ఏళ్ల వయసులో ఇంత అందంగానా? యమున బ్యూటీ సీక్రేట్ ఏంటో తెలుసా? రోజు ఏం తింటుంది
Actor ProfileActor

ఏళ్ల వయసులో ఇంత అందంగానా? యమున బ్యూటీ సీక్రేట్ ఏంటో తెలుసా? రోజు ఏం తింటుంది

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
ఏళ్ల వయసులో ఇంత అందంగానా? యమున బ్యూటీ సీక్రేట్ ఏంటో తెలుసా? రోజు ఏం తింటుంది
Asianet News Telugu8 Dec 2026
ఏళ్ల వయసులో ఇంత అందంగానా? యమున బ్యూటీ సీక్రేట్ ఏంటో తెలుసా? రోజు ఏం తింటుంది

తెలుగు, తమిళ ప్రేక్షకుల మనసుల్లో తన నటనతో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న సీనియర్ నటి యమున. కన్నడ నటి అయినా.. తెలుగు వారి ఆడపడుచుగా ఆమె గుర్తింపు సాధించుకుంది. హీరోయిన్ గా, సీరియన్ నటిగా ఎంతో పేరు తెచ్చుకుంది. సెంటిమెంట్ సీన్స్ కు పెట్టింది పేరు యమున. ఆమె స్క్రీన్ మీద ఏడ్చిందంటే.. మహిళా ప్రేక్షకులు కూడా కన్నీరు పెట్టేవారు. అంతలా తెలుగు ప్రేక్షకుల మనసుల్లో స్థానం సంపాదించుకుంది యమున. యమున ఇండస్ట్రీకి వచ్చి దాదాపు 35 ఏళ్లు య్యింది. ప్రస్తుతం ఆమె వయసు దాదాపు 55 ఏళ్లు. కానీ ఆమెకు 30 ఏళ్లు అన్నా నమ్మేస్తారు అలా అందాన్ని, ఆరోగ్యాన్ని కాపాడుకుంటుంది సీనియర్ నటి. ఈ వయసులో కూడా ఎంతో ఉత్సాహంగా, యంగ్‌గా , గ్లామరస్‌గా కనిపిస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తుంటారు. సాధారణంగా వయసు పెరిగే కొద్దీ వచ్చే శారీరక మార్పులను అధిగమించి, ఆమె ఇప్పటికీ అదే గ్లోతో మెరిసిపోవడానికి వెనుక కారణం ఏంటి? ఈ విషయంపై ఓ యూట్యూబ్ ఇంటర్వ్యూలో యమున స్పందించింది. తన హెల్త్ గ్లామర్ సీక్రేట్ ను వెల్లడించింది. యమున గ్లామర్ సీక్రేట్ తన లైఫ్ స్టైల్. రోజు వారి జీవనశైలి (Lifestyle), ఆహార నియమాలు , మానసిక అలవాట్ల గురించి ఆమె తన ఇంటర్వ్యూలలో స్పష్టంగా పంచుకున్నారు. ప్రకృతిసిద్ధమైన ఆహారపు అలవాట్లు (Diet Routine) చాలా ముఖ్యం. యమున తన దినచర్యలో ఆహారానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. ప్రాసెస్ చేసిన జంక్ ఫుడ్‌కు దూరంగా ఉంటూ, ప్రతిరోజూ పండ్లు, ఆకుకూరలు , పీచు పదార్థాలు (Fiber Content) ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకుంటారు. శరీరం తేమగా, కాంతివంతంగా ఉండటానికి రోజుకు తగినంత నీరు తాగడం ఆమె ముఖ్యాంశంగా భావిస్తారు. అతిగా తినకుండా, శరీరానికి ఎంత అవసరమో అంత మాత్రమే తినడం ఆమె అలవాటు. క్రమశిక్షణతో కూడిన వ్యాయామం, ధ్యానం వయసును నియంత్రణలో ఉంచే ప్రక్రియలో అత్యంత ముఖ్యమైనవని ఆమె

ఏళ ల వయస ల ఇ త అ ద గ న యమ న బ య ట స క ర ట ఏ ట త ల స ర జ ఏ త ట ద Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in