ఐటీఆర్ ఫైల్ చేసినా ఈ 8 రకాల నోటీసులు వచ్చే ఛాన్స్? కారణం ఏంటి.. ఎలా స్పందించాలి
Actor ProfilePolitician

ఐటీఆర్ ఫైల్ చేసినా ఈ 8 రకాల నోటీసులు వచ్చే ఛాన్స్? కారణం ఏంటి.. ఎలా స్పందించాలి

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
ఐటీఆర్ ఫైల్ చేసినా ఈ 8 రకాల నోటీసులు వచ్చే ఛాన్స్? కారణం ఏంటి.. ఎలా స్పందించాలి
Samayam Telugu22 Jan 2027
ఐటీఆర్ ఫైల్ చేసినా ఈ 8 రకాల నోటీసులు వచ్చే ఛాన్స్? కారణం ఏంటి.. ఎలా స్పందించాలి

ITR Defective Notice : వ్యక్తిగత పన్ను చెల్లింపుదారులకు 2026, జులై 31తోనే ఐటీ రిటర్న్స్ గడువు ముగిసింది. ఇందులో విద్యార్థులు, ఉద్యోగులు, పెన్షనర్లు, ఇతర వ్యాపార ఆదాయం లేని వ్యక్తులు ఉంటారు. అయితే ఐటీఆర్ ఫైల్ చేస్తేనే అంతా అయిపోదు. ముఖ్యంగా ఐటీఆర్ ఫైల్ చేసిన తేదీ నుంచి 30 రోజుల్లోపు ఇ- వెరిఫికేషన్ చేయడం తప్పనిసరి. అప్పుడే అది వాలిడ్‌గా పరిగణిస్తారు. లేకపోతే ఇన్‌వాలిడ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇంకా ఏదైనా సమస్య ఉంటే అంటే ఐటీఆర్‌లో ఏదైనా తప్పుగా ఉన్నా మీకు పన్ను శాఖ నుంచి నోటీసులు వస్తుంటాయి. అందుకే టాక్స్ పేయర్లు ఎప్పటికప్పుడు మెయిల్స్, ఇన్‌కంటాక్స్ ఇ- ఫైలింగ్ పోర్టల్, కంప్లయిన్స్ పోర్టల్ వంటివి చెక్ చేస్తుండాలి.ఐటీఆర్‌లో ఏదైనా తప్పు ఉండటం లేదా వివరాల్లో తేడాలు ఉంటే ఇన్‌కంటాక్స్ డిపార్ట్‌మెంట్ నుంచి నోటీసులు రావొచ్చు. అయితే ఇక్కడ గుర్తించాల్సింది ఏంటంటే ప్రతి నోటీసు సమస్యను తెచ్చిపెడుతుందని కాదు. కొన్ని నోటీసులు కేవలం సమాచారం అందించడానికి, వివరాల్ని నిర్ధరించుకోవడానికి ఇస్తాయి. అందుకే ఇక్కడ ఏ నోటీసు ఎందుకొచ్చింది, వాటికి ఎలా స్పందించాలి అనేది తెలుసుకోవాల్సి ఉంటుంది. మనం ఇప్పుడు ఐటీ శాఖ నుంచి ఏయే కారణాలతో ఏయే నోటీసులు వస్తాయనేది చూద్దాం.సెక్షన్ 143(1)(a) నోటీసులు- మీ ఐటీఆర్ ప్రాసెస్ చేసే సమయంలో ఇన్‌కం,డిడక్షన్స్, టాక్స్ క్రెడిట్లు ఇంకేదైనా వివరాల్లో తేడాలుంటే నోటీసులు రావొచ్చు. ఇక్కడ మీ నోటీసుల్లో చూయించిన మార్పుల్ని టాక్స్ రికార్డులతో చెక్ చేయాలి. తప్పులుంటే సరైన వివరాలు, ఆధారాలతో ఆన్‌లైన్‌లో బదులివ్వాలి.సెక్షన్ 139(9) నోటీసులు- ఇక్కడ మీరు ఫైల్ చేసిన ఐటీఆర్‌లో అవసరమైన సమాచారం లేకపోయినా ఇంకా మీరు ఇచ్చిన వివరాలు అసంపూర్తిగా ఉన్నా, ఇతర లోపాలున్నా ఈ డిఫెక్టివ్ రిటర్న్ నోటీసు ఇస్తారు. ఇక్కడ కూడా నోటీసుల పేర్కొన్న తప్పుల్ని సరిచేయాలి. గడువులోగా కచ్చితంగా స్పందించాలి.సెక్షన్ 142(1) నోటీసు- ఆదాయం లేదా టాక్స్ లెక్కల్ని పరిశీలించడానికి

ఐట ఆర ఫ ల చ స న ఈ 8 రక ల న ట స ల వచ చ ఛ న స క రణ ఏ ట ఎల స ప ద చ ల Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in