ఏళ్ల దర్శకుడితో 23 ఏళ్ల చిన్నది పెళ్లి.. కారణం ఏం చెప్పారంటే
Actor ProfileActor

ఏళ్ల దర్శకుడితో 23 ఏళ్ల చిన్నది పెళ్లి.. కారణం ఏం చెప్పారంటే

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
ఏళ్ల దర్శకుడితో 23 ఏళ్ల చిన్నది పెళ్లి.. కారణం ఏం చెప్పారంటే
Zee Telugu6 Jan 2027
ఏళ్ల దర్శకుడితో 23 ఏళ్ల చిన్నది పెళ్లి.. కారణం ఏం చెప్పారంటే

విష్ణు ప్రియ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. సినిమాల మీద ఆసక్తితో ఎక్కువగా వినోదం కేటగిరిలో వార్తలు రాస్తున్నారు. అదేవిధంగా హెల్త్, లైఫ్ స్టైల్, క్రైమ్ కేటగిరీలకు సంబంధించిన వార్తలు కూడా రాస్తూ ఉంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆమెకు జర్నలిజంలో పదేళ్లకు పైగా అనుభవం ఉంది. Director Marriage: బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు అనురాగ్ కశ్యప్ వ్యక్తిగత జీవితం మరోసారి వార్తల్లో నిలిచింది. తనకంటే వయసులో చిన్నదైన శుభ్రా శెట్టితో ఆయన చాలా కాలంగా రిలేషన్‌షిప్‌లో ఉన్న విషయం తెలిసిందే. తాజాగా ఓ ఇంటర్వ్యూలో అనురాగ్ తమ బంధం, పెళ్లి ఆలోచనలు, వయసు తేడా గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు. అనురాగ్ కశ్యప్ వయసు ప్రస్తుతం 53 సంవత్సరాలు కాగా, శుభ్రా శెట్టి వయసు 30 సంవత్సరాలు. వీరిద్దరి మధ్య సుమారు 23 ఏళ్ల వయసు తేడా ఉంది. ఈ కారణంగా గతంలో సోషల్ మీడియాలో వీరిపై విమర్శలు, ట్రోలింగ్ కూడా జరిగాయి. అయితే ఇప్పుడు అలాంటి కామెంట్లను తాము పెద్దగా పట్టించుకోవడం లేదని అనురాగ్ తెలిపారు. శుభ్రాకు పెళ్లిపై అంతగా నమ్మకం లేదని అనురాగ్ చెప్పారు. అయితే తమ బంధానికి ఒక గుర్తింపు ఉండాలనే ఉద్దేశంతో పెళ్లి చేసుకోవాలనే ఆలోచన ఉన్నట్లు తెలిపారు. తనకు శుభ్రాతో కలిసి ఉండటమే ముఖ్యమని, ఆమె కోసం అవసరమైన ఏ నిర్ణయమైనా తీసుకుంటానని ఆయన పేర్కొన్నారు. తమ మధ్య వయసు తేడా కారణంగా మొదట్లో కొంత ఇబ్బందిగా అనిపించేదని కూడా అనురాగ్ వెల్లడించారు. తన పక్కన శుభ్రా చాలా చిన్న వయసులో కనిపించడంతో తాను పెద్దవాడిలా కనిపిస్తున్నాననే భావన వచ్చేదని అన్నారు. కానీ కాలం గడిచేకొద్దీ ఆ విషయాన్ని పట్టించుకోవడం మానేశామని చెప్పారు. శుభ్రా శెట్టి గతంలో అనురాగ్ కశ్యప్ నిర్మాణ సంస్థ ఫాంటమ్ ఫిల్మ్స్‌లో అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశారు. ఆ

ఏళ ల దర శక డ త 23 ఏళ ల చ న నద ప ళ ల క రణ ఏ చ ప ప ర ట Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in