Sakshi12 Jan 2027
ఐదు నూతన క్యాంపస్లను ప్రారంభించిన నారాయణ

సాక్షి హైదరాబాద్‌:1985లో స్థాపించబడిన నారాయణ స్కూల్స్ (నారాయణ ఇ-టెక్నో స్కూల్స్ అని కూడా పిలుస్తారు)తెలంగాణలో విస్తరించే క్రమంలో మరో ఐదు కొత్త స్కూల్ క్యాంపస్లను ప్రారంభించింది. వీటిలో నాలుగు హైదరాబాద్‌లో, ఒకటి నిజామాబాద్‌లో ప్రారంభించింది. నారాయణ స్కూల్ ప్రతినిధులు అందించిన వివరాల ప్రకారం, నిజామాబాద్ క్యాంపస్‌లో హాస్టల్ సౌకర్యాలతో పాటు, సీబీఎస్ఈ (CBSE) కరిక్యులమ్‌ను అందిస్తుండగా, హైదరాబాద్ క్యాంపస్ లో స్టేట్ బోర్డ్ కరిక్యులమ్‌ను అందిస్తున్నాయి. ఈ కొత్త క్యాంపస్లు డిజిటల్ లెర్నింగ్ సౌకర్యాలతో కూడిన విద్యా కార్యక్రమాలు, వయస్సుకు తగిన బోధనా పద్ధతులను అందిస్తూ, విద్యార్థుల సంపూర్ణ వికాసంపై దృష్టి పెట్టనున్నట్లు తెలిపారు. ఈ విస్తరణతో, తెలంగాణలోని 120 క్యాంపస్లతో సహా భారతదేశవ్యాప్తంగా నారాయణ పాఠశాలల నెట్‌వర్క్‌ 574 క్యాంపస్లకు పెరిగింది. అదిరిపోయే లుక్స్‌తో రాశి ఖన్నా.. (ఫొటోలు) భార్య బర్త్‌డే.. సెలబ్రేషన్స్‌ ఫొటోలు షేర్‌చేసిన హీరో (ఫొటోలు) జెన్‌జీ స్టైల్‌లో జూడాలు.. కూటమి తీరుపై వినూత్న నిరసన (చిత్రాలు) తిరుమల శ్రీవారిని దర్శించుకున్న క్రికెటర్ తిలక్ వర్మ (ఫొటోలు) క్రేజీ కాంబినేషన్ ఫిక్స్! విశ్వనాథ్ అండ్ సన్స్ తర్వాత 'ఇది సిగ్గులేని ప్రదర్శన' విజయ్-త్రిషపై DMK తీవ్ర విమర్శలు కోహ్లి సక్సెస్ వెనుక గంభీర్.. ఎవరికీ తెలియని 18 ఏళ్ళ సీక్రెట్ రెండవ రోజు కూడా తోకముడిచి.. పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు ఒక్కసారిగా చెలరేగిన మంటలు.. కార్లన్ని బూడిద