ఏళ్ళ విక్టరీ వెంకటేశ్ సినీ ప్రస్థానం.. ఈ విషయాలు తెలుసా
Actor ProfileActor

ఏళ్ళ విక్టరీ వెంకటేశ్ సినీ ప్రస్థానం.. ఈ విషయాలు తెలుసా

📊 Box Office Collections
Total News2
Movie Updates0
Sources1
ది రెడ్ బ్యాగ్ నుంచి మరో పాట వచ్చేసింది
Chitrajyothy25 Dec 2026
ది రెడ్ బ్యాగ్ నుంచి మరో పాట వచ్చేసింది

ది రెడ్ బ్యాగ్ సినిమా విడుదల వారం పాటు వాయిదా పడింది. ఇప్పుడీ సినిమా ఆగస్ట్ 21న విడుదల కాబోతోంది. తాజాగా ఈ సినిమా నుంచి మరో పాట విడుదలైంది. హరికృష్ణ సోమిశెట్టి నిర్మిస్తున్న చిత్రం ‘ది రెడ్ బ్యాగ్’

ఏళ్ళ విక్టరీ వెంకటేశ్ సినీ ప్రస్థానం.. ఈ విషయాలు తెలుసా
Chitrajyothy24 Dec 2026
ఏళ్ళ విక్టరీ వెంకటేశ్ సినీ ప్రస్థానం.. ఈ విషయాలు తెలుసా

హీరోగా విక్టరీ వెంకటేశ్ తొలి సినిమా ‘మనవూరి పాండవులు’ ఆగస్ట్ 14తో నలభై ఏళ్ళు పూర్తి చేసుకుంది. అంటే వెంకటేశ్ తెర వయసు నాలుగు పదులే అన్నమాట, హీరోగా విక్టరీ వెంకటేశ్ (Victory Venkatesh) తొలి సినిమా ‘మనవూరి పాండవులు’ ఆగస్ట్ 14తో నలభై ఏళ్ళు పూర్తి చేసుకుంది. అంటే వెంకటేశ్ తెర వయసు నాలుగు పదులే అన్నమాట. ఈ నాలుగు దశాబ్దాలలో వెంకటేశ్ కెరీర్ సాగిన తీరును గమనిస్తే.. పదేళ్ళ వయసులో వెంకటేశ్ తొలిసారి తన తండ్రి డి. రామానాయుడు నిర్మించిన ‘ప్రేమనగర్’ సినిమాలో చిన్నప్పటి సత్యనారాయణగా నటించారు. ఆ తరువాత మళ్ళీ తెరపై కనిపించలేదు. అమెరికాలో చదువు పూర్తి చేసుకొని వచ్చాక వెంకటేశ్ మనసులోని కోరిక తెలుసుకున్న డి. రామానాయుడు ‘కలియుగ పాండవులు’తో తనయుడిని హీరోగా పరిచయం చేశారు. అలా సురేశ్ ప్రొడక్షన్స్ సంస్థకు వెంకటేశ్ రూపంలో సొంత హీరో దొరికారు. ‘కలియుగ పాండవులు’కు కె. రాఘవేంద్రరావు దర్శకత్వం వహించారు. ఈ మూవీతో ఖుష్బూ తెలుగు చిత్రసీమకు పరిచయమయ్యారు. పరుచూరి బ్రదర్స్ రచనతో రూపొందిన ‘కలియుగ పాండవులు’ చిత్రం 1986 ఆగస్ట్ 14న విడుదలైంది. ఆ చిత్రం నటునిగా వెంకటేశ్‌కు మంచి పేరు సంపాదించి పెట్టింది. ఆరంభంలో వరుస ఫ్లాపులు పలకరించిన వెంకటేశ్‌కు బి. గోపాల్ డైరెక్షన్‌లో రూపొందిన ‘రక్తతిలకం’ మంచి విజయాన్ని అందించింది. ఆ పై గోపాల్ దర్శకత్వంలోనే రూపొందిన ‘బొబ్బిలి రాజా’ బంపర్ హిట్‌ను సొంతం చేసింది. ‘శత్రువు, కూలీ నంబర్ వన్, క్షణక్షణం’ చిత్రాల తరువాత వెంకటేశ్ నటించిన ‘చంటి’ ఇండస్ట్రీ హిట్‌గా వెలిగింది. ఈ మూవీ హిందీ రీమేక్ ‘అనాడీ’లోనూ వెంకటేశ్ నటించి బాలీవుడ్‌లో అడుగు పెట్టారు. వరుసగా రీమేక్ మూవీస్‌లో నటిస్తూ సందడి చేశారు వెంకటేశ్. ‘ఇంట్లో ఇల్లాలు- వంటింట్లో ప్రియురాలు, పవిత్రబంధం, ప్రేమించుకుందాం రా, పెళ్ళిచేసుకుందాం, సూర్యవంశం, గణేశ్, ప్రేమంటే ఇదేరా, రాజా’ సినిమాలతో వరుస విజయాలు చూశారు వెంకటేశ్. ‘కలిసుందాం రా

ఏళ ళ వ క టర వ కట శ స న ప రస థ న ఈ వ షయ ల త ల స Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in