ఏళ్లకు స్లైల్ మార్చిన ఇన్ స్టా
Actor ProfileActor

ఏళ్లకు స్లైల్ మార్చిన ఇన్ స్టా

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
ఏళ్లకు స్లైల్ మార్చిన ఇన్ స్టా, నెటిజన్ల స్పందన వైరల్
Sakshi19 Dec 2026
ఏళ్లకు స్లైల్ మార్చిన ఇన్ స్టా, నెటిజన్ల స్పందన వైరల్

గత 10 ఏళ్లుగా యాప్ పైన ఉండే వర్డ్‌మార్క్ మారలేదు. అందుకే ఈ మార్పు చేశాం. ఇది మరింత క్లీన్‌గా, మోడరన్‌గా ఉంటూనే ఇన్‌స్టాగ్రామ్ ఒరిజినల్ శైలిని ప్రతిబింబిస్తుంది అంటూ ఆదమ్ మోస్సేరి ఈ మార్పుపై వివరణ ఇచ్చారు. ఇన్‌స్టాగ్రామ్ పేరులోని అక్షరాల రూపాన్ని (Typography) పునఃరూపకల్పన చేశారు. పాత స్క్రిప్ట్ శైలినే కొనసాగిస్తూనే, అక్షరాలను మరింత స్పష్టంగా, ఆధునికంగా తీర్చిదిద్దారు. అయితే అందరికీ సుపరిచితమైన రంగుల గ్రాడియంట్ కెమెరా ఐకాన్ (Camera Icon)లో ఎలాంటి మార్పు లేదు. 2016లో క్లాసిక్ బ్రౌన్ కెమెరా స్థానంలో ఈ గ్రాడియంట్ ఐకాన్‌ను పరిచయం చేసిన సంగతి తెలిసిందే. సోషల్ మీడియాలో మిశ్రమ స్పందన ఈ కొత్త డిజైన్‌పై నెటిజన్ల నుంచి భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బ్రాండ్ అసలుగుర్తింపు దెబ్బతినకుండా చక్కగా మోడరనైజ్ చేశారని కొందరు యూజర్లు మెచ్చు కుంటున్నారు. మరికొందరు ఈ డిజైన్ AI (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) రూపొందించినట్లుగా ఉందని విమర్శిస్తున్నారు. వర్డ్‌మార్క్‌లోని 'r' అక్షరం చూడటానికి 'z' లాగా కనిపిస్తోందని, ఇన్‌స్టాగ్రామ్‌ కాస్త "Instagzam" లా మారింది అంటూ మరికొంతమంది నెటిజన్లు సరదాగా కామెంట్లు చేస్తున్నారు. హీరో శర్వానంద్ 'జార్జ్ క్రిష్' మూవీ ప్రారంభం (ఫొటోలు) ‘అమీర్ లోగ్’ సినిమా ట్రైలర్ ఆవిష్కరణ (ఫొటోలు) 'ప్యార్ ప్రేమ కళ్యాణం'మూవీ ప్రెస్‌మీట్ (ఫొటోలు) కర్నూలులో వైఎస్‌ జగన్‌కు జననీరాజనం.. కదం తొక్కిన కార్యకర్తలు (ఫొటోలు) అమెరికాలో దారుణం.. తల్లి, తమ్ముడిని చంపిన భారత సంతతి టీనేజర్ సొల్లు కబుర్లు ఎందుకు...? దమ్ముంటే నిరూపించు మామయ్య..! బోండా ఉమాకు ఇచ్చిపడేసిన పేర్ని నాని నా ఆటకు అదే చివరి రోజు.. రిటైర్మెంట్ పై రోహిత్ భావోద్వేగం హడలెత్తిస్తున్న బంగారం.. తులం 2 లక్షలు? నిపుణుల షాకింగ్ సర్వే